జయరామ్ హత్య కేసు: ఆర్థిక లావాదేవీలపై పోలీసుల ఆరా

https://static.asianetnews.com/images/authors/4dc3319f-b603-5b5b-b2b3-3421e0f11ce6.jpg
First Published 12, Feb 2019, 6:28 PM IST
we are planning to enquiry financial transactions between jayaram and rakesh reddy: acp
Highlights

జయరామ్‌కు  రాకేష్ రెడ్డికి మధ్య ఉన్న ఆర్ధిక లావాదేవీలపై విచారణ చేపట్టనున్నట్టు బంజారాహిల్స్ ఏసీపీ శ్రీనివాసరావు చెప్పారు.
 

హైదరాబాద్: జయరామ్‌కు  రాకేష్ రెడ్డికి మధ్య ఉన్న ఆర్ధిక లావాదేవీలపై విచారణ చేపట్టనున్నట్టు బంజారాహిల్స్ ఏసీపీ శ్రీనివాసరావు చెప్పారు.

మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.  జయరామ్ హత్య కేసులో  రాకేష్ రెడ్డితో పాటు శ్రీనివాస్ రెడ్డి సోమవారం రాత్రే  హైద్రాబాద్‌కు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 

మూడు రోజుల పాటు పోలీసు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. బుధవారం నుండి మూడు రోజుల పాటు రాకేష్ రెడ్డిని బంజారాహిల్స్ పోలీసులు విచారించనున్నారు.  ఈ హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణంగా రాకేష్ రెడ్డి చెబుతున్నందున ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేయనున్నారు.

జయరామ్, రాకేష్ రెడ్డి మధ్య ఆర్థిక లావాదేవీలపై విచారణ జరపనున్నారు.  రాకేష్ నుండి సమాచారాన్ని సేకరించనున్నట్టు ఆయన చెప్పారు. అయితే ఈ కేసులో ఇప్పటికే కొందరి నుండి సమాచారాన్ని సేకరించినట్టుగా ఏసీపీ గుర్తు చేశారు.

సంబంధిత వార్తలు

జయరామ్ హత్య‌ కేసు: పోలీస్ కస్టడీకి రాకేష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్ కు జయరాం హత్యకేసు నిందితులు

ఎన్నిసార్లు ఫోన్ చేసినా జయరామ్ స్పందించలేదు: పద్మశ్రీ

అలా చెప్పడంతో కీడును శంకించింది: జయరామ్ భార్య

భర్త లేకుండా తొలిసారి పెళ్లి రోజు: జయరామ్ భార్య ఆవేదన

శిఖా చౌదరే చంపించింది, దేవుడు చెప్పినా నమ్మను: జయరామ్ భార్య

ఆర్డర్ రాలేదు, మొదటి నుండి దర్యాప్తు: హైద్రాబాద్ సీపీ

జయరామ్ హత్య కేసు తెలంగాణకు బదిలీ

పద్మశ్రీ ఫిర్యాదు: జయరామ్ హత్యకేసుపై టీ. పోలీసుల మల్లగుల్లాలు

జయరాం హత్య కేసులో మరో ట్విస్ట్: తెలంగాణ పోలీసులను అశ్రయించిన పద్మశ్రీ

జయరామ్‌ హత్యకేసు: శిఖా చౌదరికి క్లీన్ చిట్

జయరామ్ హత్య కేసు: నిందితులను ఎలా పట్టుకొన్నారంటే

19 గంటలు నిర్భంధం: జయరామ్‌కు రాకేష్ చిత్రహింసలు

శిఖా చౌదరికి చెక్: సంస్థలపై పట్టు కోసం జయరామ్ భార్య

శిఖా చౌదరి ప్రమేయంతోనే నా భర్త హత్య : జయరామ్ భార్య

జయరామ్ హత్య కేసు:తెలంగాణ ఏపీసీపై వేటు

జయరామ్ హత్య కేసులో ట్విస్ట్‌లు: మృతదేహాన్ని ఇలా తరలించిన రాకేష్

జయరాం హత్య కేసు: శిఖా చౌదరి పాత్రపై తేల్చని పోలీసులు, అనుమానాలు

శిఖా చౌదరిది క్రిమినల్ మైండ్: జయరామ్ భార్య పద్మశ్రీ

హత్య మిస్టరీ: శిఖా ఇంటి ముందు జయరామ్ కారు

చిగురుపాటి హత్య: రాకేష్ రెడ్డి నేపథ్యమిదీ...

జయరామ్ మర్డర్ కేసులో కీలక ఆధారాలు స్వాధీనం: డిఎస్పీ బోస్

జయరామ్ మర్డర్: యాంకర్ ద్వారా వల వేశారా?

గట్టిగా కొట్టడంతో జయరాం చనిపోయాడు.. రాకేష్ రెడ్డి

జయరాంతో నాకు శారీరక సంబంధం నిజమే: శిఖా చౌదరి 

రాకేష్‌ను పెళ్లి చేసుకోవాలనుకొన్నా, కానీ, మామయ్య ఇలా...:శిఖా చౌదరి

జయరామ్ మర్డర్‌ కేసు: ఆ సీసీ పుటేజే కీలకం, విషమిచ్చారా?

జయరామ్ హత్య కేసు: కబాలీ తెలుగు సినీ నిర్మాత కేపీ చౌదరి ఆసక్తికరం

వీడిన జయరాం మర్డర్ మిస్టరీ: హంతకుడు రాకేశ్ రెడ్డి, అప్పే కారణం

జయరాం హత్య కేసు: కబాలీ ప్రొడ్యూసర్ చేతికి శిఖా చౌదరి కారు

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: పోస్టుమార్టం రిపోర్ట్ లో సంచలన విషయాలు

జయరాం హత్య: మూడు ముక్కులాట.. రాకేష్, శ్రీకాంత్, శిఖా చుట్టూ..

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: శిఖా చౌదరి ప్రేమ వ్యవహారమే కారణమా...

శిఖా చౌదరి కంగారుగా కనిపించారు: జయరాం ఇంటి వాచ్ మన్

జయరాం హత్య: కనిపించని మేనకోడలు శిఖాచౌదరి

చిగురుపాటి జయరాం హత్య: కీలకంగా మారిన దస్పల్లా హోటల్

హత్య మిస్టరీ: చిగురుపాటి జయరాం కారులో మహిళ?

చిగురుపాటి హత్య మిస్టరీ: సతీష్ వచ్చేసరికే.. మరో వ్యక్తి ఎవరు?

 

loader