Asianet News TeluguAsianet News Telugu

జయరామ్ హత్య కేసులో ఐదుగురి అరెస్ట్: వీడియోలే సాక్ష్యం

జయరామ్ హత్య కేసులో మరో ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు బంజారాహిల్స్ ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. జయరామ్ హత్య చేసే సమయంలోరాకేష్ రెడ్డి వీడియోలు తీసినట్టు చెప్పారు. ఈ వీడియోల్లో కీలకమైన సాక్ష్యాలను సేకరించామన్నారు.

three held in jayaram murder case says banjarahills acp srinivas
Author
Hyderabad, First Published Feb 26, 2019, 5:45 PM IST


హైదరాబాద్: జయరామ్ హత్య కేసులో మరో ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు బంజారాహిల్స్ ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. జయరామ్ హత్య చేసే సమయంలోరాకేష్ రెడ్డి వీడియోలు తీసినట్టు చెప్పారు. ఈ వీడియోల్లో కీలకమైన సాక్ష్యాలను సేకరించామన్నారు.

మంగళవారం నాడు బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయంలో  ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

నగేష్, విశాల్, సుబాష్ చంద్ర రెడ్డిలను  అరెస్ట్ చేసినట్టు ఏసీపీ శ్రీనివాస్ చెప్పారు.జయరామ్ హత్య కేసులో ఈ ముగ్గురి పాత్ర ఉందని తేలినట్టుగా ఆయన చెప్పారు.ఈ మేరకు ఆధారాలు కూడ ఉన్నాయని ఏసీపీ చెప్పారు.

జయరామ్ హత్య జరిగిన సమయంలో  విశాల్ కూడ ఉన్నారని చెప్పారు. జయరామ్‌ను పకడ్బందీగా ప్లాన్ చేసి హత్య చేసినట్టుగా గుర్తించినట్టు చెప్పారు. రాకేష్ రెడ్డి డబ్బుల కోసమే జయరామ్‌ను రాకేష్ రెడ్డి  హత్య చేశారన్నారు.

జయరామ్ సుమారు 10 మందికి ఫోన్ చేస్తే కేవలం ఆరు లక్షల రూపాయాలను  దస్‌పల్లా హోటల్‌ లో రాకేష్ రెడ్డి స్వాధీనం చేసుకొన్నట్టు చెప్పారు. జయరామ్ ఖాళీ బాండ్ పేపర్లపై సంతకాలు చేశారని చెప్పారు. అంతేకాదు తాను రాకేష్ రెడ్డికి డబ్బులు చెల్లించాల్సి ఉందని జయరామ్‌తో చెప్పించి వీడియో రికార్డు చేశారని చెప్పారు.

శిఖా చౌదరిని ఏడు గంటల పాటు ప్రశ్నించామని ఏసీపీ చెప్పారు.శిఖా చౌదరిని మరోసారి విచారణ చేస్తామన్నారు.ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు పోలీసు అధికారులను మరోసారి ప్రశ్నిస్తామని చెప్పారు.ఈ మేరకు ప్రశ్నలను తయారు చేస్తున్నట్టు చెప్పారు

లైఫ్ సెటిల్ చేస్తానని రాకేష్ రెడ్డి విశాల్‌ను నమ్మించినట్టు ఆయన తెలిపారు. రాకేష్ రెడ్డి మాత్రం ఏ విషయంలోనూ కూడ శిఖా చౌదరిపై ఫిర్యాదు చేయలేదని ఏసీపీ శ్రీనివాస్ చెప్పారు.

శిఖా చౌదరిపై తాను ఖర్చు పెట్టిన డబ్బులను వసూలు చేసేందుకు రాకేష్ రెడ్డి ప్లాన్ చేశారని చెప్పారు. శిఖా చౌదరిపై ఖర్చు చేసిన డబ్బులను తాను చెల్లిస్తానని జయరామ్ ఒప్పుకొన్నట్టుగా తమ విచారణలో రాకేష్ రెడ్డి చెప్పాడని ఏసీపీ వివరించారు. జయరామ్‌ హత్య కేసులో ప్రమేయం ఉన్న వారందరిపై కేసులు నమోదు చేస్తామని ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు

జయరామ్ హత్య: శిఖా చౌదరిపై మరోసారి పద్మశ్రీ ఫిర్యాదు

జయరామ్‌ హత్య: నేటీతో ముగియనున్న రాకేష్ రెడ్డి కస్టడీ

జయరామ్ హత్య: రాకేష్ రెడ్డితో లింక్స్, కాంగ్రెస్ నేతకు నోటీసు

జయరామ్ హత్య: 'ఆదిభట్ల భూ వివాదం కోసమే ఫోన్ చేశా'

జయరామ్ హత్య: రాకేష్ రెడ్డితో లింక్స్‌పై సీఐ ఒప్పుకోలు

జయరామ్ హత్య: నందిగామ పోలీసుల స్టేట్‌మెంట్ రికార్డు

జయరామ్ హత్య: రెండు సార్లు తప్పించుకొని, రాకేష్ రెడ్డి ఉచ్చులోకి ఇలా..

