బాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సాజిద్ ఖాన్ పై రోజురోజుకి మీటూ ఆరోపణలు ఎక్కువయ్యాయి. ఇప్పటికే చాలా మంది హీరోయిన్ అతడిపై ఆరోపణలు చేశారు. దీంతో అతడి కెరీర్ నాశనం అయింది. ఆయనతో సినిమాలు చేయడానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ఉన్న సినిమాలు కూడా వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ క్రమంలో మరోనటి అహనా కుమ్రా కూడా సాజిద్ పై సంచలన ఆరోపణలు చేసింది. మీటూ ఉద్యమంలో భాగంగా మీడియా ముందుకొచ్చిన ఆమె.. సాజిద్ పై చేసిన ఆరోపణలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

''సాజిద్ నన్ను తన ఇంటికి రమ్మని పిలిచాడు. అప్పటికే నాకు ఆయన గురించి చాలా మంది చెప్పారు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వచ్చింది. అక్కడ నన్ను అతడు రూమ్ లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. కానీ నేను బయటే మాట్లాడుకుందామని అన్నాను. దానికి అతడు బయట నా తల్లి ఉంది ఆమెకి ఇబ్బంది కలిగించడం నాకు ఇష్టం లేదని అన్నారు. అందుకే గదిలో మాట్లాడుకుందామని తీసుకెళ్లారు.

ఆయన ప్రవర్తనపై అనుమానం వచ్చి నా తల్లి పోలీస్ ఆఫీస్ అని ఆయనకి చెప్పాను. అయినా నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. కుల్లు జోకులు వేస్తూ నన్ను నవ్వించడానికి ప్రయత్నించాడు. 100 కోట్లు ఇస్తాను.. కుక్కతో సెక్స్ చేస్తావా అని అడిగాడు. ఆ మాటలకి నేను నవ్వాలనేది ఆయన భావన. అసహ్యకరమైన జోకులు వేసి నాతో అసభ్యకరంగా ప్రవర్తించాడు'' అంటూ వెల్లడించింది. ఈమె వ్యాఖ్యలతో సాజిద్ ని సోషల్ మీడియాలో మరింత తిట్టిపోస్తున్నారు. అతడిపై పోలీసు కేసులు కూడా నమోదవుతున్నాయి. 

ఇవి కూడా చదవండి..

నాతో శారీరక సంబంధం పెట్టుకొని.. రోబో 2 నటిపై ఆరోపణలు!

స్టార్ హీరోపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

హీరో అర్జున్ పై కేసులో శ్రుతి రహస్యం బట్టబయలు!

అర్జున్ పై పోలీస్ కేసు,చిన్మయికి ప్రేరణ ఇస్తుందా

మీటూ సెగ: టాలీవుడ్ సీనియర్ హీరో పేరు బయటకు రానుందా?

సూపర్ స్టార్లంతా ఏమైపోయారు..? హీరోయిన్ ఫైర్!

సంజన క్షమాపణలు చెప్పాలి.. లేదంటే: దర్శకుడి ఫైర్!

నా దగ్గర ఆధారాలు ఉన్నాయి.. బాంబ్ పేల్చిన శ్రుతి! 

#మీటూ.. ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు: అమలాపాల్

దుస్తులు తొలగించి, ఛాతీపై క్రీమ్ రాశాడు.. నటి కామెంట్స్!

నాపై అత్యాచారయత్నం జరిగింది.. స్టార్ హీరోయిన్ తల్లి!

పక్కలోకెళ్లినప్పుడు 'మీటూ' ఏమైంది..? హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు!

చాలా సార్లు అర్జున్ నన్ను రక్షించాడు.. సీనియర్ నటి ఖుష్బూ!

రెహ్మాన్ పేరు వాడుకొని సింగర్స్ ని ట్రాప్ చేశారు.. రెహ్మాన్ సోదరి!

లైంగిక ఆరోపణల్లో వారి పేర్లు విని షాక్ అయ్యా.. ఏఆర్ రెహ్మాన్!

ఆ డైరెక్టర్ ని చెప్పుతో కొట్టా.. పవన్ ఐటెం గర్ల్!

సూపర్ స్టార్లే వేధిస్తారు.. హీరోయిన్ కామెంట్స్!

తండ్రిపై లైంగిక ఆరోపణలు.. హీరోయిన్ పై కూతురు ఫైర్!

అసలు అర్జున్ ఆ సీనే వద్దన్నారు.. దర్శకుడి కామెంట్స్!

నా మర్మ భాగాలను చిత్రీకరించారు.. నటి ఆవేదన!

లాజిక్కే..కానీ ఈలోగా ఇమేజ్ కు డ్యామేజే కదా..!

గట్టిగా కౌగిలించుకొని.. కింద భాగాన్ని నొక్కాడు: సీనియర్ హీరోపై ఆరోపణలు!

వైరముత్తుని ఎందుకు ప్రశ్నించడం లేదు.. ప్రముఖ సింగర్ ఫైర్!

హీరోయిన్ తో చేసిన చాట్ బయటపెట్టిన హీరో!

హీరో సిద్ధార్థ్ కి బెదిరింపులు!

కారులో లైంగిక చేష్టలతో విసిగించాడు.. దర్శకుడిపై ఆరోపణలు!

14 ఏళ్లకే రేప్ చేశారు: సల్మాన్ గాళ్ ఫ్రెండ్!

సింగర్ చిన్మయి కామెంట్స్ పై రచయిత ఘాటు స్పందన!

నిన్ను రేప్ చేయాలి.. అంటే ఇలానే స్పందిస్తారు

నా చెస్ట్ టచ్ చేయడానికి ట్రై చేశారు.. సింగర్ చిన్మయి సంచలన కామెంట్స్!

ప్రముఖ లిరిసిస్ట్ పై లైంగిక ఆరోపణలు.. బాధితులకు చిన్మయి పిలుపు