Asianet News TeluguAsianet News Telugu

'RRR'.. సీత పాత్రలో కీర్తి సురేష్..?

దర్శకధీరుడు రాజమౌళి.. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా 'RRR' సినిమా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా మొదటి షెడ్యూల్ ని పూర్తి చేశారు. 

keerthi suresh role in rajamouli's rrr movie
Author
Hyderabad, First Published Dec 8, 2018, 10:13 AM IST

దర్శకధీరుడు రాజమౌళి.. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా 'RRR' సినిమా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా మొదటి షెడ్యూల్ ని పూర్తి చేశారు. ఇప్పటివరకు ఈ సినిమాలో హీరోయిన్లను ఫైనల్ చేయలేదు రాజమౌళి.

కానీ కీర్తి సురేష్, కియారా అద్వానీ ఇలా చాలా మంది హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా ఫిల్మ్ నగర్ లో మరో వార్త చక్కర్లు కొడుతోంది. రాజమౌళి ఈ సినిమాను రామాయణం ఆధారంగా రూపొందిస్తున్నాడు.

రాముడిగా రామ్ చరణ్, రావణుడిగా ఎన్టీఆర్ లు నటిస్తున్నారని టాక్. రాముడి పాత్ర పక్కన సీత పాత్ర ఉంటుంది కాబట్టి ఆ పాత్ర కోసం కీర్తి సురేష్ ని ఎంపిక చేసినట్లు సమాచారం. తెరపై చరణ్-కీర్తిల జోడి ఫ్రెష్ లుక్ తీసుకొస్తుందని అంటున్నారు.

అయితే ఈ విషయంపై అధికార ప్రకటన ఇంకా రాలేదు. ఇది ఇలా ఉండగా సినిమాలో మరో ముఖ్య పాత్ర కోసం ప్రియమణిని ఎంపిక చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  

ఇవి కూడా చదవండి..

‘ఆర్‌ఆర్‌ఆర్‌’: హీరోయిన్స్ ఫైనల్!ఆ లక్కీ స్టార్స్ ఎవరంటే...

#RRR ఫస్ట్ షెడ్యూల్ ఫినిష్.. మీరు సిద్ధమా?: రాజమౌళి

'RRR'లో ఎన్టీఆర్ లుక్.. ఇదొక ఫేక్ స్టోరీ!

రాజమౌళి 'RRR'కి బ్రేక్ ఇచ్చేశారు.. కారణమేమిటంటే..?

RRR ఫోటో లీక్: షాకిస్తున్న ఎన్టీఆర్.. నిజమేనా?

రాజమౌళికి అస్వస్థత.. 'RRR' షూటింగ్ కి బ్రేక్!

RRR బిజినెస్: అప్పుడే 500 కోట్లా?

RRR బాలీవుడ్ డీల్.. ఆమెకు అవకాశం ఇవ్వాల్సిందేనా?

'RRR' ఫస్ట్ డే షూటింగ్.. ఉపాసన స్పెషల్ ట్వీట్!

#RRR: మరోసారి జక్కన్న ఎన్టీఆర్ కెరీర్ ను మలుపు తిప్పుతాడా?

'కత్తిసాము'తో చెమటలు కక్కుతున్న ఎన్టీఆర్, రామ్ చరణ్

హీరోయిన్లకు నిద్ర పట్టకుండా చేస్తోన్న రాజమౌళి!

RRR: రాజమౌళి ఆ రైటర్ ను తీసుకోవడానికి కారణమిదే!

'RRR' కోసం ఎవరిని తీసుకోబోతున్నారంటే..?

RRR లాంచ్ పిక్స్: అలాంటి ఫ్యాన్స్ కు చెంపపెట్టు లాంటిది!

'RRR' టెక్నీషియన్లపై క్లారిటీ..!

ఎన్టీఆర్ పై వస్తోన్న పుకార్లు నిజమేనా..?

RRR లాంచ్ ఫొటోస్: హడావుడి మాములుగా లేదు!

RRR లాంచ్: ఒంటరైన తారక్.. సపోర్ట్ గా ఒక్కరు కూడా రాలేదే?

‘RRR’షూటింగ్ కు పట్టే టైమ్...అందిన ఓ చిన్న క్లూ

RRR లాంచ్: ఫొటోస్ (రాజమౌళి - తారక్ - రామ్ చరణ్!

RRR లాంచ్: మీడియాకు నో ఎంట్రీ.. జక్కన్న తీసుకున్న నిర్ణయమిదే!

RRR లాంచ్: మొదటి అడుగు పడింది!

'RRR' అసలు టైటిల్ ఏంటంటే..?

'RRR'లో ప్రభాస్ హ్యాండ్!

RRR లాంచ్: ఇది ఫైనల్.. ఆ ఫ్రేమ్ కోసం వెయిటింగ్!

చరణ్ కోసం రాజమౌళి ఫోటోషూట్!

#RRR అప్డేట్: హమ్మయ్య.. మొత్తానికి స్టార్ట్ చేస్తున్నారు!

#RRR:ఆ ఒక్క సీన్ కోసం 45 రోజుల షూటింగ్!

రాజమౌళి మల్టీస్టారర్.. ఆ బాలీవుడ్ కథ ఆధారంగా..?

చరణ్, ఎన్టీఆర్ లకి చెరొక రూ.30 కోట్లు!

#RRR ట్విస్ట్ ఇదే.. చరణ్ హీరో, ఎన్టీఆర్ విలన్..?

Follow Us:
Download App:
  • android
  • ios