Asianet News TeluguAsianet News Telugu

జయరామ్ హత్య: అప్పు ఉత్తి మాటే, బలవంతపు వసూలుకే

ప్రముఖ వ్యాపారి  జయరామ్  హత్య కేసులో  రాకేష్ రెడ్డి నుండి తెలంగాణ పోలీసులు కీలక విషయాలను రాబడుతున్నారు. తొలి రోజు విచారణలో కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకొన్నారు

rakesh reddy not given single rupee to jayaram
Author
Hyderabad, First Published Feb 14, 2019, 10:47 AM IST


హైదరాబాద్: ప్రముఖ వ్యాపారి  జయరామ్ హత్య కేసులో  రాకేష్ రెడ్డి నుండి తెలంగాణ పోలీసులు కీలక విషయాలను రాబడుతున్నారు. తొలి రోజు విచారణలో కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకొన్నారు. గురువారం నాడు రెండో రోజు విచారణను కొనసాగిస్తున్నారు.

గత నెల 31వ తేదీన జయరామ్‌ను రాకేష్ రెడ్డి హత్య చేసినట్టుగా పోలీసుల విచారణలో ఒప్పుకొన్నారు.జయరామ్ హత్య కేసులో  ఆసక్తికర విషయాలను తెలంగాణ పోలీసులు సేకరించినట్టు తెలుస్తోంది.

  రాకేష్ రెడ్డి నుండి జయరామ్‌ అప్పు తీసుకోలేదని పోలీసుల విచారణలో తెలుసుకొన్నారు.  అయితే బెదిరించి జయరామ్‌ నుండి డబ్బులను వసూలు చేయాలని రాకేష్ రెడ్డి ప్లాన్ చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

డబ్బులను వసూలు చేసేందుకు గాను రియల్ ఏస్టేట్ వ్యాపారులను రంగంలోకి దించినట్టు సమాచారం. అంతేకాదు  చింతల్‌బస్తీకి చెందిన రౌడీషీటర్‌ను కూడ రాకేష్ రెడ్డి ఆశ్రయించినట్టు పోలీసులు గుర్తించారు.

జయరామ్‌ హత్య జరిగిన తర్వాత సుమారు  11 మంది పోలీసు అధికారులతో కూడ రాకేష్ రెడ్డి సంప్రదించినట్టు పోలీసులు గుర్తించారు.తప్పుడు పత్రాలను సృష్టించిన రాకేష్ రెడ్డి ఆ పత్రాల ఆధారంగా జయరామ్‌ను బెదిరించినట్టు పోలీసులు అభిప్రాయపడుతున్నారు.

రాకేష్ రెడ్డితో పాటు ఐదుగురు రియల్ ఏస్టేట్ వ్యాపారులు, చింతల్ బస్తీకి చెందిన ఓ రౌడీ షీటర్‌, రాకేష్ రెడ్డి స్నేహితుడిని  గురువారం నాడు పోలీసులు  అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. రాకేష్ రెడ్డి సెల్‌ఫోన్‌లో ఉన్న కొన్ని వీడియోలను కూడ పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఈ ఆధారాలతో పోలీసులు విచారణ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

జయరామ్ హత్య: జూ.ఆర్టిస్ట్ సహా మరో 9 మంది పోలీసుల పాత్రపై ఆరా

జయరామ్ మృతదేహంతో హైద్రాబాద్‌లో రాకేష్ రెడ్డి చక్కర్లు

జయరామ్ హత్య కేసు: జూబ్లీహిల్స్‌కు రాకేష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి

జయరామ్ హత్య కేసు: ఆర్థిక లావాదేవీలపై పోలీసుల ఆరా

జయరామ్ హత్య‌ కేసు: పోలీస్ కస్టడీకి రాకేష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్ కు జయరాం హత్యకేసు నిందితులు

