తెలుగమ్మాయి ఈషా రెబ్బ హీరోయిన్ గా కొన్ని సినిమాల్లో నటించింది. ఓ పక్క హీరోయిన్ గా నటిస్తూనే మరోపక్క సపోర్టింగ్ రోల్స్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఇటీవల 'అరవింద సమేత' సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించింది ఈషా.

ఈ పాత్ర మీ కెరీర్ కి ఉపయోగపడిందా..? అనే ప్రశ్నకి సమాధానంగా.. 'పాత్ర చిన్నదా, పెద్దదా అని ఆలోచించలేదు. ఎన్టీఆర్, త్రివిక్రమ్ ల సినిమా అది. పైగా పెద్ద బ్యానర్. అందుకే ఒప్పుకున్నా.. నా కెరీర్ కి ఎంత ఉపయోగ పడుతుందని కూడా ఆలోచించలేదు.

చాలా సంతోషంగా చేశా.. నా పాత్ర నిడివి తక్కువ ఉందన్న బాధ కూడా లేదు. ఎందుకంటే అది ఎన్టీఆర్ సినిమా. జనాలు ఎన్టీఆర్ ని చూడడానికి వస్తారు. నా కోసం రారు' అని తెలిపింది. ఈ మధ్య ఈషాకి రాజమౌళి 'RRR'లో ఛాన్స్ వచ్చిందనే వార్తలు వినిపించాయి.

వీటిపై స్పందిస్తూ.. 'నిజంగా 'RRR' లో  ఛాన్స్ వస్తే అంతకుమించి కావాల్సింది ఏముంది..? నిజంగా అలాంటి ఛాన్స్ వస్తే నేనే ముందు చెబుతా.. ఎన్టీఆర్ బయోపిక్ గురించి మాత్రం నన్ను అడగొద్దు.. చిత్రబృందమే ఈ విషయాన్ని ఖరారు చేస్తుంది' అంటూ చెప్పుకొచ్చింది. ఈషా మాటలను బట్టి ఆమెకి ఎన్టీఆర్ బయోపిక్ లో ఛాన్స్ కన్ఫర్మ్ అయిందని అర్ధమవుతోంది. 

ఇవి కూడా చదవండి..

'RRR'లో ఎన్టీఆర్ లుక్.. ఇదొక ఫేక్ స్టోరీ!

రాజమౌళి 'RRR'కి బ్రేక్ ఇచ్చేశారు.. కారణమేమిటంటే..?

RRR ఫోటో లీక్: షాకిస్తున్న ఎన్టీఆర్.. నిజమేనా?

రాజమౌళికి అస్వస్థత.. 'RRR' షూటింగ్ కి బ్రేక్!

RRR బిజినెస్: అప్పుడే 500 కోట్లా?

RRR బాలీవుడ్ డీల్.. ఆమెకు అవకాశం ఇవ్వాల్సిందేనా?

'RRR' ఫస్ట్ డే షూటింగ్.. ఉపాసన స్పెషల్ ట్వీట్!

#RRR: మరోసారి జక్కన్న ఎన్టీఆర్ కెరీర్ ను మలుపు తిప్పుతాడా?

'కత్తిసాము'తో చెమటలు కక్కుతున్న ఎన్టీఆర్, రామ్ చరణ్

హీరోయిన్లకు నిద్ర పట్టకుండా చేస్తోన్న రాజమౌళి!

RRR: రాజమౌళి ఆ రైటర్ ను తీసుకోవడానికి కారణమిదే!

'RRR' కోసం ఎవరిని తీసుకోబోతున్నారంటే..?

RRR లాంచ్ పిక్స్: అలాంటి ఫ్యాన్స్ కు చెంపపెట్టు లాంటిది!

'RRR' టెక్నీషియన్లపై క్లారిటీ..!

ఎన్టీఆర్ పై వస్తోన్న పుకార్లు నిజమేనా..?

RRR లాంచ్ ఫొటోస్: హడావుడి మాములుగా లేదు!

RRR లాంచ్: ఒంటరైన తారక్.. సపోర్ట్ గా ఒక్కరు కూడా రాలేదే?

‘RRR’షూటింగ్ కు పట్టే టైమ్...అందిన ఓ చిన్న క్లూ

RRR లాంచ్: ఫొటోస్ (రాజమౌళి - తారక్ - రామ్ చరణ్!

RRR లాంచ్: మీడియాకు నో ఎంట్రీ.. జక్కన్న తీసుకున్న నిర్ణయమిదే!

RRR లాంచ్: మొదటి అడుగు పడింది!

'RRR' అసలు టైటిల్ ఏంటంటే..?

'RRR'లో ప్రభాస్ హ్యాండ్!

RRR లాంచ్: ఇది ఫైనల్.. ఆ ఫ్రేమ్ కోసం వెయిటింగ్!

చరణ్ కోసం రాజమౌళి ఫోటోషూట్!

#RRR అప్డేట్: హమ్మయ్య.. మొత్తానికి స్టార్ట్ చేస్తున్నారు!

#RRR:ఆ ఒక్క సీన్ కోసం 45 రోజుల షూటింగ్!

రాజమౌళి మల్టీస్టారర్.. ఆ బాలీవుడ్ కథ ఆధారంగా..?

చరణ్, ఎన్టీఆర్ లకి చెరొక రూ.30 కోట్లు!

#RRR ట్విస్ట్ ఇదే.. చరణ్ హీరో, ఎన్టీఆర్ విలన్..?