హైదరాబాద్: జయరామ్ హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాకేష్ రెడ్డితో పోన్‌లో మాట్లాడినట్టుగా ఒప్పుకొన్న ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డిపై బదిలీవేటు పడింది.

గత నెల 30వ తేదీన జయరామ్ ను పిలిపించి మరునాడు రాకేష్ రెడ్డి హత్య చేసినట్టుగా పోలీసుల విచారణలో ఒప్పుకొన్నట్టు సమాచారం.

అయితే ఈ హత్య  చేసిన తర్వాత రాకేష్ రెడ్డి ఏసీపీ మల్లారెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. రాకేష్ రెడ్డి తనతో మాట్లాడిన విషయాన్ని మల్లారెడ్డి కూడ ఒప్పుకొన్నాడు. కానీ జయరామ్ ను చంపిన విషయం తనకు తెలియదన్నారు.

ఈ విషయాన్ని నందిగామ పోలీసులు హైద్రాబాద్ సీపీకి వివరించారు. దీంతో ఇబ్రహీంపట్నం ఏపీపీ మల్లారెడ్డిని బదిలీ చేశారు. ఆయన స్థానంలో గాంధీ నారయాణకు బాధ్యతలను అప్పగించారు.

సంబంధిత వార్తలు

జయరామ్ హత్య కేసులో ట్విస్ట్‌లు: మృతదేహాన్ని ఇలా తరలించిన రాకేష్

జయరాం హత్య కేసు: శిఖా చౌదరి పాత్రపై తేల్చని పోలీసులు, అనుమానాలు

శిఖా చౌదరిది క్రిమినల్ మైండ్: జయరామ్ భార్య పద్మశ్రీ

హత్య మిస్టరీ: శిఖా ఇంటి ముందు జయరామ్ కారు

చిగురుపాటి హత్య: రాకేష్ రెడ్డి నేపథ్యమిదీ...

జయరామ్ మర్డర్ కేసులో కీలక ఆధారాలు స్వాధీనం: డిఎస్పీ బోస్

జయరామ్ మర్డర్: యాంకర్ ద్వారా వల వేశారా?

గట్టిగా కొట్టడంతో జయరాం చనిపోయాడు.. రాకేష్ రెడ్డి

జయరాంతో నాకు శారీరక సంబంధం నిజమే: శిఖా చౌదరి 

రాకేష్‌ను పెళ్లి చేసుకోవాలనుకొన్నా, కానీ, మామయ్య ఇలా...:శిఖా చౌదరి

జయరామ్ మర్డర్‌ కేసు: ఆ సీసీ పుటేజే కీలకం, విషమిచ్చారా?

జయరామ్ హత్య కేసు: కబాలీ తెలుగు సినీ నిర్మాత కేపీ చౌదరి ఆసక్తికరం

వీడిన జయరాం మర్డర్ మిస్టరీ: హంతకుడు రాకేశ్ రెడ్డి, అప్పే కారణం

జయరాం హత్య కేసు: కబాలీ ప్రొడ్యూసర్ చేతికి శిఖా చౌదరి కారు

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: పోస్టుమార్టం రిపోర్ట్ లో సంచలన విషయాలు

జయరాం హత్య: మూడు ముక్కులాట.. రాకేష్, శ్రీకాంత్, శిఖా చుట్టూ..

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: శిఖా చౌదరి ప్రేమ వ్యవహారమే కారణమా...

శిఖా చౌదరి కంగారుగా కనిపించారు: జయరాం ఇంటి వాచ్ మన్

జయరాం హత్య: కనిపించని మేనకోడలు శిఖాచౌదరి

చిగురుపాటి జయరాం హత్య: కీలకంగా మారిన దస్పల్లా హోటల్

హత్య మిస్టరీ: చిగురుపాటి జయరాం కారులో మహిళ?

చిగురుపాటి హత్య మిస్టరీ: సతీష్ వచ్చేసరికే.. మరో వ్యక్తి ఎవరు?