Asianet News TeluguAsianet News Telugu

జయరామ్ హత్య: నటుడు సూర్యతో హానీట్రాప్

ప్రముఖ వ్యాపారవేత్త జయరామ్‌ను రాకేష్ రెడ్డి ఉద్దేశ్యపూర్వకంగా  హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు

rakesh reddy pre planned for jayaram murder
Author
Amaravathi, First Published Feb 15, 2019, 11:04 AM IST


హైదరాబాద్: ప్రముఖ వ్యాపారవేత్త జయరామ్‌ను రాకేష్ రెడ్డి ఉద్దేశ్యపూర్వకంగా  హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. రెండో రోజు విచారణలో  పోలీసులకు రాకేష్ రెడ్డి ఆసక్తికర విషయాలను వెల్లడించినట్టు తెలుస్తోంది.

గత నెల 31వ తేదీన జయరామ్‌ను  రాకేష్ రెడ్డి హత్య చేశారు. ఈ హత్యను  రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్లాన్ చేశారు.జయరామ్‌ను హత్య చేస్తే ఆయన ఆస్తులను కొట్టేయాలని ప్లాన్ చేశారు. జయరామ్‌ను హత్య చేసేందుకు రాకేష్ రెడ్డి వారం రోజులుగా ప్లాన్ చేసినట్టుగా విచారణలో  వెల్లడించినట్టు సమాచారం.

దస్‌పల్లా హోటల్‌లో ఉన్న జయరామ్‌ను  సినీ నటుడు సూర్య తన కారులో తీసుకొచ్చినట్టుగా  పోలీసులు గుర్తించారు.తాను వీణ మేడం డ్రైవర్‌ను..... మిమ్మల్ని తీసుకురావాలని మేడం చెప్పారని సూర్య జయరామ్‌కు చెప్పి హోటల్ నుండి జయరామ్‌ను రాకేష్ రెడ్డి ఇంటికి తీసుకొచ్చినట్టు పోలీసులు గుర్తించారు.

జనవరి 30వ తేదీ  నుండి మరునాడు మధ్యాహ్నం వరకు రాకేష్ రెడ్డి ఇంట్లోనే జయరామ్‌ను బంధించారు. మొదటి రోజు ఆయనను చిత్రహింసలు పెట్టారు. ఆ తర్వాత ఆస్తిని రాయించుకొనేందుకు జయరామ్‌తో ఖాళీ బాండ్‌ పేపర్లపై సంతకాలు పెట్టించుకొన్నట్టు రాకేష్ రెడ్డి విచారణలో వెల్లడించినట్టు తెలుస్తోంది.

జయరామ్‌ను హత్య చేసే ప్లాన్‌ను రాకేష్ రెడ్డి మరో నలుగురికి కూడ ముందే చెప్పినట్టు సమాచారం.  చింతల్‌బస్తీకి చెందిన రౌడీ షీటర్ నగేష్‌తో పాటు ఆయన బంధువు విశాల్‌తో పాటు మరో ఇద్దరికి కూడ ఈ విషయాన్ని చెప్పినట్టు సమాచారం. 

జయరామ్‌‌ను హత్య చేసేందుకు నగేష్‌ మాత్రం ఒప్పుకోలేదని తెలిసింది. జయరామ్‌తో ఖాళీ బాండ్ పేపర్లపై సంతకాలు పెట్టించడంలో నగేష్ కీలకంగా వ్యవహరించినట్టు రాకేష్ రెడ్డి పోలీసుల విచారణలో చెప్పినట్టు సమాచారం.నగేష్ బంధువు విశాల్‌ జీవితాన్ని సెటిల్ చేస్తానని చెప్పి జయరామ్ హత్యకేసులో అతడిని ఇన్ వాల్వ్ చేసినట్టు సమాచారం. 

కారులోనే జయరామ్ మృతదేహన్ని పెట్టుకొనే ఈ విషయమై రాకేష్ రెడ్డి పోలీసు అధికారులతో మాట్లాడారు. నల్లకుంట సీఐ శ్రీనివాస్, ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డిలతో  రాకేష్ రెడ్డి ఫోన్లో మాట్లాడారని సమాచారం. 

మరో వైపు జయరామ్ మృతదేహన్ని కారులో పెట్టుకొని నల్లకుంట పీఎస్ వద్దకు తీసుకెళ్లారని రాకేష్ రెడ్డి చెప్పారు. కారులో జయరామ్ డెడ్ బాడీ ఉన్న విషయం సీఐకు చెప్పలేదని ఈ విచారణలో వెల్లడించినట్టు సమాచారం.

