ప్రణయ్ హత్య: మారుతీరావు ఇంట్లో పోలీసుల సోదాలు

Published : Sep 28, 2018, 03:47 PM IST
ప్రణయ్ హత్య: మారుతీరావు ఇంట్లో  పోలీసుల సోదాలు

సారాంశం

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు  మారుతీరావు ఇళ్లలో పోలీసులు శుక్రవారం నాడు సోదాలు నిర్వహించారు.  

మిర్యాలగూడ: నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు  మారుతీరావు ఇళ్లలో పోలీసులు శుక్రవారం నాడు సోదాలు నిర్వహించారు.

సెప్టెంబర్ 14వ తేదీన మిర్యాలగూడ జ్యోతి ఆసుపత్రి వద్ద ప్రణయ్‌ను కిరాయి హంతకుడు దారుణంగా హత్య చేశాడు.  ఈ ఘటనకు ప్రణయ్ మామా మారుతీరావు కారణంగా పోలీసులు నిర్ధారించారు.

మారుతీరావుపై కూడ అనేక ఆరోపణలు ఉన్నాయి. భూ కబ్జాలకు పాల్పడినట్టు అక్రమంగా ఆస్తులను సంపాదించినట్టుగా  వార్తలు వచ్చాయి. దీంతో  మారుతీరావుపై  ఈ దిశగా కూడ  దర్యాప్తు చేస్తామని  పోలీసులు  చెప్పారు.

ఇప్పటికే ప్రణయ్ హత్య కేసులో  రిమాండ్‌లో మారుతీరావు ఇళ్లలో, కార్యాలయాల్లో  పోలీసులు  శుక్రవారం నాడు సోదాలు నిర్వహించారు. భూకబ్జాలకు పాల్పడ్డారని మారుతీరావుపై  ఆరోపణలు ఉన్న నేపథ్యంలో  పోలీసుల సోదాాలు ప్రాధాన్యం సంతరించుకొన్నాయి.

గతంలో కూడ అనేక ఆరోపణలు మారుతీరావుపై వచ్చిన కూడ చర్యలు తీసుకోలేదని  విమర్శలు లేకపోలేదు.అయితే రాజకీయంగా తన పలుకుబడిని ఉపయోగించి మారుతీరావు అన్నింటిని మేనేజ్ చేసేవాడనే విమర్శలు లేకపోలేదు.

మిర్యాలగూడ అసెంబ్లీ సీటుకు ప్రణయ్ భార్య అమృత పోటీ

మిర్యాలగూడ అసెంబ్లీ సీటుకు ప్రణయ్ భార్య అమృత పోటీ

ప్రణయ్ ఫ్యామిలీకి పరామర్శ: మాజీ ఎంపీ వివేక్ కన్నీటి పర్యంతం

ప్రణయ్‌ను హత్య చేసింది బీహార్ వాసి శర్మ, ఫ్లైట్లో హైదరాబాదుకు తరలింపు

ప్రణయ్ హత్య: మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని కూడ విచారిస్తాం: ఎస్పీ

ప్రణయ్ హత్యపై చంద్రబాబు స్పందన ఇదీ...

అంకుల్..! నేను మిస్టర్ పర్‌ఫెక్ట్‌‌ను: డైరీలో ప్రణయ్

అమృత పేరుతో ప్లే స్కూల్: మారుతీరావుకు కూతురంటే వల్లమాలిన ప్రేమ

ప్రణయ్ తండ్రికి వేధింపులు: అమృత చెప్పిన ఆ కేసేమిటీ...

ప్రణయ్ హత్య: ఆ రిసెప్ష‌నే కొంపముంచిందా?

ప్రణయ్ హత్య: ఎవరీ బారి...మారుతీరావుతో లింకు ఇలా...

