శిఖా చౌదరిది క్రిమినల్ మైండ్: జయరామ్ భార్య పద్మశ్రీ

https://static.asianetnews.com/images/authors/4dc3319f-b603-5b5b-b2b3-3421e0f11ce6.jpg
First Published 4, Feb 2019, 2:30 PM IST
jayaram's wife padmasri sensational comments on shikha chowdhary
Highlights

శిఖా చౌదరిది క్రిమినల్ మైండ్‌ అంటూ ప్రముఖ పారిశ్రామిక వేత్త జయరామ్ సతీమణి పద్మశ్రీ చెప్పారు. తన భర్త బంధువుల నుండే ప్రమాదం ఉందని ఆమె ఆరోపించారు

హైదరాబాద్:శిఖా చౌదరిది క్రిమినల్ మైండ్‌ అంటూ ప్రముఖ పారిశ్రామిక వేత్త జయరామ్ సతీమణి పద్మశ్రీ చెప్పారు. తన భర్త బంధువుల నుండే ప్రమాదం ఉందని ఆమె ఆరోపించారు. తనకు ప్రాణహాని ఉందని 2016 నుంచి తన భర్త చెబుతూ వచ్చాడని, తన అక్క నుంచే ఆ ప్రాణహాని ఉందని చెప్పేవాడని ఆమె అన్నారు. సమావేశాల కోసమే జయరాం ఇండియాకు వచ్చారని ఆమె అన్నారు.

సోమవారం నాడు  జయరామ్ భార్య పద్మశ్రీ ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌తో మాట్లాడారు.తన భర్తకు మొదటి భార్య నుండి ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. కానీ, 2015 నుండి జయరామ్ అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నట్టుగా ఆమె చెప్పారు.

తన భర్త బంధువుల నుండే ప్రమాదం ఉందని ఆమె ఆరోపించారు.  శిఖా చౌదరిది క్రిమినల్ మైండ్ అంటూ ఆమె సంచలన ఆరోపణలు చేశారు.  మొదటి నుండి ఆమె అలానే వ్యవహరించేదన్నారు.

ఎక్స్‌ప్రెస్ టీవీ చానెల్‌లోకి వచ్చిన తర్వాత కూడ ఆమె ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదన్నారు. దీంతో ఆమెను చానెల్‌ నుండి తప్పించారని పద్మశ్రీ ఆరోపణలు చేశారు.పద్మశ్రీ మీడియాతో మాట్లాడే సమయంలో  ఆమె బంధువులు ఆమెను  మీడియాతో మాట్లాడకుండా అడ్డుకొనే ప్రయత్నం చేశారు.

సంబంధిత వార్తలు

హత్య మిస్టరీ: శిఖా ఇంటి ముందు జయరామ్ కారు

చిగురుపాటి హత్య: రాకేష్ రెడ్డి నేపథ్యమిదీ...

జయరామ్ మర్డర్ కేసులో కీలక ఆధారాలు స్వాధీనం: డిఎస్పీ బోస్

జయరామ్ మర్డర్: యాంకర్ ద్వారా వల వేశారా?

గట్టిగా కొట్టడంతో జయరాం చనిపోయాడు.. రాకేష్ రెడ్డి

జయరాంతో నాకు శారీరక సంబంధం నిజమే: శిఖా చౌదరి 

రాకేష్‌ను పెళ్లి చేసుకోవాలనుకొన్నా, కానీ, మామయ్య ఇలా...:శిఖా చౌదరి

జయరామ్ మర్డర్‌ కేసు: ఆ సీసీ పుటేజే కీలకం, విషమిచ్చారా?

జయరామ్ హత్య కేసు: కబాలీ తెలుగు సినీ నిర్మాత కేపీ చౌదరి ఆసక్తికరం

వీడిన జయరాం మర్డర్ మిస్టరీ: హంతకుడు రాకేశ్ రెడ్డి, అప్పే కారణం

జయరాం హత్య కేసు: కబాలీ ప్రొడ్యూసర్ చేతికి శిఖా చౌదరి కారు

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: పోస్టుమార్టం రిపోర్ట్ లో సంచలన విషయాలు

జయరాం హత్య: మూడు ముక్కులాట.. రాకేష్, శ్రీకాంత్, శిఖా చుట్టూ..

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: శిఖా చౌదరి ప్రేమ వ్యవహారమే కారణమా...

శిఖా చౌదరి కంగారుగా కనిపించారు: జయరాం ఇంటి వాచ్ మన్

జయరాం హత్య: కనిపించని మేనకోడలు శిఖాచౌదరి

చిగురుపాటి జయరాం హత్య: కీలకంగా మారిన దస్పల్లా హోటల్

హత్య మిస్టరీ: చిగురుపాటి జయరాం కారులో మహిళ?

చిగురుపాటి హత్య మిస్టరీ: సతీష్ వచ్చేసరికే.. మరో వ్యక్తి ఎవరు?

 

 

loader