Asianet News TeluguAsianet News Telugu

అమరావతిలో రాజధానిని కొనసాగించే ఉద్దేశ్యం జగన్‌కి లేదు: జీవీఎల్ వ్యాఖ్యలు

ఏపీ రాజధాని అమరావతి విషయంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో రాజధానిని కొనసాగించే ఆలోచనలో వైసీపీ ప్రభుత్వం లేదంటూ వ్యాఖ్యానించారు. రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉందని.. దీనిపై వెంటనే స్పష్టత ఇవ్వాలని జీవీఎల్ డిమాండ్ చేశారు.

bjp mp gvl narasimharao sensational comments on amaravathi
Author
Amaravathi, First Published Aug 28, 2019, 1:33 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఏపీ రాజధాని అమరావతి విషయంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో రాజధానిని కొనసాగించే ఆలోచనలో వైసీపీ ప్రభుత్వం లేదంటూ వ్యాఖ్యానించారు.

రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉందని.. దీనిపై వెంటనే స్పష్టత ఇవ్వాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. రాజధానిని గురించి ప్రజల్లో కలిగాయన్నారు.. మంత్రులు దీని గురించి అనేక వ్యాఖ్యానాలు చేశారని జీవీఎల్ గుర్తు చేశారు.

అయితే మంత్రులు కొందరు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారని.. ఇప్పటి వరకు అమరావతిపై పెట్టిన ఖర్చుకు సరైన ప్రయోజనం చేకూరాలన్నారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు న్యాయం జరిగే చేయాలని చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని నరసింహారావు అభిప్రాయపడ్డారు.

మంత్రుల వ్యాఖ్యలు... స్పష్టమైన ప్రకటన లేకపోవడం కారణంగా ప్రజల్లో అయోమయం మరింత పెరుగుతుందని జీవీఎల్ పేర్కొన్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం అమరావతిపై దోబూచులాడటం మాని వైఖరిని తెలియజేయాలని నరసింహారావు డిమాండ్ చేశారు. అమరావతిని అడ్డం పెట్టుకుని ప్రయోజనం పొందిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలన్నారు. 

సంబంధిత వార్తలు

ఆ భజన వల్లే చంద్రబాబు ఓటమి: కొడాలి నాని సెటైర్లు

 

అమరావతి భూములపై బొత్స ఆరోపణలు: బాలయ్య చిన్నల్లుడు భరత్ క్లారిటీ

రాజధానికి ముందే భూములు: బొత్స‌కు సుజనా కౌంటర్

ముంపు చూపిస్తే మూడున్నరెకరాలు రాసిస్తా: బొత్సకు మహిళా రైతు సవాల్

ఒక సెంటు భూమి లేదన్నారు, ఈ 124 ఎకరాల సంగతేంటి : సుజనా చిట్టావిప్పిన బొత్స

14ఏళ్లు సీఎం, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే ఇదేనా చంద్రబాబూ!: బొత్స సంచలన వ్యాఖ్యలు

14ఏళ్లు సీఎం, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే ఇదేనా చంద్రబాబూ!: బొత్స సంచలన వ్యాఖ్యలు

జగన్ వ్యూహం ఇదే: చంద్రబాబు పేరు వినిపించకుండా...
అమరావతిపై బొత్స వ్యాఖ్యల వెనుక జగన్: యనమల

నాకు అంగుళం భూమి వున్నా చూపించండి: బొత్సకు సుజనా సవాల్

అమరావతిపై జగన్ ఆలోచన: వెనక్కి తగ్గని టీజీ వెంకటేష్

మోడీతో జగన్ లింక్స్: సుజనాతో విభేదిస్తున్న టీజీ వెంకటేష్

అమరావతి: జగన్ ప్లాన్ ఇదీ, టీజీ వెంకటేష్ మాటల ఆంతర్యం అదీ...

అమరావతి భూముల చిట్టా విప్పుతా: సుజనాకు బొత్స కౌంటర్

అమరావతికి జగన్ చెల్లుచీటీ: టీజీ వెంకటేష్ కు రఘురాం కౌంటర్

బీజేపీ రక్తంలోనే ఉంది..నాలుగు రాజధానులపై స్పందించిన టీజీ

అమరావతికి చెల్లు చీటీ, జగన్ ఆలోచన ఇదీ: టీజీ వెంకటేష్ సంచలనం

ఏ ఒక్క సామాజికవర్గానిది కాదు: అమరావతిపై బొత్స మరోసారి సంచలనం

రాజధానిపై మరో బాంబు పేల్చిన మంత్రి బొత్స

జగన్ చెప్తేనే లెక్క, రైతులు ఆందోళన పడొద్దు: అమరావతి రైతులతో సుజనాచౌదరి

ఎపి రాజధాని అమరావతికి జగన్ టోకరా: వ్యూహం ఇదీ...

అమరావతి: జగన్ హామీనే బిజెపి కూడా.. ఆలోచనలు ఒక్కటే

అమరావతిపై రెఫరెండం కోరే యోచనలో జగన్.....

రాజధానిపై తలా ఓ మాట మాట్లాడుతున్నారు.. గల్లా జయదేవ్

పేదోళ్ల ఇళ్లు మునిగిపోతున్నా చంద్రబాబు ఇల్లే కనబడుతుందా..? మిమ్మల్ని చూస్తే జాలేస్తోంది: టీడీపీపై సుజానా సెటైర్లు

రాజధానిని మార్చాలనుకుంటే చెప్పండి, డొంక తిరుగుడు ఎందుకు: వైసీపీపై సుజనాచౌదరి ఫైర్

జగన్ నిర్ణయాలకు మోదీ, షా ఆశీస్సులు లేవు : విజయసాయిరెడ్డికి సుజనా కౌంటర్

జగన్ కు మోడీ, అమిత్ షాల ఆశీస్సులు: చంద్రబాబుకు షాక్

దొంగతనం చేసి పరువు తీశారు.. కోడెలపై విజయసాయి విమర్శలు

జగన్ మనుషుల అక్కడ భూములు కొన్నారు, అందుకే రాజధాని షిఫ్ట్ : టీడీపీ నేత వేదవ్యాస్

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం, అమరావతి అంశం అవసరమా...?: అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యలు

రాజధానిపై బొత్స కామెంట్స్.. ఆమరణ దీక్ష చేస్తామంటున్న టీడీపీ నేతలు

తిరుపతిని రాజధాని చేయండి... మాజీ ఎంపీ చింతామోహన్ కామెంట్స్

అమరావతిపై బొత్స వ్యాఖ్యలను వక్రీకరించారు: అంబటి

అమరావతిపై బొత్స వ్యాఖ్యల ఎఫెక్ట్: రియల్ ఎస్టేట్ బోల్తా

ఒకే రాష్ట్రం రెండు రాజధానులు: ఏపీలో జగన్ వ్యూహం ఇదేనా...?

అమరావతిని తరలిపోనివ్వను, ఎంతవరకైనా పోడాతా: బొత్స వ్యాఖ్యలపై చంద్రబాబు

రాజధాని తరలిపోతుంది, అమరావతిపై వైసీపీ కుట్ర: మాజీమంత్రి దేవినేని ఉమా ఫైర్

అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన కామెంట్స్

అమరావతికి జగన్ సర్కార్ ఎసరు?: టీడీపీ ప్రచారం అదే

Follow Us:
Download App:
  • android
  • ios