ముగిసిన ప్రణయ్ అంత్యక్రియలు...కన్నీటి వీడ్కోలు చెప్పిన అమృత

సొంత తమ్ముడే నన్ను లైంగికంగా వేధించాడు.. అమృత

పెళ్లి వీడియో కంటే ప్రణయ్ హత్య వీడియోకే ఎక్కువ హిట్స్ వస్తాయి: మారుతీరావు హెచ్చరిక

ఆ మూడంటే ప్రణయ్‌కు ప్రాణం, చివరిక్షణాల్లో కూడ

మాతోనే అన్ని విషయాలు షేర్ చేసుకొనేవాడు: ప్రణయ్ స్నేహితులు

ప్రణయ్ అంతిమయాత్ర ప్రారంభం: కన్నీరుమున్నీరైన అమృత

మారుతీరావు ఓ సైకో, అతడిని వాళ్లే చంపుతారు: ప్రణయ్ సోదరుడు అజయ్

కిడ్నాప్ చేసినవాడితోనే ప్రణయ్ హత్యకు ప్లాన్?

నల్గొండ జిల్లాలో పరువు హత్యలు: నాడు నరేష్, నేడు ప్రణయ్

'చచ్చేవరకైనా కలిసుందాం', బెదిరించేవారు: అమృతవర్షిణీ

ప్రణయ్ హత్య: అబార్షన్ చేసుకోవాలని నాన్న ఒత్తిడి: అమృతవర్షిణీ

అమ్మ కంటే ప్రణయ్ బాగా చూసుకొన్నారు: అమృతవర్షిణీ

ప్రణయ్ హత్య: నాడు కిరోసిన్ దందా.. నేడు బిల్డర్, ఎవరీ మారుతీరావు?

ప్రణయ్ హత్య: 3 రోజుల ముందే ఇంటి వద్దే రెక్కీ

ప్రణయ్ హత్య: పోలీసుల అదుపులో కాంగ్రెసు నేత

ప్రణయ్ హత్య: మాజీ ఉగ్రవాదితో అమృత తండ్రి ఒప్పందం

ప్రణయ్ మృతదేహాన్ని చూసి కుప్పకూలిన అమృత

ప్రణయ్ హత్య: డీల్ కోటి రూపాయలపైనే, గతంలో రెండు సార్లు...

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్: బోరున విలపిస్తున్న అమృత

ఫాలో అవుతున్నారని తెలుసు కానీ ఇలా అవుతుందని ఊహించలేదు: అమృత

ప్రణయ్ హత్య కేసులో మరో ట్విస్ట్.... ఈ హత్యపై ఎస్పీ ఏమన్నారంటే...

ప్రణయ్, అమృతవర్షిణి (వీడియో)

మా నాన్నను వదలొద్దు, శిక్షించాలి.. అమృత

అందుకే ప్రణయ్ ని హత్య చేయించా.. అమృత తండ్రి

మిర్యాలగూడ పరువు హత్య...పోలీసుల అదుపులో అమృత తండ్రి మారుతిరావు

ప్రణయ్ కి రూ.3కోట్ల ఆఫర్.. నమ్మించి చంపేశారు

ప్రణయ్ హత్య.. మిర్యాలగూడలో బంద్

క్లాస్‌మేట్ అమృతతో ప్రణయ్ లవ్ మ్యారేజీ: హత్యకు 10లక్షల సుపారీ?

ఐసీయూ‌లో అమృత: ప్రణయ్ హత్య విషయం తెలియని భార్య (వీడియో)

ప్రణయ్ ప్రాణం తీసిన ప్రేమ వివాహం (వీడియో)

క్లాస్‌మేట్ అమృతతో ప్రణయ్ లవ్ మ్యారేజీ: హత్యకు 10లక్షల సుపారీ?

ప్రణయ్ ప్రాణం తీసిన ప్రేమ వివాహం (వీడియో)

ఐసీయూ‌లో అమృత: ప్రణయ్ హత్య విషయం తెలియని భార్య (వీడియో)

 

 

PREV
click me!

Recommended Stories

KTR Speech: కేసీఆర్ ని ముఖ్యమంత్రి చేస్తాం.. ఎదురు దెబ్బలు పట్టించుకోము | Asianet News Telugu
Hyderabad Police Commissioner VC Sajjanar Celebrate New Year at Charminar HYD | Asianet News Telugu