ఎన్నిసార్లు ఫోన్ చేసినా జయరామ్ స్పందించలేదు: పద్మశ్రీ

అలా చెప్పడంతో కీడును శంకించింది: జయరామ్ భార్య

భర్త లేకుండా తొలిసారి పెళ్లి రోజు: జయరామ్ భార్య ఆవేదన

శిఖా చౌదరే చంపించింది, దేవుడు చెప్పినా నమ్మను: జయరామ్ భార్య

ఆర్డర్ రాలేదు, మొదటి నుండి దర్యాప్తు: హైద్రాబాద్ సీపీ

జయరామ్ హత్య కేసు తెలంగాణకు బదిలీ

పద్మశ్రీ ఫిర్యాదు: జయరామ్ హత్యకేసుపై టీ. పోలీసుల మల్లగుల్లాలు

జయరాం హత్య కేసులో మరో ట్విస్ట్: తెలంగాణ పోలీసులను అశ్రయించిన పద్మశ్రీ

జయరామ్‌ హత్యకేసు: శిఖా చౌదరికి క్లీన్ చిట్

జయరామ్ హత్య కేసు: నిందితులను ఎలా పట్టుకొన్నారంటే

19 గంటలు నిర్భంధం: జయరామ్‌కు రాకేష్ చిత్రహింసలు

శిఖా చౌదరికి చెక్: సంస్థలపై పట్టు కోసం జయరామ్ భార్య

శిఖా చౌదరి ప్రమేయంతోనే నా భర్త హత్య : జయరామ్ భార్య

జయరామ్ హత్య కేసు:తెలంగాణ ఏపీసీపై వేటు

జయరామ్ హత్య కేసులో ట్విస్ట్‌లు: మృతదేహాన్ని ఇలా తరలించిన రాకేష్

జయరాం హత్య కేసు: శిఖా చౌదరి పాత్రపై తేల్చని పోలీసులు, అనుమానాలు

శిఖా చౌదరిది క్రిమినల్ మైండ్: జయరామ్ భార్య పద్మశ్రీ

హత్య మిస్టరీ: శిఖా ఇంటి ముందు జయరామ్ కారు

చిగురుపాటి హత్య: రాకేష్ రెడ్డి నేపథ్యమిదీ...

జయరామ్ మర్డర్ కేసులో కీలక ఆధారాలు స్వాధీనం: డిఎస్పీ బోస్

జయరామ్ మర్డర్: యాంకర్ ద్వారా వల వేశారా?

గట్టిగా కొట్టడంతో జయరాం చనిపోయాడు.. రాకేష్ రెడ్డి

జయరాంతో నాకు శారీరక సంబంధం నిజమే: శిఖా చౌదరి 

రాకేష్‌ను పెళ్లి చేసుకోవాలనుకొన్నా, కానీ, మామయ్య ఇలా...:శిఖా చౌదరి

జయరామ్ మర్డర్‌ కేసు: ఆ సీసీ పుటేజే కీలకం, విషమిచ్చారా?

జయరామ్ హత్య కేసు: కబాలీ తెలుగు సినీ నిర్మాత కేపీ చౌదరి ఆసక్తికరం

వీడిన జయరాం మర్డర్ మిస్టరీ: హంతకుడు రాకేశ్ రెడ్డి, అప్పే కారణం

జయరాం హత్య కేసు: కబాలీ ప్రొడ్యూసర్ చేతికి శిఖా చౌదరి కారు

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: పోస్టుమార్టం రిపోర్ట్ లో సంచలన విషయాలు

జయరాం హత్య: మూడు ముక్కులాట.. రాకేష్, శ్రీకాంత్, శిఖా చుట్టూ..

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: శిఖా చౌదరి ప్రేమ వ్యవహారమే కారణమా...

శిఖా చౌదరి కంగారుగా కనిపించారు: జయరాం ఇంటి వాచ్ మన్

జయరాం హత్య: కనిపించని మేనకోడలు శిఖాచౌదరి

చిగురుపాటి జయరాం హత్య: కీలకంగా మారిన దస్పల్లా హోటల్

హత్య మిస్టరీ: చిగురుపాటి జయరాం కారులో మహిళ?

చిగురుపాటి హత్య మిస్టరీ: సతీష్ వచ్చేసరికే.. మరో వ్యక్తి ఎవరు?

 

 

Follow Us:
Download App:
  • android
  • ios