Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్, చరణ్ లను పది నెలలు బుక్ చేసుకున్నాడట!

దర్శకధీరుడు రాజమౌళి.. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా 'RRR'  సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా ఒక షెడ్యూల్ ని పూర్తి చేసుకొని మరో మూడు, నాలుగు రోజుల్లో రెండో షెడ్యూల్ మొదలుకానుంది. 

ntr, ram charan gives 10 months dates to rajamouli
Author
Hyderabad, First Published Jan 17, 2019, 2:14 PM IST

దర్శకధీరుడు రాజమౌళి.. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా 'RRR'  సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా ఒక షెడ్యూల్ ని పూర్తి చేసుకొని మరో మూడు, నాలుగు రోజుల్లో రెండో షెడ్యూల్ మొదలుకానుంది.

అయితే ఈ సినిమాకి తారక్, చరణ్ ఎన్నిరోజులు కాల్షీట్లు కేటాయించారనే విషయంలో క్లారిటీ వచ్చింది. సాధారణంగా రాజమౌళి సినిమాలంటే హీరోల సంవత్సరాల చొప్పున డేట్స్ కేటాయిస్తుంటారు.చరణ్, తారక్ లు కూడా అలానే డేట్స్ ఇచ్చి ఉంటారని అభిమానులు అనుకున్నారు.

కానీ రాజమౌళి మాత్రం కేవలం పది నెలల వరకే తారక్, చరణ్ లను బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అనుకున్న సమయానికి సినిమా పూర్తి చేయాలనేది రాజమౌళి ప్లాన్. ఈ క్రమంలో ఇద్దరి హీరోలను పది నెలల పాటు డేట్స్ కేటాయించమంది అడిగారట. ఆ పది నెలలు పూర్తయిన తరువాతే ఈ ఇద్దరు హీరోలు మరో సినిమా కమిట్ అవ్వొచ్చు.

'బాహుబలి' సినిమా కోసం ప్రభాస్ ఏకంగా ఐదేళ్ల పాటు కాల్షీట్స్ ఇవ్వడంతో చరణ్, ఎన్టీఆర్ లను ఇంకెంతకాలం బుక్ చేస్తాడో అనుకున్న అభిమానులకు ఇదిఊరట కలిగించే విషయమే.. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. 

ఇవి కూడా చదవండి..

చరణ్ - తారక్.. సిద్ధమా?

చరణ్, ఎన్టీఆర్ లకు విముక్తి ఎప్పుడంటే..?

'RRR':సంక్రాంతికి రాజమౌళి హీరోయిన్లు!

'RRR': పూర్వజన్మలో స్నేహితులు.. మరి ఇప్పుడు..?

'RRR'లో అతిథిరావు హైదరి..?

'RRR'లో రామ్ చరణ్ పెట్టుబడి..?

షాకింగ్: 'RRR'స్క్రిప్ట్ పూర్తి కాలేదా..?

‘ఆర్‌ఆర్‌ఆర్‌’: హీరోయిన్స్ ఫైనల్!ఆ లక్కీ స్టార్స్ ఎవరంటే...

#RRR ఫస్ట్ షెడ్యూల్ ఫినిష్.. మీరు సిద్ధమా?: రాజమౌళి

'RRR'లో ఎన్టీఆర్ లుక్.. ఇదొక ఫేక్ స్టోరీ!

రాజమౌళి 'RRR'కి బ్రేక్ ఇచ్చేశారు.. కారణమేమిటంటే..?

RRR ఫోటో లీక్: షాకిస్తున్న ఎన్టీఆర్.. నిజమేనా?

రాజమౌళికి అస్వస్థత.. 'RRR' షూటింగ్ కి బ్రేక్!

RRR బిజినెస్: అప్పుడే 500 కోట్లా?

RRR బాలీవుడ్ డీల్.. ఆమెకు అవకాశం ఇవ్వాల్సిందేనా?

'RRR' ఫస్ట్ డే షూటింగ్.. ఉపాసన స్పెషల్ ట్వీట్!

#RRR: మరోసారి జక్కన్న ఎన్టీఆర్ కెరీర్ ను మలుపు తిప్పుతాడా?

'కత్తిసాము'తో చెమటలు కక్కుతున్న ఎన్టీఆర్, రామ్ చరణ్

హీరోయిన్లకు నిద్ర పట్టకుండా చేస్తోన్న రాజమౌళి!

RRR: రాజమౌళి ఆ రైటర్ ను తీసుకోవడానికి కారణమిదే!

'RRR' కోసం ఎవరిని తీసుకోబోతున్నారంటే..?

RRR లాంచ్ పిక్స్: అలాంటి ఫ్యాన్స్ కు చెంపపెట్టు లాంటిది!

'RRR' టెక్నీషియన్లపై క్లారిటీ..!

ఎన్టీఆర్ పై వస్తోన్న పుకార్లు నిజమేనా..?

RRR లాంచ్ ఫొటోస్: హడావుడి మాములుగా లేదు!

RRR లాంచ్: ఒంటరైన తారక్.. సపోర్ట్ గా ఒక్కరు కూడా రాలేదే?

‘RRR’షూటింగ్ కు పట్టే టైమ్...అందిన ఓ చిన్న క్లూ

RRR లాంచ్: ఫొటోస్ (రాజమౌళి - తారక్ - రామ్ చరణ్!

RRR లాంచ్: మీడియాకు నో ఎంట్రీ.. జక్కన్న తీసుకున్న నిర్ణయమిదే!

RRR లాంచ్: మొదటి అడుగు పడింది!

'RRR' అసలు టైటిల్ ఏంటంటే..?

'RRR'లో ప్రభాస్ హ్యాండ్!

RRR లాంచ్: ఇది ఫైనల్.. ఆ ఫ్రేమ్ కోసం వెయిటింగ్!

Follow Us:
Download App:
  • android
  • ios