మిర్యాలగూడ అసెంబ్లీ సీటుకు ప్రణయ్ భార్య అమృత పోటీ

Published : Sep 18, 2018, 05:12 PM ISTUpdated : Sep 19, 2018, 09:29 AM IST
మిర్యాలగూడ అసెంబ్లీ సీటుకు ప్రణయ్ భార్య అమృత పోటీ

సారాంశం

త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మిర్యాలగూడ అసెంబ్లీ స్థానం నుండి అమృతను బీఎల్ఎఫ్ నుండి తాము బరిలోకి దింపుతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభ్రదం ప్రకటించారు. 


మిర్యాలగూడ: త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మిర్యాలగూడ అసెంబ్లీ స్థానం నుండి అమృతను బీఎల్ఎఫ్ నుండి తాము బరిలోకి దింపుతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభ్రదం ప్రకటించారు. అమృతకు అన్ని పార్టీలు మద్దతివ్వాలని కోరారు.

మంగళవారం నాడు మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ప్రోఫెసర్ కంచ అయిలయ్యతో కలిసి తమ్మినేవి వీరభద్రం ప్రణయ్ కుటుంబసభ్యులను పరామర్శించారు. 


మిర్యాలగూడ అసెంబ్లీ సెగ్మెంట్ నుండి సీపీఎం అభ్యర్థులు పలుమార్లు విజయం సాధించారు.  అయితే మిర్యాలగూడలో ప్రణయ్ హత్య చోటు చేసుకొన్న నేపథ్యంలో  ఆ కుటుంబాన్ని పరామర్శించిన బీఎల్ఎఫ్  కన్వీనర్.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సంచలన ప్రతిపాదన తీసుకొచ్చారు.

మిర్యాలగూడలో తమది బలమైన పార్టీ...  అయినా అమృతను బీఎల్ఎఫ్ తరపున అసెంబ్లీ బరిలోకి దింపుతామని తాము ప్రతిపాదిస్తున్నట్టు తమ్మినేని వీరభద్రం ప్రతిపాదించారు. అన్ని రాజకీయ పార్టీలు  అమృతకు మద్దతుగా నిలవాలని ఆయన కోరారు.

నాలుగు రోజుల క్రితం అమృత భర్త ప్రణయ్  జ్యోతి ఆసుపత్రి ఆవరణలో అత్యంత దారుణంగా హత్య చేశారు.  కులాంతర వివాహం చేసుకొన్నందుకు గాను అమృత తండ్రి మారుతీరావు ప్రణయ్ ను హత్య చేయించాడు.

ఎన్నికలు వస్తున్నందున  మిర్యాలగూడ నుండి అమృతను బరిలోకి దింపాలని ప్రతిపాదిస్తున్నట్టు తమ్మినేని చెప్పారు. ఈ విషయమై ఇతర రాజకీయ పార్టీలు ఏ రకంగా స్పందిస్తాయో చూడాలి.

మిర్యాలగూడ అసెంబ్లీ సీటుకు ప్రణయ్ భార్య అమృత పోటీ

ప్రణయ్ ఫ్యామిలీకి పరామర్శ: మాజీ ఎంపీ వివేక్ కన్నీటి పర్యంతం

ప్రణయ్‌ను హత్య చేసింది బీహార్ వాసి శర్మ, ఫ్లైట్లో హైదరాబాదుకు తరలింపు

ప్రణయ్ హత్య: మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని కూడ విచారిస్తాం: ఎస్పీ

ప్రణయ్ హత్యపై చంద్రబాబు స్పందన ఇదీ...

అంకుల్..! నేను మిస్టర్ పర్‌ఫెక్ట్‌‌ను: డైరీలో ప్రణయ్

అమృత పేరుతో ప్లే స్కూల్: మారుతీరావుకు కూతురంటే వల్లమాలిన ప్రేమ

ప్రణయ్ తండ్రికి వేధింపులు: అమృత చెప్పిన ఆ కేసేమిటీ...

ప్రణయ్ హత్య: ఆ రిసెప్ష‌నే కొంపముంచిందా?

ప్రణయ్ హత్య: ఎవరీ బారి...మారుతీరావుతో లింకు ఇలా...

