MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Vijay: ఎన్నికల ప్రచారానికి గంట ప్రయాణం..విజయ్ ఎంత ఖర్చు పెట్టాడో తెలుసా?

Vijay: ఎన్నికల ప్రచారానికి గంట ప్రయాణం..విజయ్ ఎంత ఖర్చు పెట్టాడో తెలుసా?

Vijay: తంజావూరు ప్రచారం కోసం టీవీకే నాయకుడు విజయ్ తలపతి ప్రైవేట్ జెట్ లో ప్రయాణించారు. ఈ విమానంలో ప్రయాణించడానికి ఒక గంటకు ఎంత ఖర్చు అయ్యిందో మీకు తెలుసా? 

2 Min read
Author : ramya Sridhar
Published : Mar 04 2026, 01:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
TVK Leader Vijay
Image Credit : X

TVK Leader Vijay

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తేదీని త్వరలో ప్రకటించనున్నారు. ఈ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. టీవీకే నాయకుడు విజయ్ చాలా ఉత్సాహంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఇటీవల సేలం, వెల్లూరులో ప్రచారం చేయగా.. ఈ రోజు తంజావూరులో ప్రచారం చేయనున్నారు. తంజావూరు జిల్లాలోని తిరువయ్యూరు సమీపంలోని అయ్యసామి పట్టిలో ఈ ప్రచారం జరుగుతుంది.

4900 మంది మాత్రమే ఈ కార్యక్రహానికి హాజరయ్యేలా పోలీసులు అనుమతి ఇచ్చారు. QR కోడ్ ఉన్న ప్రత్యేక ఎంట్రీ టికెట్ ఉన్నవారికి మాత్రమే ఈ కార్యక్రమానికి అనుమతి ఉంది. మరెవరినీ దీనికి అనుమతించే అవకాశం లేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
విజయ్ ప్రయాణించే జెట్ విమానం స్పెషాలిటీ...
Image Credit : X

విజయ్ ప్రయాణించే జెట్ విమానం స్పెషాలిటీ...

కాగా, తంజావూరు ప్రచారంలో పాల్గొనడానికి టీవీకే నాయకుడు విజయ్ చెన్నై నుండి తిరుచ్చికి ప్రైవేట్ విమానంలో వెళ్లారు. అతను ప్రయాణించిన ప్రైవేట్ విమానం పేరు 'VT-KJR - ఎంబ్రేర్ లెగసీ 650'. ఇది అత్యాధునిక లగ్జరీ ప్రైవేట్ విమానం. ఈ రకమైన విమానం టైటాన్ ఏవియేషన్ ఇండియా కంపెనీకి చెందినది.

సుదూర ప్రయాణాల కోసం రూపొందించిన ప్రత్యేక హెవీ జెట్ విమానం ఇది. ఈ విమానం గంటకు 845 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇది 41,000 అడుగుల ఎత్తు వరకు ఎగురుతుంది. ఈ ప్రత్యేక విమానం లో విశాల క్యాబిన్ ని స్పెషల్ గా డిజైన్ చేయడం విశేషం.

ఈ జెట్ విమానంలో 13 నుంచి 14 మంది ఒకేసారి ప్రయాణించగలరు. దీనికి 3 ప్రత్యేక క్యాబిన్లు ఉన్నాయి. ప్రయాణీకులు విశ్రాంతి తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. భోజన సదుపాయాలు కూడా అందులోనే ఉంటాయి. ఈ విమానాన్ని ఎక్కువగా ముఖ్యమైన వ్యాపారవేత్తలు, వీఐపీలు మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు.

33
విమానం ఖర్చు..
Image Credit : Asianet News

విమానం ఖర్చు..

కాగా, ఈ విమానంలో ప్రయాణించాలంటే.. ఒక్కో ప్రయాణికుడు గంటకు రూ.5 నుంచి రూ.9లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ విమానాన్ని ఒక్క రోజు అద్దెకు తీసుకోవడానికి సుమారు రూ.25 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు విజయ్ కూడా ఈ రోజు ఆ జెట్ విమానానికి రూ.25లక్షలు ఖర్చు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nana Patekar: హీరో హీరోయిన్లని డామినేట్ చేసిన నానా పటేకర్.. నేషనల్ అవార్డు కొట్టిన ఆ మూవీ మిస్ కావొద్దు
Recommended image2
Bathukamma Song : మంగ్లీ స్టైల్లో మరో బతుకమ్మ పాట రెడీ.. ఐదు గంటల్లోనే లక్ష వ్యూస్, యూట్యూబ్ ను షేక్ చేస్తోందిగా
Recommended image3
Parasuram: పూరి, త్రివిక్రమ్ తర్వాత నువ్వే అని ముంచేశారు.. కృతజ్ఞతతో ఆ హీరో తండ్రి పేరే నా కొడుక్కి పెట్టా
Related Stories
Recommended image1
Rashmika Wedding Saree: రష్మిక పెళ్లిలో కట్టుకున్న చీర ధర ఎంతో తెలుసా?
Recommended image2
Niharika : అవార్డు వచ్చిన సంతోషమే లేదు.. బాగా హర్ట్ అయిన మెగా డాటర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved