కోస్టల్ బ్యాంక్ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం చౌదరి హత్య కేసులో రాకేశ్ రెడ్డి ప్రధాన నిందితుడని ఇప్పటికే స్పష్టమైన ఆధారాలు లభించాయి. పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తనకు చెల్లించాల్సిన అప్పు విషయంలోనే జయరాంను చంపినట్లు రాకేశ్ రెడ్డి అంగీకరించాడు.

అయితే అప్పు తీసుకుంది జయరాం మేనకోడలు శిఖా చౌదరి కావడం, హత్య జరిగిన రోజు ఆమె తన మేనమామ ఇంటికి వెళ్లడం లాంటి విషయాల్లో క్లారిటీ రావాల్సి ఉంది. కార్పోరేట్ వ్యవహారాలు, వివాహేతర సంబంధాలు, ఆర్ధిక లావాదేవీల కలబోతగా ఉన్న ఈ కేసులో అనేక చిక్కుముడులు ఉన్నాయి.

శిఖా చౌదరి ఏదో దాస్తున్నారనే అనుమానాన్ని పోలీసులు వ్యక్తపరుస్తున్నారు. ఈ క్రమంలో ఆమెను కంచికచర్ల పోలీస్ స్టేషన్ నుంచి జగ్గయ్యపేటలోని రామ్‌కో సిమెంట్స్ గెస్ట్‌హౌస్‌కు తరలించారు. అక్కడ రాకేశ్ రెడ్డి, శిఖా చౌదరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నిస్తున్నారు. ఈ విచారణలో మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

మరోవైపు జయరాం హత్య కేసులో ప్రధాని నిందితుడు రాకేశ్ రెడ్డితో పాటు మరో ముగ్గురిని ఇవాళ పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. అయితే పై స్థాయి నుంచి ఒత్తిడి రావడంతో శిఖా చౌదరిని పోలీసులు తప్పించే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

శిఖా చౌదరిది క్రిమినల్ మైండ్: జయరామ్ భార్య పద్మశ్రీ

హత్య మిస్టరీ: శిఖా ఇంటి ముందు జయరామ్ కారు

చిగురుపాటి హత్య: రాకేష్ రెడ్డి నేపథ్యమిదీ...

జయరామ్ మర్డర్ కేసులో కీలక ఆధారాలు స్వాధీనం: డిఎస్పీ బోస్

జయరామ్ మర్డర్: యాంకర్ ద్వారా వల వేశారా?

గట్టిగా కొట్టడంతో జయరాం చనిపోయాడు.. రాకేష్ రెడ్డి

జయరాంతో నాకు శారీరక సంబంధం నిజమే: శిఖా చౌదరి 

రాకేష్‌ను పెళ్లి చేసుకోవాలనుకొన్నా, కానీ, మామయ్య ఇలా...:శిఖా చౌదరి

జయరామ్ మర్డర్‌ కేసు: ఆ సీసీ పుటేజే కీలకం, విషమిచ్చారా?

జయరామ్ హత్య కేసు: కబాలీ తెలుగు సినీ నిర్మాత కేపీ చౌదరి ఆసక్తికరం

వీడిన జయరాం మర్డర్ మిస్టరీ: హంతకుడు రాకేశ్ రెడ్డి, అప్పే కారణం

జయరాం హత్య కేసు: కబాలీ ప్రొడ్యూసర్ చేతికి శిఖా చౌదరి కారు

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: పోస్టుమార్టం రిపోర్ట్ లో సంచలన విషయాలు

జయరాం హత్య: మూడు ముక్కులాట.. రాకేష్, శ్రీకాంత్, శిఖా చుట్టూ..

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: శిఖా చౌదరి ప్రేమ వ్యవహారమే కారణమా...

శిఖా చౌదరి కంగారుగా కనిపించారు: జయరాం ఇంటి వాచ్ మన్

జయరాం హత్య: కనిపించని మేనకోడలు శిఖాచౌదరి

చిగురుపాటి జయరాం హత్య: కీలకంగా మారిన దస్పల్లా హోటల్

హత్య మిస్టరీ: చిగురుపాటి జయరాం కారులో మహిళ?

చిగురుపాటి హత్య మిస్టరీ: సతీష్ వచ్చేసరికే.. మరో వ్యక్తి ఎవరు?