ముగిసిన ప్రణయ్ అంత్యక్రియలు...కన్నీటి వీడ్కోలు చెప్పిన అమృత

సొంత తమ్ముడే నన్ను లైంగికంగా వేధించాడు.. అమృత

పెళ్లి వీడియో కంటే ప్రణయ్ హత్య వీడియోకే ఎక్కువ హిట్స్ వస్తాయి: మారుతీరావు హెచ్చరిక

ఆ మూడంటే ప్రణయ్‌కు ప్రాణం, చివరిక్షణాల్లో కూడ

మాతోనే అన్ని విషయాలు షేర్ చేసుకొనేవాడు: ప్రణయ్ స్నేహితులు

ప్రణయ్ అంతిమయాత్ర ప్రారంభం: కన్నీరుమున్నీరైన అమృత

మారుతీరావు ఓ సైకో, అతడిని వాళ్లే చంపుతారు: ప్రణయ్ సోదరుడు అజయ్

కిడ్నాప్ చేసినవాడితోనే ప్రణయ్ హత్యకు ప్లాన్?

నల్గొండ జిల్లాలో పరువు హత్యలు: నాడు నరేష్, నేడు ప్రణయ్

'చచ్చేవరకైనా కలిసుందాం', బెదిరించేవారు: అమృతవర్షిణీ

ప్రణయ్ హత్య: అబార్షన్ చేసుకోవాలని నాన్న ఒత్తిడి: అమృతవర్షిణీ

అమ్మ కంటే ప్రణయ్ బాగా చూసుకొన్నారు: అమృతవర్షిణీ

ప్రణయ్ హత్య: నాడు కిరోసిన్ దందా.. నేడు బిల్డర్, ఎవరీ మారుతీరావు?

ప్రణయ్ హత్య: 3 రోజుల ముందే ఇంటి వద్దే రెక్కీ

ప్రణయ్ హత్య: పోలీసుల అదుపులో కాంగ్రెసు నేత

ప్రణయ్ హత్య: మాజీ ఉగ్రవాదితో అమృత తండ్రి ఒప్పందం

ప్రణయ్ మృతదేహాన్ని చూసి కుప్పకూలిన అమృత

ప్రణయ్ హత్య: డీల్ కోటి రూపాయలపైనే, గతంలో రెండు సార్లు...

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్: బోరున విలపిస్తున్న అమృత

ఫాలో అవుతున్నారని తెలుసు కానీ ఇలా అవుతుందని ఊహించలేదు: అమృత

ప్రణయ్ హత్య కేసులో మరో ట్విస్ట్.... ఈ హత్యపై ఎస్పీ ఏమన్నారంటే...

ప్రణయ్, అమృతవర్షిణి (వీడియో)

మా నాన్నను వదలొద్దు, శిక్షించాలి.. అమృత

అందుకే ప్రణయ్ ని హత్య చేయించా.. అమృత తండ్రి

మిర్యాలగూడ పరువు హత్య...పోలీసుల అదుపులో అమృత తండ్రి మారుతిరావు

ప్రణయ్ కి రూ.3కోట్ల ఆఫర్.. నమ్మించి చంపేశారు

ప్రణయ్ హత్య.. మిర్యాలగూడలో బంద్

క్లాస్‌మేట్ అమృతతో ప్రణయ్ లవ్ మ్యారేజీ: హత్యకు 10లక్షల సుపారీ?

ఐసీయూ‌లో అమృత: ప్రణయ్ హత్య విషయం తెలియని భార్య (వీడియో)

ప్రణయ్ ప్రాణం తీసిన ప్రేమ వివాహం (వీడియో)

క్లాస్‌మేట్ అమృతతో ప్రణయ్ లవ్ మ్యారేజీ: హత్యకు 10లక్షల సుపారీ?

ప్రణయ్ ప్రాణం తీసిన ప్రేమ వివాహం (వీడియో)

ఐసీయూ‌లో అమృత: ప్రణయ్ హత్య విషయం తెలియని భార్య (వీడియో)

PREV
click me!

Recommended Stories

KTR Speech: కేసీఆర్ ని ముఖ్యమంత్రి చేస్తాం.. ఎదురు దెబ్బలు పట్టించుకోము | Asianet News Telugu
Hyderabad Police Commissioner VC Sajjanar Celebrate New Year at Charminar HYD | Asianet News Telugu