రేవంత్ భార్యతో లాకర్లు తెరిపించిన అధికారులు

By narsimha lodeFirst Published Sep 28, 2018, 3:25 PM IST
Highlights

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి  ఇంట్లో శుక్రవారం నాడు కూడ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు


హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి  ఇంట్లో శుక్రవారం నాడు కూడ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.మూడు ఐటీ బృందాలు  రేవంత్ రెడ్డితో పాటు  ఆయన బంధువుల ఇళ్లలో కూడ  సోదాలు నిర్వహిస్తున్నారు.

రేవంత్ రెడ్డి ఇంట్లో రూ. కోటి నగదు, కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకొన్నారని సమాచారం. రేవంత్ రెడ్డిని  ఈ విషయమై ఐటీ అధికారులు విచారించారు. రేవంత్  బ్యాంకు లావాదేవీల పైనా అధికారులు దృష్టి సారించారు. 

రేవంత్ రెడ్డి భార్యను తీసుకెళ్లి బ్యాంకు లాకర్లు తెరిచారు. రేవంత్‌రెడ్డిపై బ్లాక్‌మనీ, ఐటీ, మనీ లాండరింగ్, ఫెమా, బినామీ లావాదేవీల చట్టం కింద కేసులు నమోదు చేసినట్టు సమాచారం.

మరోవైపు ఓటుకు నోటు కేసులో ఉన్న ఉదయ్ సింహను కూడ  రేవంత్ ఇంటికి తీసుకొచ్చిన  ఐటీ అధికారులు  రేవంత్ ఎదురుగానే ఉదయ్‌సింహను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఫోరెన్సిక్ అధికారులు కూడ రేవంత్ రెడ్డి ఇంట్లో కీలక సమాచారాన్ని సేకరించినట్టు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

రేవంత్ భార్యను బ్యాంకుకు తీసుకెళ్లి ఆరా తీస్తున్న ఐటీ అధికారులు

24 గంటలుగా సోదాలు.. రాత్రంతా రేవంత్‌పై ప్రశ్నల వర్షం

రేవంత్ రెడ్డి లావాదేవీల చిట్టా ఇదే: గుట్టు విప్పిన న్యాయవాది

రేవంత్‌రెడ్డి చుట్టూ ఉచ్చు: వేయికోట్ల దాకా అక్రమార్జన?

అప్పుడు నా కూతురి లగ్న పత్రిక రోజే...ఇప్పుడు మళ్లీ : రేవంత్ ఆవేదన

జైలు నుంచే నామినేషన్ వేస్తా.. రేవంత్ రెడ్డి

కొడంగల్ కార్యకర్తల వద్ద భావోద్వేగానికి గురైన రేవంత్

తాళాలు పగలకొట్టి మరీ రేవంత్ ఇంట్లోకి అధికారులు

రేవంత్ రెడ్డి ఇళ్లపై ఐటి దాడులు: వేలు కేసిఆర్ వైపే...

click me!