శిఖా చౌదరి ప్రమేయంతోనే నా భర్త హత్య : జయరామ్ భార్య

https://static.asianetnews.com/images/authors/4dc3319f-b603-5b5b-b2b3-3421e0f11ce6.jpg
First Published 5, Feb 2019, 1:56 PM IST
jayarams wife padma sri sesnational comments on shikha chowdhary in hyderabad
Highlights

శిఖా చౌదరి పాత్ర లేదని తెలిస్తే న్యాయపోరాటం చేస్తానని జయరామ్ భార్య పద్మశ్రీ ప్రకటించారు.
 


హైదరాబాద్:  తన భర్త హత్య కేసులో శిఖా చౌదరి పాత్ర లేదని తెలిస్తే న్యాయపోరాటం చేస్తానని జయరామ్ భార్య పద్మశ్రీ ప్రకటించారు.

మంగళవారంనాడు ఆమె పోలీసులకు జయరామ్ హత్యకేసులో వాంగ్మూలాన్ని ఇచ్చారు.  జయరామ్ హత్యలో ప్రధాన కుట్రదారి శిఖా చౌదరేనని ఆమె ఆరోపించారు.ఎలాంటి ఒత్తిడి లేకుండా ఈ కేసును విచారించి నిందితులను శిక్షించాలని ఆమె కోరారు.  

త్వరలో అన్ని కంపెనీల బోర్డు డైరెక్టర్ల మీటింగ్ ఏర్పాటు చేస్తానని చెప్పారు.  తన భర్త హత్యలో  శిఖా పాత్ర లేదని తేలిస్తే న్యాయ పోరాటానికి సిద్దం కానున్నట్టు ఆమె ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

జయరామ్ హత్య కేసు:తెలంగాణ ఏపీసీపై వేటు

జయరామ్ హత్య కేసులో ట్విస్ట్‌లు: మృతదేహాన్ని ఇలా తరలించిన రాకేష్

జయరాం హత్య కేసు: శిఖా చౌదరి పాత్రపై తేల్చని పోలీసులు, అనుమానాలు

శిఖా చౌదరిది క్రిమినల్ మైండ్: జయరామ్ భార్య పద్మశ్రీ

హత్య మిస్టరీ: శిఖా ఇంటి ముందు జయరామ్ కారు

చిగురుపాటి హత్య: రాకేష్ రెడ్డి నేపథ్యమిదీ...

జయరామ్ మర్డర్ కేసులో కీలక ఆధారాలు స్వాధీనం: డిఎస్పీ బోస్

జయరామ్ మర్డర్: యాంకర్ ద్వారా వల వేశారా?

గట్టిగా కొట్టడంతో జయరాం చనిపోయాడు.. రాకేష్ రెడ్డి

జయరాంతో నాకు శారీరక సంబంధం నిజమే: శిఖా చౌదరి 

రాకేష్‌ను పెళ్లి చేసుకోవాలనుకొన్నా, కానీ, మామయ్య ఇలా...:శిఖా చౌదరి

జయరామ్ మర్డర్‌ కేసు: ఆ సీసీ పుటేజే కీలకం, విషమిచ్చారా?

జయరామ్ హత్య కేసు: కబాలీ తెలుగు సినీ నిర్మాత కేపీ చౌదరి ఆసక్తికరం

వీడిన జయరాం మర్డర్ మిస్టరీ: హంతకుడు రాకేశ్ రెడ్డి, అప్పే కారణం

జయరాం హత్య కేసు: కబాలీ ప్రొడ్యూసర్ చేతికి శిఖా చౌదరి కారు

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: పోస్టుమార్టం రిపోర్ట్ లో సంచలన విషయాలు

జయరాం హత్య: మూడు ముక్కులాట.. రాకేష్, శ్రీకాంత్, శిఖా చుట్టూ..

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: శిఖా చౌదరి ప్రేమ వ్యవహారమే కారణమా...

శిఖా చౌదరి కంగారుగా కనిపించారు: జయరాం ఇంటి వాచ్ మన్

జయరాం హత్య: కనిపించని మేనకోడలు శిఖాచౌదరి

చిగురుపాటి జయరాం హత్య: కీలకంగా మారిన దస్పల్లా హోటల్

హత్య మిస్టరీ: చిగురుపాటి జయరాం కారులో మహిళ?

చిగురుపాటి హత్య మిస్టరీ: సతీష్ వచ్చేసరికే.. మరో వ్యక్తి ఎవరు?

 

 


 

loader