ఇదేం ప్రేమ, డాడీ నమ్మించి నరికేశాడు: అమృత

Published : Sep 18, 2018, 06:20 PM ISTUpdated : Sep 19, 2018, 09:29 AM IST
ఇదేం ప్రేమ,  డాడీ నమ్మించి నరికేశాడు: అమృత

సారాంశం

చిన్నప్పుడు నాన్న అంటే చాలా ప్రేమ ఉండేది..కానీ, తాను పెద్దయ్యే సమయంలో  నాన్న గురించి కొన్ని విషయాలు తెలిశాయని  అమృతవర్షిణి చెప్పారు. 

మిర్యాలగూడ: చిన్నప్పుడు నాన్న అంటే చాలా ప్రేమ ఉండేది..కానీ, తాను పెద్దయ్యే సమయంలో  నాన్న గురించి కొన్ని విషయాలు తెలిశాయని  అమృతవర్షిణి చెప్పారు. పెళ్లైన తర్వాత నాన్న అసలు విషయం తెలిసిందని అమృతవర్షిణి అభిప్రాయపడ్డారు.

ప్రణయ్ హత్య కేసులో నిందితుల గురించి ఎస్పీ రంగనాథ్ మీడియా సమావేశాన్ని ప్రణయ్ కుటుంబసభ్యులు టీవీల్లో వీక్షించారు.ఎస్పీ మీడియా సమావేశంపై అమృత మాట్లాడారు.

నా నుంచి సమాచారం సేకరించి  ప్రణయ్ హత్య కోసం ప్లాన్ చేశారని తెలిసి షాక్ కు గురైనట్టు  అమృత చెప్పారు.  తాను ప్రణయ్ తో కలిసి  బ్యూటీ పార్లర్ కు వెళ్లిన సమయాన్ని  ఒక రోజు అమ్మ నన్ను ఫోన్లో ప్రశ్నించిందని అమృత గుర్తు చేసుకొంది.

బ్యూటీ పార్లర్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత మరునాడు అమ్మ ఫోన్ చేసి బ్యూటీ పార్లర్‌కు  వెళ్లావా... జ్యూయలరీ షాపుకు వెళ్లావా అంటూ తల్లి ప్రశ్నించిందన్నారు.నీకేలా తెలుసునని తాను తల్లిని ప్రశ్నించినట్టు అమృత చెప్పారు.

అయితే బ్యూటీపార్లర్ తనను చూసేందుకు కారులో మారుతీరావు వచ్చినట్టు  తల్లి తనతో చెప్పిందని అమృత గుర్తు చేసుకొన్నారు. అయితే తన నుండి సమాచారాన్ని సేకరించి.. ప్రణయ్ హత్యకు ప్లాన్ చేసినట్టు అర్థమైందన్నారు.నమ్మించి గొంతు కోశారనే అభిప్రాయాన్ని అమృత వ్యక్తం చేశారు. 

మారుతీరావుతో పాటు నిందితులకు బెయిల్ రావొద్దన్నారు. వాళ్లు బయటకు వస్తే  ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. తమకు రక్షణ కల్పించాలని ఆమె పోలీసులను కోరారు.  నిందితులను ఉరి తీయాలన్నారు. 

నా మీద ప్రేమ ఉంటే నేను ఉంటున్న ఇంటికి వచ్చి నన్ను చూసేవారు ... కానీ నేను ఎక్కడికి వెళ్తే అక్కడకు కారులో వచ్చి చూశారనేది అబద్దమన్నారు.నామీద ప్రేమ లేదనేది తేటతెల్లమైందని అమృత చెప్పారు. ప్రణయ్ కుటుంబం తనను  ప్రాణంగా చూసుకొంటారని  అమృత అభిప్రాయపడింది. 

అమృతను కిడ్నాప్ చేసి, ప్రణయ్ చంపాలని స్కెచ్: ఎస్పీ

మిర్యాలగూడ అసెంబ్లీ సీటుకు ప్రణయ్ భార్య అమృత పోటీ

ప్రణయ్ ఫ్యామిలీకి పరామర్శ: మాజీ ఎంపీ వివేక్ కన్నీటి పర్యంతం

ప్రణయ్‌ను హత్య చేసింది బీహార్ వాసి శర్మ, ఫ్లైట్లో హైదరాబాదుకు తరలింపు

ప్రణయ్ హత్య: మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని కూడ విచారిస్తాం: ఎస్పీ

ప్రణయ్ హత్యపై చంద్రబాబు స్పందన ఇదీ...

అంకుల్..! నేను మిస్టర్ పర్‌ఫెక్ట్‌‌ను: డైరీలో ప్రణయ్

అమృత పేరుతో ప్లే స్కూల్: మారుతీరావుకు కూతురంటే వల్లమాలిన ప్రేమ

ప్రణయ్ తండ్రికి వేధింపులు: అమృత చెప్పిన ఆ కేసేమిటీ...

