దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తోన్న 'ఎన్టీఆర్' బయోపిక్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని ఈ నెల 21న నిమ్మకూరులో చేయాలనుకున్నారు కానీ తుఫాను ఎఫెక్ట్ తో ఈ ఈవెంట్ ని హైదరాబాద్ లో నిర్వహించబోతున్నారు.

అయితే ఈ వేడుకకు ఎవరెవరు అతిథులుగా రాబోతున్నారనే విషయంలో కొంతవరకు స్పష్టత వస్తోంది. ఈ వేడుకలో నందమూరి కుటుంబం మొత్తం కనిపించనుందని తెలుస్తోంది. ఈ మేరకు అందరికీ ఆహ్వానాలు కూడా వెళ్లాయి. కానీ జూనియర్ ఎన్టీఆర్ కి మాత్రం ఇప్పటివరకు ఇన్విటేషన్ అందలేదు.

ఈ విషయంలో బాలయ్య ఇంకా నిర్ణయానికి రాలేదని అంటున్నారు. కళ్యాణ్ రామ్ కూడా ఈ బయోపిక్ లో నటిస్తున్నాడు కాబట్టి అటు అన్న తరఫున ఆహ్వానం అందే అవకాశాలు ఉన్నాయి. బాలయ్య కూడా ఎన్టీఆర్ ని మిస్ చేయడని టాక్. 

నందమూరి కుటుంబంతో పాటు అలనాటి నటీనటుల్ని, దర్శకులని, నిర్మాతలను ఈ వేడుకకు ఆహ్వానించాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలో కైకాల సత్యనారాయణ, రమేష్ ప్రసాద్, శారద, జమున ఇలా కొందరికి ఆహ్వానాలు అందినట్లు తెలుస్తోంది. సీనియర్ హీరోలు కూడా ఈ వేడుకలో హాజరు కానున్నారని తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు.. 

ఎన్టీఆర్ పై పెథాయ్‌ తుఫాన్‌ ఎఫెక్ట్!

ఎన్టీఆర్ కి పోటీగా 'యాత్ర'.. తప్పు చేస్తున్నారా..?

బాలయ్య.. ఎన్టీఆర్ ని పిలుస్తాడా..?

ఎన్టీఆర్ బయోపిక్.. చిన్న చేంజ్ ఏమిటంటే?

ఎన్టీఆర్ సినిమా సెట్ లో మోక్షజ్ఞ!

ఎన్టీఆర్ 'మహానాయకుడు' ఆలస్యానికి కారణమిదేనా..?

ఎన్టీఆర్ లో తెలుగమ్మాయి.. ట్విస్ట్ లో దర్శనమిస్తుందట?

ఎన్టీఆర్ బయోపిక్.. ఆ తారలకు నో డైలాగ్స్!

షాకిచ్చే రేటుకు 'ఎన్టీఆర్' బయోపిక్ ఆడియో రైట్స్

ఎన్టీఆర్ బయోపిక్ లో హన్సిక.. ఏ పాత్రంటే..?

ఎన్టీఆర్ బయోపిక్.. ఎన్నికల తరువాతే!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ప్రీరిలీజ్ ఫంక్షన్ కి భారీ ప్లాన్!

ఎన్టీఆర్ లవ్ స్టోరీ చూపించరా..?

ఎన్టీఆర్ బయోపిక్.. సెకండ్ పార్ట్ లో స్టార్ హీరోలు!

'ఎన్టీఆర్ బయోపిక్' లో కృష్ణకుమారిగా ఆమెనే ఫైనల్

ఎన్టీఆర్ బయోపిక్ లో బాహుబలి హీరోయిన్!

బాలయ్య 'అల్లూరి సీతారామరాజు' అవతారం!

'ఎన్టీఆర్' బయోపిక్: క్రిష్ రీషూట్ చేస్తాడా..?

ఎన్టీఆర్ బయోపిక్: దాసరి పాత్రలో మాస్ డైరెక్టర్!

మహేష్ కోసం 'ఎన్టీఆర్' ఎదురుచూపులు!

ఎన్టీఆర్ బయోపిక్: ఇంట్రెస్టింగ్ అప్డేట్..ఎన్టీఆర్ ప్రేమ కథ!

పెళ్లి పీటలెక్కిన బాలకృష్ణ!

బయోపిక్ లో ఎన్టీఆర్.. క్రిష్ ఏమన్నాడంటే..?

'ఎన్టీఆర్' బయోపిక్: రానా పాత్రపై షాకింగ్ న్యూస్

ఎన్టీఆర్ బయోపిక్: లక్ష్మీపార్వతిగా సీనియర్ హీరోయిన్..!

ఎన్టీఆర్ బయోపిక్ లో భూతాల రాజు!