నందమూరి బాలకృష్ణ తన తండ్రి దివంగత 'ఎన్టీఆర్' జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర్' బయోపిక్ లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతి ప్రస్తావన ఉంటుందా..? ఉండదా..? అనే విషయంలో సందేహాలు అలానే ఉన్నాయి.

లక్ష్మీపార్వతి పాత్ర కోసం నటి ఆమనిని తీసుకున్నట్లు వార్తలు వస్తున్నా.. చిత్రబృందం నుండి ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. అయితే ఈ విషయంపై లక్ష్మీపార్వతి స్వయంగా స్పందించింది.

ఆమె మాట్లాడుతూ.. ''క్రిష్ రూపొందిస్తోన్న ఎన్టీఆర్ బయోపిక్ లో నా పాత్ర ఉంటుందని అనుకోవడం లేదు. ఎన్టీఆర్ గారి రాజకీయ జీవితం నేను ఎంటర్ కాకముందు ఎక్కడి వరకు అయితే నడిచిందో అక్కడి వరకే చూపిస్తారని అనుకుంటున్నాను. నన్ను చూపించే సాహసం చేస్తారని నేను భావించడం లేదు'' అంటూ లక్ష్మీపార్వతి చెప్పుకొచ్చింది. 

ఆ బయోపిక్ గురించి ఎక్కువగా మాట్లాడడడానికి ఆసక్తిగా లేనని, వర్మ రూపొందిస్తోన్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' మాత్రం తన పర్మిషన్ తీసుకొని కథ చెప్పిన తరువాత షూటింగ్ మొదలుపెట్టారని క్లారిటీ ఇచ్చింది.  

సంబంధిత వార్తలు.. 

ఎన్టీఆర్ ట్రైలర్ ఇన్ సైడ్ టాక్: బాలయ్యే హైలెట్!

'ఎన్టీఆర్' బయోపిక్ పై కేసీఆర్ ఎఫెక్ట్ తప్పదా..?

ఎన్టీఆర్ పై పెథాయ్‌ తుఫాన్‌ ఎఫెక్ట్!

ఎన్టీఆర్ కి పోటీగా 'యాత్ర'.. తప్పు చేస్తున్నారా..?

బాలయ్య.. ఎన్టీఆర్ ని పిలుస్తాడా..?

ఎన్టీఆర్ బయోపిక్.. చిన్న చేంజ్ ఏమిటంటే?

ఎన్టీఆర్ సినిమా సెట్ లో మోక్షజ్ఞ!

ఎన్టీఆర్ 'మహానాయకుడు' ఆలస్యానికి కారణమిదేనా..?

ఎన్టీఆర్ లో తెలుగమ్మాయి.. ట్విస్ట్ లో దర్శనమిస్తుందట?

ఎన్టీఆర్ బయోపిక్.. ఆ తారలకు నో డైలాగ్స్!

షాకిచ్చే రేటుకు 'ఎన్టీఆర్' బయోపిక్ ఆడియో రైట్స్

ఎన్టీఆర్ బయోపిక్ లో హన్సిక.. ఏ పాత్రంటే..?

ఎన్టీఆర్ బయోపిక్.. ఎన్నికల తరువాతే!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ప్రీరిలీజ్ ఫంక్షన్ కి భారీ ప్లాన్!

ఎన్టీఆర్ లవ్ స్టోరీ చూపించరా..?

ఎన్టీఆర్ బయోపిక్.. సెకండ్ పార్ట్ లో స్టార్ హీరోలు!

'ఎన్టీఆర్ బయోపిక్' లో కృష్ణకుమారిగా ఆమెనే ఫైనల్

ఎన్టీఆర్ బయోపిక్ లో బాహుబలి హీరోయిన్!

బాలయ్య 'అల్లూరి సీతారామరాజు' అవతారం!

'ఎన్టీఆర్' బయోపిక్: క్రిష్ రీషూట్ చేస్తాడా..?

ఎన్టీఆర్ బయోపిక్: దాసరి పాత్రలో మాస్ డైరెక్టర్!

మహేష్ కోసం 'ఎన్టీఆర్' ఎదురుచూపులు!

ఎన్టీఆర్ బయోపిక్: ఇంట్రెస్టింగ్ అప్డేట్..ఎన్టీఆర్ ప్రేమ కథ!

పెళ్లి పీటలెక్కిన బాలకృష్ణ!

బయోపిక్ లో ఎన్టీఆర్.. క్రిష్ ఏమన్నాడంటే..?

'ఎన్టీఆర్' బయోపిక్: రానా పాత్రపై షాకింగ్ న్యూస్

ఎన్టీఆర్ బయోపిక్: లక్ష్మీపార్వతిగా సీనియర్ హీరోయిన్..!

ఎన్టీఆర్ బయోపిక్ లో భూతాల రాజు!