ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో మీటూ ఉద్యమం ఉదృతంగా సాగుతోంది. ఈ ఉద్యమం కారణంగా ఏకంగా బాలీవుడ్ కొన్ని సినిమాలు ఆగిపోయే పరిస్థితి 
ఏర్పడింది. ఇటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు నటులు, దర్శకులు సినిమాల నుండి తప్పుకుంటున్నారు.

అయితే ఇతర ఇండస్ట్రీలతో పోలిస్తే టాలీవుడ్ లో మాత్రం ఈ మీటూ ఎఫెక్ట్ పెద్దగా బయటకి రావడం లేదు. ఇటీవల ఇండస్ట్రీకి చెందిన ఓ పెద్ద మనిషి అవకాశాల పేరిట అమ్మాయిలను లైంగికంగా వేధిస్తే వారిని చెంపదెబ్బ కొట్టాలని అన్నారు.

ఈ మాటలపై స్పందించిన నటి మాధవీలత.. ''ఒకవేల అలా కొట్టిన తరువాత కూడా అమ్మాయిలకి అవకాశాలు వస్తాయని మీరు గ్యారంటీ ఇస్తే అప్పుడు వాళ్లని కొడతారంటూ'' ఘాటుగా స్పందించింది. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్  లేదని మంచు లక్ష్మీ చేసిన కామెంట్స్ పై స్పందిస్తూ.. ''ఆమె అటువంటి స్టేట్మెంట్ ఇచ్చి ఉండకూడదు.

మంచు లక్ష్మిని టచ్ చేసే ధైర్యం ఎవరికి ఉంటుంది..? ఆమె మోహన్ బాబు కూతురు. ఆమె జోలికిపోతే మోహన్ బాబు కొడతాడని లేదా చంపేస్తాడని జనాలకి భయం ఉంటుంది. టాలీవుడ్ లో ఇతర హీరోయిన్లు కాస్టింగ్ కౌచ్  ఇబ్బందిని ఎదుర్కొంటున్నారనే విషయాన్ని మంచు లక్ష్మి అంగీకరించాల్సింది.

లైంగిక వేధింపుల గురించి బయటకొచ్చి చెబితే అవకాశాలు రావని భయపడుతున్నారు. ఈ విషయంలో స్టార్ హీరోయిన్లు బయటకొచ్చి నిజాలు బయటపెడితే మరో ఐదేళ్ల తరువాతైనా ఇండస్ట్రీలో మార్పు వచ్చే అవకాశం ఉంది'' అంటూ వెల్లడించింది.  

ఇవి కూడా చదవండి..

మీటూ సెగ: టాలీవుడ్ సీనియర్ హీరో పేరు బయటకు రానుందా?

సూపర్ స్టార్లంతా ఏమైపోయారు..? హీరోయిన్ ఫైర్!

సంజన క్షమాపణలు చెప్పాలి.. లేదంటే: దర్శకుడి ఫైర్!

నా దగ్గర ఆధారాలు ఉన్నాయి.. బాంబ్ పేల్చిన శ్రుతి! 

#మీటూ.. ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు: అమలాపాల్

దుస్తులు తొలగించి, ఛాతీపై క్రీమ్ రాశాడు.. నటి కామెంట్స్!

నాపై అత్యాచారయత్నం జరిగింది.. స్టార్ హీరోయిన్ తల్లి!

పక్కలోకెళ్లినప్పుడు 'మీటూ' ఏమైంది..? హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు!

చాలా సార్లు అర్జున్ నన్ను రక్షించాడు.. సీనియర్ నటి ఖుష్బూ!

రెహ్మాన్ పేరు వాడుకొని సింగర్స్ ని ట్రాప్ చేశారు.. రెహ్మాన్ సోదరి!

లైంగిక ఆరోపణల్లో వారి పేర్లు విని షాక్ అయ్యా.. ఏఆర్ రెహ్మాన్!

ఆ డైరెక్టర్ ని చెప్పుతో కొట్టా.. పవన్ ఐటెం గర్ల్!

సూపర్ స్టార్లే వేధిస్తారు.. హీరోయిన్ కామెంట్స్!

తండ్రిపై లైంగిక ఆరోపణలు.. హీరోయిన్ పై కూతురు ఫైర్!

అసలు అర్జున్ ఆ సీనే వద్దన్నారు.. దర్శకుడి కామెంట్స్!

నా మర్మ భాగాలను చిత్రీకరించారు.. నటి ఆవేదన!

లాజిక్కే..కానీ ఈలోగా ఇమేజ్ కు డ్యామేజే కదా..!

గట్టిగా కౌగిలించుకొని.. కింద భాగాన్ని నొక్కాడు: సీనియర్ హీరోపై ఆరోపణలు!

వైరముత్తుని ఎందుకు ప్రశ్నించడం లేదు.. ప్రముఖ సింగర్ ఫైర్!

హీరోయిన్ తో చేసిన చాట్ బయటపెట్టిన హీరో!

హీరో సిద్ధార్థ్ కి బెదిరింపులు!

కారులో లైంగిక చేష్టలతో విసిగించాడు.. దర్శకుడిపై ఆరోపణలు!

14 ఏళ్లకే రేప్ చేశారు: సల్మాన్ గాళ్ ఫ్రెండ్!

సింగర్ చిన్మయి కామెంట్స్ పై రచయిత ఘాటు స్పందన!

నిన్ను రేప్ చేయాలి.. అంటే ఇలానే స్పందిస్తారు

నా చెస్ట్ టచ్ చేయడానికి ట్రై చేశారు.. సింగర్ చిన్మయి సంచలన కామెంట్స్!

ప్రముఖ లిరిసిస్ట్ పై లైంగిక ఆరోపణలు.. బాధితులకు చిన్మయి పిలుపు