సంబంధిత వార్తలు

జయరామ్ హత్యలో నగేష్ పాత్ర: ఖాళీ బాండ్‌ పేపర్లపై సంతకాలు

జయరామ్ హత్య కేసు: ఏసీపీ ఆఫీసులో శిఖా చౌదరి విచారణ

జయరామ్ హత్య: అప్పు ఉత్తి మాటే, బలవంతపు వసూలుకే

జయరామ్ హత్య: జూ.ఆర్టిస్ట్ సహా మరో 9 మంది పోలీసుల పాత్రపై ఆరా

జయరామ్ మృతదేహంతో హైద్రాబాద్‌లో రాకేష్ రెడ్డి చక్కర్లు

జయరామ్ హత్య కేసు: జూబ్లీహిల్స్‌కు రాకేష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి

జయరామ్ హత్య కేసు: ఆర్థిక లావాదేవీలపై పోలీసుల ఆరా

జయరామ్ హత్య‌ కేసు: పోలీస్ కస్టడీకి రాకేష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్ కు జయరాం హత్యకేసు నిందితులు

ఎన్నిసార్లు ఫోన్ చేసినా జయరామ్ స్పందించలేదు: పద్మశ్రీ

అలా చెప్పడంతో కీడును శంకించింది: జయరామ్ భార్య

భర్త లేకుండా తొలిసారి పెళ్లి రోజు: జయరామ్ భార్య ఆవేదన

శిఖా చౌదరే చంపించింది, దేవుడు చెప్పినా నమ్మను: జయరామ్ భార్య

ఆర్డర్ రాలేదు, మొదటి నుండి దర్యాప్తు: హైద్రాబాద్ సీపీ

జయరామ్ హత్య కేసు తెలంగాణకు బదిలీ

పద్మశ్రీ ఫిర్యాదు: జయరామ్ హత్యకేసుపై టీ. పోలీసుల మల్లగుల్లాలు

జయరాం హత్య కేసులో మరో ట్విస్ట్: తెలంగాణ పోలీసులను అశ్రయించిన పద్మశ్రీ

జయరామ్‌ హత్యకేసు: శిఖా చౌదరికి క్లీన్ చిట్

జయరామ్ హత్య కేసు: నిందితులను ఎలా పట్టుకొన్నారంటే

19 గంటలు నిర్భంధం: జయరామ్‌కు రాకేష్ చిత్రహింసలు

శిఖా చౌదరికి చెక్: సంస్థలపై పట్టు కోసం జయరామ్ భార్య

శిఖా చౌదరి ప్రమేయంతోనే నా భర్త హత్య : జయరామ్ భార్య

జయరామ్ హత్య కేసు:తెలంగాణ ఏపీసీపై వేటు

జయరామ్ హత్య కేసులో ట్విస్ట్‌లు: మృతదేహాన్ని ఇలా తరలించిన రాకేష్

జయరాం హత్య కేసు: శిఖా చౌదరి పాత్రపై తేల్చని పోలీసులు, అనుమానాలు

శిఖా చౌదరిది క్రిమినల్ మైండ్: జయరామ్ భార్య పద్మశ్రీ

హత్య మిస్టరీ: శిఖా ఇంటి ముందు జయరామ్ కారు

చిగురుపాటి హత్య: రాకేష్ రెడ్డి నేపథ్యమిదీ...

జయరామ్ మర్డర్ కేసులో కీలక ఆధారాలు స్వాధీనం: డిఎస్పీ బోస్

జయరామ్ మర్డర్: యాంకర్ ద్వారా వల వేశారా?

గట్టిగా కొట్టడంతో జయరాం చనిపోయాడు.. రాకేష్ రెడ్డి

జయరాంతో నాకు శారీరక సంబంధం నిజమే: శిఖా చౌదరి 

రాకేష్‌ను పెళ్లి చేసుకోవాలనుకొన్నా, కానీ, మామయ్య ఇలా...:శిఖా చౌదరి

జయరామ్ మర్డర్‌ కేసు: ఆ సీసీ పుటేజే కీలకం, విషమిచ్చారా?

జయరామ్ హత్య కేసు: కబాలీ తెలుగు సినీ నిర్మాత కేపీ చౌదరి ఆసక్తికరం

వీడిన జయరాం మర్డర్ మిస్టరీ: హంతకుడు రాకేశ్ రెడ్డి, అప్పే కారణం

జయరాం హత్య కేసు: కబాలీ ప్రొడ్యూసర్ చేతికి శిఖా చౌదరి కారు

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: పోస్టుమార్టం రిపోర్ట్ లో సంచలన విషయాలు

జయరాం హత్య: మూడు ముక్కులాట.. రాకేష్, శ్రీకాంత్, శిఖా చుట్టూ..

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: శిఖా చౌదరి ప్రేమ వ్యవహారమే కారణమా...

శిఖా చౌదరి కంగారుగా కనిపించారు: జయరాం ఇంటి వాచ్ మన్

జయరాం హత్య: కనిపించని మేనకోడలు శిఖాచౌదరి

చిగురుపాటి జయరాం హత్య: కీలకంగా మారిన దస్పల్లా హోటల్

హత్య మిస్టరీ: చిగురుపాటి జయరాం కారులో మహిళ?

చిగురుపాటి హత్య మిస్టరీ: సతీష్ వచ్చేసరికే.. మరో వ్యక్తి ఎవరు?

 

Follow Us:
Download App:
  • android
  • ios