Asianet News TeluguAsianet News Telugu

పద్మశ్రీ ఫిర్యాదు: జయరామ్ హత్యకేసుపై టీ. పోలీసుల మల్లగుల్లాలు

ప్రముఖ వ్యాపారవేత్త  జయరామ్ హత్య కేసును తెలంగాణకు బదిలీ చేయాలని ఏపీ పోలీసులు భావిస్తున్నారు. హైద్రాబాద్‌లోనే జయరామ్ హత్య జరిగినందున  ఈ కేసును తెలంగాణకు బదిలీ చేయనున్నారు.

ap police decides to transfer jayaram murder case to telangana
Author
Nandigama, First Published Feb 6, 2019, 11:53 AM IST


హైదరాబాద్: ప్రముఖ వ్యాపారవేత్త  జయరామ్ హత్య కేసును తెలంగాణకు బదిలీ చేయాలని ఏపీ పోలీసులు భావిస్తున్నారు. హైద్రాబాద్‌లోనే జయరామ్ హత్య జరిగినందున  ఈ కేసును తెలంగాణకు బదిలీ చేయనున్నారు.

గత నెల 31వ తేదీన నందిగామకు సమీపంలోని కీసర వద్ద  జయరామ్ కారులో మృతదేహన్ని ఏపీ పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఆర్థిక లావాదేవీల కారణంగానే  రాకేష్ రెడ్డి జయరామ్‌‌ను హత్య చేసినట్టుగా కృష్ణా జిల్లా ఎస్పీ త్రిపాఠీ మంగళవారం నాడు ప్రకటించారు.

ఇదిలా ఉంటే జయరామ్ భార్య పద్మశ్రీ మంగళవారం రాత్రి హైద్రాబాద్‌ పోలీసులను కలిసి ఫిర్యాదు చేసింది. ఈ తరుణంలో ఏపీ పోలీసులు ఈ కేసును తెలంగాణకు బదిలీ చేయనున్నారు.

జయరామ్ హత్య జరిగిన ప్రదేశం  హైద్రాబాద్‌లో జరిగినందున  ఈ కేసును తెలంగాణకు బదిలీ చేయాలని ఏపీ పోలీసులు నిర్ణయం తీసుకొన్నారు. ఇదిలా ఉండగా  పద్మశ్రీ ఫిర్యాదు నేపథ్యంలో  ఈ కేసు విచారణ విషయమై  జూబ్లీహిల్స్ పోలీసులు న్యాయ నిపుణుల సలహాను తీసుకొంటున్నారు.

సంబంధిత వార్తలు

జయరాం హత్య కేసులో మరో ట్విస్ట్: తెలంగాణ పోలీసులను అశ్రయించిన పద్మశ్రీ

జయరామ్‌ హత్యకేసు: శిఖా చౌదరికి క్లీన్ చిట్

జయరామ్ హత్య కేసు: నిందితులను ఎలా పట్టుకొన్నారంటే

19 గంటలు నిర్భంధం: జయరామ్‌కు రాకేష్ చిత్రహింసలు

శిఖా చౌదరికి చెక్: సంస్థలపై పట్టు కోసం జయరామ్ భార్య

శిఖా చౌదరి ప్రమేయంతోనే నా భర్త హత్య : జయరామ్ భార్య

జయరామ్ హత్య కేసు:తెలంగాణ ఏపీసీపై వేటు

జయరామ్ హత్య కేసులో ట్విస్ట్‌లు: మృతదేహాన్ని ఇలా తరలించిన రాకేష్

జయరాం హత్య కేసు: శిఖా చౌదరి పాత్రపై తేల్చని పోలీసులు, అనుమానాలు

శిఖా చౌదరిది క్రిమినల్ మైండ్: జయరామ్ భార్య పద్మశ్రీ

హత్య మిస్టరీ: శిఖా ఇంటి ముందు జయరామ్ కారు

చిగురుపాటి హత్య: రాకేష్ రెడ్డి నేపథ్యమిదీ...

జయరామ్ మర్డర్ కేసులో కీలక ఆధారాలు స్వాధీనం: డిఎస్పీ బోస్

జయరామ్ మర్డర్: యాంకర్ ద్వారా వల వేశారా?

గట్టిగా కొట్టడంతో జయరాం చనిపోయాడు.. రాకేష్ రెడ్డి

జయరాంతో నాకు శారీరక సంబంధం నిజమే: శిఖా చౌదరి 

రాకేష్‌ను పెళ్లి చేసుకోవాలనుకొన్నా, కానీ, మామయ్య ఇలా...:శిఖా చౌదరి

జయరామ్ మర్డర్‌ కేసు: ఆ సీసీ పుటేజే కీలకం, విషమిచ్చారా?

జయరామ్ హత్య కేసు: కబాలీ తెలుగు సినీ నిర్మాత కేపీ చౌదరి ఆసక్తికరం

వీడిన జయరాం మర్డర్ మిస్టరీ: హంతకుడు రాకేశ్ రెడ్డి, అప్పే కారణం

జయరాం హత్య కేసు: కబాలీ ప్రొడ్యూసర్ చేతికి శిఖా చౌదరి కారు

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: పోస్టుమార్టం రిపోర్ట్ లో సంచలన విషయాలు

జయరాం హత్య: మూడు ముక్కులాట.. రాకేష్, శ్రీకాంత్, శిఖా చుట్టూ..

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: శిఖా చౌదరి ప్రేమ వ్యవహారమే కారణమా...

శిఖా చౌదరి కంగారుగా కనిపించారు: జయరాం ఇంటి వాచ్ మన్

జయరాం హత్య: కనిపించని మేనకోడలు శిఖాచౌదరి

చిగురుపాటి జయరాం హత్య: కీలకంగా మారిన దస్పల్లా హోటల్

హత్య మిస్టరీ: చిగురుపాటి జయరాం కారులో మహిళ?

చిగురుపాటి హత్య మిస్టరీ: సతీష్ వచ్చేసరికే.. మరో వ్యక్తి ఎవరు?

Follow Us:
Download App:
  • android
  • ios