అమృతను కాపాడేందుకే ఆ అబద్దం చెప్పా: డాక్టర్ జ్యోతి

By narsimha lodeFirst Published Sep 18, 2018, 4:29 PM IST
Highlights

అమృత పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఆమెకు అబద్దం చెప్పాల్సి వచ్చిందని  డాక్టర్ మువ్వా జ్యోతి చెప్పారు


మిర్యాలగూడ: అమృత పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఆమెకు అబద్దం చెప్పాల్సి వచ్చిందని  డాక్టర్ మువ్వా జ్యోతి చెప్పారు. ఆసుపత్రి ఆవరణలోనే ప్రణయ్‌పై కత్తి దాడి జరిగిన తర్వాత ఆ విషయాన్ని చెప్పేందుకు మానసికంగా సిద్దం చేసేందుకు అబద్దం చెప్పానని డాక్టర్ గుర్తు చేసుకొన్నారు.

నాలుగు రోజుల క్రితం జ్యోతి ఆసుపత్రిలో  చెకప్ కోసం వచ్చి తిరిగి వెళ్తుండగా  ప్రణయ్ పై  బీహార్ రాష్ట్రానికి చెందిన  సుభాష్ శర్మ కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ప్రణయ్ అక్కడికక్కడే మరణించాడు.

అయితే ఈ ఘటన జరిగిన సమయంలో అక్కడే ఉన్న అమృతవర్షిణి ఆసుపత్రిలోకి వచ్చింది. ప్రణయ్ విషయం చెప్పింది. వెంటనే ఆమె షాక్‌కు గురైంది. అయితే ప్రణయ్ చనిపోయిన విషయం ఆమెకు తెలియకుండా  ఉండేందుకు తీవ్రంగా ప్రయత్నించినట్టు  డాక్టర్ జ్యోతి చెప్పారు. 

ప్రణయ్ ఆరోగ్యం గురించి అమృత అడిగితే  చనిపోయిన విషయం చెప్పకుండా రోజు వరకు దాచిపెట్టానని ఆమె ఓ మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అమృతి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని అబద్దం చెప్పినట్టు ఆమె తెలిపారు.  

ఫస్ట్ ‌ఎయిడ్ చేసి ప్రణయ్ ను  అంబులెన్స్ లో  హైద్రాబాద్‌కు పంపించినట్టు చెప్పానన్నారు.  ఐసీయూలో ప్రణయ్ కు చికిత్స జరుగుతున్నట్టు అమృతను నమ్మబలికినట్టు తెలిపారు.

ఆ తర్వాత ప్రణయ్ ఆరోగ్యపరిస్థితి సీరియస్ గా ఉందని చెప్పానని.. 20 శాతం మాత్రమే బతికే ఛాన్స్ ఉందని  అమృతకు చెప్పానన్నారు. తెల్లారే వరకు  ప్రణయ్ గురించి మంచి వార్తను తాను చెబుతానని అమృత ఎదురుచూసిందని డాక్టర్ జ్యోతి తెలిపారు.

ప్రణయ్ చనిపోయిన విషయాన్ని చెప్పిన తర్వాత  అమృతకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలనే ఉద్దేశ్యంతోనే మూడు గంటలపాటు ఆమె వద్దే ఉన్నానని జ్యోతి గుర్తు చేసుకొన్నారు. ప్రణయ్ చనిపోయిన బాధలో తల్లిదండ్రులు ఉన్నారని.. అమృతను తన కూతురు మాదిరిగే ఓదార్చినట్టు ఆమె చెప్పారు.

ఈ వార్తలు చదవండి

ప్రణయ్ ఫ్యామిలీకి పరామర్శ: మాజీ ఎంపీ వివేక్ కన్నీటి పర్యంతం

ప్రణయ్‌ను హత్య చేసింది బీహార్ వాసి శర్మ, ఫ్లైట్లో హైదరాబాదుకు తరలింపు

ప్రణయ్ హత్య: మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని కూడ విచారిస్తాం: ఎస్పీ

ప్రణయ్ హత్యపై చంద్రబాబు స్పందన ఇదీ...

అంకుల్..! నేను మిస్టర్ పర్‌ఫెక్ట్‌‌ను: డైరీలో ప్రణయ్

అమృత పేరుతో ప్లే స్కూల్: మారుతీరావుకు కూతురంటే వల్లమాలిన ప్రేమ

ప్రణయ్ తండ్రికి వేధింపులు: అమృత చెప్పిన ఆ కేసేమిటీ...

ప్రణయ్ హత్య: ఆ రిసెప్ష‌నే కొంపముంచిందా?

ప్రణయ్ హత్య: ఎవరీ బారి...మారుతీరావుతో లింకు ఇలా...

ముగిసిన ప్రణయ్ అంత్యక్రియలు...కన్నీటి వీడ్కోలు చెప్పిన అమృత

సొంత తమ్ముడే నన్ను లైంగికంగా వేధించాడు.. అమృత

పెళ్లి వీడియో కంటే ప్రణయ్ హత్య వీడియోకే ఎక్కువ హిట్స్ వస్తాయి: మారుతీరావు హెచ్చరిక

ఆ మూడంటే ప్రణయ్‌కు ప్రాణం, చివరిక్షణాల్లో కూడ

మాతోనే అన్ని విషయాలు షేర్ చేసుకొనేవాడు: ప్రణయ్ స్నేహితులు

ప్రణయ్ అంతిమయాత్ర ప్రారంభం: కన్నీరుమున్నీరైన అమృత

మారుతీరావు ఓ సైకో, అతడిని వాళ్లే చంపుతారు: ప్రణయ్ సోదరుడు అజయ్

కిడ్నాప్ చేసినవాడితోనే ప్రణయ్ హత్యకు ప్లాన్?

నల్గొండ జిల్లాలో పరువు హత్యలు: నాడు నరేష్, నేడు ప్రణయ్

'చచ్చేవరకైనా కలిసుందాం', బెదిరించేవారు: అమృతవర్షిణీ

ప్రణయ్ హత్య: అబార్షన్ చేసుకోవాలని నాన్న ఒత్తిడి: అమృతవర్షిణీ

అమ్మ కంటే ప్రణయ్ బాగా చూసుకొన్నారు: అమృతవర్షిణీ

ప్రణయ్ హత్య: నాడు కిరోసిన్ దందా.. నేడు బిల్డర్, ఎవరీ మారుతీరావు?

ప్రణయ్ హత్య: 3 రోజుల ముందే ఇంటి వద్దే రెక్కీ

ప్రణయ్ హత్య: పోలీసుల అదుపులో కాంగ్రెసు నేత

ప్రణయ్ హత్య: మాజీ ఉగ్రవాదితో అమృత తండ్రి ఒప్పందం

ప్రణయ్ మృతదేహాన్ని చూసి కుప్పకూలిన అమృత

ప్రణయ్ హత్య: డీల్ కోటి రూపాయలపైనే, గతంలో రెండు సార్లు...

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్: బోరున విలపిస్తున్న అమృత

ఫాలో అవుతున్నారని తెలుసు కానీ ఇలా అవుతుందని ఊహించలేదు: అమృత

ప్రణయ్ హత్య కేసులో మరో ట్విస్ట్.... ఈ హత్యపై ఎస్పీ ఏమన్నారంటే...

ప్రణయ్, అమృతవర్షిణి (వీడియో)

మా నాన్నను వదలొద్దు, శిక్షించాలి.. అమృత

అందుకే ప్రణయ్ ని హత్య చేయించా.. అమృత తండ్రి

మిర్యాలగూడ పరువు హత్య...పోలీసుల అదుపులో అమృత తండ్రి మారుతిరావు

ప్రణయ్ కి రూ.3కోట్ల ఆఫర్.. నమ్మించి చంపేశారు

ప్రణయ్ హత్య.. మిర్యాలగూడలో బంద్

క్లాస్‌మేట్ అమృతతో ప్రణయ్ లవ్ మ్యారేజీ: హత్యకు 10లక్షల సుపారీ?

ఐసీయూ‌లో అమృత: ప్రణయ్ హత్య విషయం తెలియని భార్య (వీడియో)

ప్రణయ్ ప్రాణం తీసిన ప్రేమ వివాహం (వీడియో)

క్లాస్‌మేట్ అమృతతో ప్రణయ్ లవ్ మ్యారేజీ: హత్యకు 10లక్షల సుపారీ?

ప్రణయ్ ప్రాణం తీసిన ప్రేమ వివాహం (వీడియో)

ఐసీయూ‌లో అమృత: ప్రణయ్ హత్య విషయం తెలియని భార్య (వీడియో)

 

click me!