జయరామ్ హత్య: రాకేష్ రెడ్డి చిల్లిగవ్వ ఇవ్వలేదు

జయరామ్ హత్య: మరో ఇద్దరి అరెస్ట్, ఐదుగురు పోలీసుల విచారణ

ముగ్గురు పోలీసులతో రాకేష్ రెడ్డి ఫోన్లో సంభాషణలు

రాకేష్ రెడ్డి భూ దందాలు: సహకరించిన పోలీసులకు గిప్ట్స్

తెలియక ఇరుక్కున్న నటుడు సూర్య: సినీతారలతో రాకేష్ రెడ్డికి లింక్స్

శిఖా చౌదరితో రాకేష్ ప్రేమాయణం: జయరామ్ ప్రాణాలకు ఎసరు పెట్టింది అదే

జయరామ్ హత్య: నటుడు సూర్యతో హానీట్రాప్

జయరామ్ హత్యలో నగేష్ పాత్ర: ఖాళీ బాండ్‌ పేపర్లపై సంతకాలు

జయరామ్ హత్య కేసు: ఏసీపీ ఆఫీసులో శిఖా చౌదరి విచారణ

జయరామ్ హత్య: అప్పు ఉత్తి మాటే, బలవంతపు వసూలుకే

జయరామ్ హత్య: జూ.ఆర్టిస్ట్ సహా మరో 9 మంది పోలీసుల పాత్రపై ఆరా

జయరామ్ మృతదేహంతో హైద్రాబాద్‌లో రాకేష్ రెడ్డి చక్కర్లు

జయరామ్ హత్య కేసు: జూబ్లీహిల్స్‌కు రాకేష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి

జయరామ్ హత్య కేసు: ఆర్థిక లావాదేవీలపై పోలీసుల ఆరా

జయరామ్ హత్య‌ కేసు: పోలీస్ కస్టడీకి రాకేష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్ కు జయరాం హత్యకేసు నిందితులు

ఎన్నిసార్లు ఫోన్ చేసినా జయరామ్ స్పందించలేదు: పద్మశ్రీ

అలా చెప్పడంతో కీడును శంకించింది: జయరామ్ భార్య

భర్త లేకుండా తొలిసారి పెళ్లి రోజు: జయరామ్ భార్య ఆవేదన

శిఖా చౌదరే చంపించింది, దేవుడు చెప్పినా నమ్మను: జయరామ్ భార్య

ఆర్డర్ రాలేదు, మొదటి నుండి దర్యాప్తు: హైద్రాబాద్ సీపీ

జయరామ్ హత్య కేసు తెలంగాణకు బదిలీ

పద్మశ్రీ ఫిర్యాదు: జయరామ్ హత్యకేసుపై టీ. పోలీసుల మల్లగుల్లాలు

జయరాం హత్య కేసులో మరో ట్విస్ట్: తెలంగాణ పోలీసులను అశ్రయించిన పద్మశ్రీ

జయరామ్‌ హత్యకేసు: శిఖా చౌదరికి క్లీన్ చిట్

జయరామ్ హత్య కేసు: నిందితులను ఎలా పట్టుకొన్నారంటే

19 గంటలు నిర్భంధం: జయరామ్‌కు రాకేష్ చిత్రహింసలు

శిఖా చౌదరికి చెక్: సంస్థలపై పట్టు కోసం జయరామ్ భార్య

శిఖా చౌదరి ప్రమేయంతోనే నా భర్త హత్య : జయరామ్ భార్య

జయరామ్ హత్య కేసు:తెలంగాణ ఏపీసీపై వేటు

జయరామ్ హత్య కేసులో ట్విస్ట్‌లు: మృతదేహాన్ని ఇలా తరలించిన రాకేష్

జయరాం హత్య కేసు: శిఖా చౌదరి పాత్రపై తేల్చని పోలీసులు, అనుమానాలు

శిఖా చౌదరిది క్రిమినల్ మైండ్: జయరామ్ భార్య పద్మశ్రీ

హత్య మిస్టరీ: శిఖా ఇంటి ముందు జయరామ్ కారు

చిగురుపాటి హత్య: రాకేష్ రెడ్డి నేపథ్యమిదీ...

జయరామ్ మర్డర్ కేసులో కీలక ఆధారాలు స్వాధీనం: డిఎస్పీ బోస్

జయరామ్ మర్డర్: యాంకర్ ద్వారా వల వేశారా?

గట్టిగా కొట్టడంతో జయరాం చనిపోయాడు.. రాకేష్ రెడ్డి

జయరాంతో నాకు శారీరక సంబంధం నిజమే: శిఖా చౌదరి 

రాకేష్‌ను పెళ్లి చేసుకోవాలనుకొన్నా, కానీ, మామయ్య ఇలా...:శిఖా చౌదరి

జయరామ్ మర్డర్‌ కేసు: ఆ సీసీ పుటేజే కీలకం, విషమిచ్చారా?

జయరామ్ హత్య కేసు: కబాలీ తెలుగు సినీ నిర్మాత కేపీ చౌదరి ఆసక్తికరం

వీడిన జయరాం మర్డర్ మిస్టరీ: హంతకుడు రాకేశ్ రెడ్డి, అప్పే కారణం

జయరాం హత్య కేసు: కబాలీ ప్రొడ్యూసర్ చేతికి శిఖా చౌదరి కారు

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: పోస్టుమార్టం రిపోర్ట్ లో సంచలన విషయాలు

జయరాం హత్య: మూడు ముక్కులాట.. రాకేష్, శ్రీకాంత్, శిఖా చుట్టూ..

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: శిఖా చౌదరి ప్రేమ వ్యవహారమే కారణమా...

శిఖా చౌదరి కంగారుగా కనిపించారు: జయరాం ఇంటి వాచ్ మన్

జయరాం హత్య: కనిపించని మేనకోడలు శిఖాచౌదరి

చిగురుపాటి జయరాం హత్య: కీలకంగా మారిన దస్పల్లా హోటల్

హత్య మిస్టరీ: చిగురుపాటి జయరాం కారులో మహిళ?

 

Follow Us:
Download App:
  • android
  • ios