ప్రణయ్ హత్య: ఆ రిసెప్ష‌నే కొంపముంచిందా?

ప్రణయ్ హత్య: ఎవరీ బారి...మారుతీరావుతో లింకు ఇలా...

ముగిసిన ప్రణయ్ అంత్యక్రియలు...కన్నీటి వీడ్కోలు చెప్పిన అమృత

సొంత తమ్ముడే నన్ను లైంగికంగా వేధించాడు.. అమృత

పెళ్లి వీడియో కంటే ప్రణయ్ హత్య వీడియోకే ఎక్కువ హిట్స్ వస్తాయి: మారుతీరావు హెచ్చరిక

ఆ మూడంటే ప్రణయ్‌కు ప్రాణం, చివరిక్షణాల్లో కూడ

మాతోనే అన్ని విషయాలు షేర్ చేసుకొనేవాడు: ప్రణయ్ స్నేహితులు

ప్రణయ్ అంతిమయాత్ర ప్రారంభం: కన్నీరుమున్నీరైన అమృత

మారుతీరావు ఓ సైకో, అతడిని వాళ్లే చంపుతారు: ప్రణయ్ సోదరుడు అజయ్

కిడ్నాప్ చేసినవాడితోనే ప్రణయ్ హత్యకు ప్లాన్?

నల్గొండ జిల్లాలో పరువు హత్యలు: నాడు నరేష్, నేడు ప్రణయ్

'చచ్చేవరకైనా కలిసుందాం', బెదిరించేవారు: అమృతవర్షిణీ

ప్రణయ్ హత్య: అబార్షన్ చేసుకోవాలని నాన్న ఒత్తిడి: అమృతవర్షిణీ

అమ్మ కంటే ప్రణయ్ బాగా చూసుకొన్నారు: అమృతవర్షిణీ

ప్రణయ్ హత్య: నాడు కిరోసిన్ దందా.. నేడు బిల్డర్, ఎవరీ మారుతీరావు?

ప్రణయ్ హత్య: 3 రోజుల ముందే ఇంటి వద్దే రెక్కీ

ప్రణయ్ హత్య: పోలీసుల అదుపులో కాంగ్రెసు నేత

ప్రణయ్ హత్య: మాజీ ఉగ్రవాదితో అమృత తండ్రి ఒప్పందం

ప్రణయ్ మృతదేహాన్ని చూసి కుప్పకూలిన అమృత

ప్రణయ్ హత్య: డీల్ కోటి రూపాయలపైనే, గతంలో రెండు సార్లు...

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్: బోరున విలపిస్తున్న అమృత

ఫాలో అవుతున్నారని తెలుసు కానీ ఇలా అవుతుందని ఊహించలేదు: అమృత

ప్రణయ్ హత్య కేసులో మరో ట్విస్ట్.... ఈ హత్యపై ఎస్పీ ఏమన్నారంటే...

ప్రణయ్, అమృతవర్షిణి (వీడియో)

మా నాన్నను వదలొద్దు, శిక్షించాలి.. అమృత

అందుకే ప్రణయ్ ని హత్య చేయించా.. అమృత తండ్రి

మిర్యాలగూడ పరువు హత్య...పోలీసుల అదుపులో అమృత తండ్రి మారుతిరావు

ప్రణయ్ కి రూ.3కోట్ల ఆఫర్.. నమ్మించి చంపేశారు

ప్రణయ్ హత్య.. మిర్యాలగూడలో బంద్

క్లాస్‌మేట్ అమృతతో ప్రణయ్ లవ్ మ్యారేజీ: హత్యకు 10లక్షల సుపారీ?

ఐసీయూ‌లో అమృత: ప్రణయ్ హత్య విషయం తెలియని భార్య (వీడియో)

ప్రణయ్ ప్రాణం తీసిన ప్రేమ వివాహం (వీడియో)

క్లాస్‌మేట్ అమృతతో ప్రణయ్ లవ్ మ్యారేజీ: హత్యకు 10లక్షల సుపారీ?

ప్రణయ్ ప్రాణం తీసిన ప్రేమ వివాహం (వీడియో)

ఐసీయూ‌లో అమృత: ప్రణయ్ హత్య విషయం తెలియని భార్య (వీడియో)


 

PREV
click me!

Recommended Stories

శ్రీ సత్యసాయి ట్రస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న హీరో విజయ్ దేవరకొండ | Asianet News Telugu
Vijay Deverakonda Superb Speech: విజయ్ దేవరకొండ స్పీచ్ కి సభ మొత్తం అరుపులే | Asianet News Telugu