రాజధానికి అమరావతికి వరద ముప్పు ఉందంటూ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రాజధాని ప్రాంతానికి చెందిన ఓ మహిళా రైతు ఆయనకు సవాల్ విసిరారు. అమరావతికి ముందు ఉందని చూపిస్తే తనకున్న మూడున్నర ఎకరాల పొలం రాసిస్తానని బత్తుల గంగాభవాని అనే రైతు తెలిపారు.

రాజధానిని తరలిస్తారన్న వ్యాఖ్యల నేపథ్యంలో మంగళవారం యర్రబాలెం గ్రామానికి చెందిన రైతులు రహదారిపై ఆందోళనకు దిగారు.. సీఎం కాన్వాయ్‌ని అడ్డుకునే ప్రయత్నం చేశారు.

ఈ సందర్భంగా గంగాభవాని మాట్లాడుతూ.. తాను పుట్టినప్పటి నుంచి చూస్తున్నానని.. 2009లో ఒకసారి, ఇప్పుడు 2019లో మరోసారి మాత్రమే కృష్ణానదికి వరదలు వచ్చాయని.. ఎక్కడైనా భూమి వరద ముంపునకు గురైందా..? ముంపు చూపిస్తే నాకు పుట్టింటి వాళ్లు ఇచ్చిన మూడున్నర ఎకరాల భూమిని బొత్సకు రాసిస్తానని అన్నారు.

తాను 10 ఎకరాల భూమిని రాజధానికి ఇచ్చానని.. నిన్న మొన్నటి వరకు ఎంతో సంతోషంగా ఉన్నానని.. ఎప్పుడైతే బొత్స రాజధానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారో ఆ రోజు నుంచి తనకు నిద్రపట్టడం లేదని మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేశారు.

రాజధాని విషయంలో కమిటీ రిపోర్టు వ్యతిరేకంగా ఉందని చెబుతున్నారు.. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చేశారు.. ఏ రోజైనా రాజధాని గ్రామాలకు వచ్చి మాకు చెప్పారా అని ఆమె ప్రశ్నించారు.

అమరావతి పుణ్యక్షేత్రానికి, రాజధాని అమరావతికి మధ్యన తేడా ప్రభుత్వ పెద్దలకు తెలియడం లేదని కంభంపాటి శిరీష అనే మరో మహిళ అన్నారు. ఇక్కడ రాజధాని నిర్మాణం భారమని బొత్స అంటున్నారని.. వేరే చోటికి తరలిస్తే ఇప్పటి వరకు పెట్టిన ఖర్చు అంతా వృథా కాదా అని ఆమె ప్రశ్నించారు.

రాజధాని ఉండటం వల్లే తమకు ప్రతినెల రూ.2,500 పెన్షన్ వస్తుంది.. అదే రాజధాని ఇక్కడి నుంచి వెళ్లిపోతే మేమేలా బతకాలి..? రాజకీయంగా చూడొద్దని... రైతుల త్యాగాలను మరిచిపోవద్దని మందడం గ్రామానికి చెందిన లక్ష్మీకాంతం ఆవేదన వ్యక్తం చేశారు. 

ఒక సెంటు భూమి లేదన్నారు, ఈ 124 ఎకరాల సంగతేంటి : సుజనా చిట్టావిప్పిన బొత్స

14ఏళ్లు సీఎం, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే ఇదేనా చంద్రబాబూ!: బొత్స సంచలన వ్యాఖ్యలు

14ఏళ్లు సీఎం, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే ఇదేనా చంద్రబాబూ!: బొత్స సంచలన వ్యాఖ్యలు

జగన్ వ్యూహం ఇదే: చంద్రబాబు పేరు వినిపించకుండా...
అమరావతిపై బొత్స వ్యాఖ్యల వెనుక జగన్: యనమల

నాకు అంగుళం భూమి వున్నా చూపించండి: బొత్సకు సుజనా సవాల్

అమరావతిపై జగన్ ఆలోచన: వెనక్కి తగ్గని టీజీ వెంకటేష్

మోడీతో జగన్ లింక్స్: సుజనాతో విభేదిస్తున్న టీజీ వెంకటేష్

అమరావతి: జగన్ ప్లాన్ ఇదీ, టీజీ వెంకటేష్ మాటల ఆంతర్యం అదీ...

అమరావతి భూముల చిట్టా విప్పుతా: సుజనాకు బొత్స కౌంటర్

అమరావతికి జగన్ చెల్లుచీటీ: టీజీ వెంకటేష్ కు రఘురాం కౌంటర్

బీజేపీ రక్తంలోనే ఉంది..నాలుగు రాజధానులపై స్పందించిన టీజీ

అమరావతికి చెల్లు చీటీ, జగన్ ఆలోచన ఇదీ: టీజీ వెంకటేష్ సంచలనం

ఏ ఒక్క సామాజికవర్గానిది కాదు: అమరావతిపై బొత్స మరోసారి సంచలనం

రాజధానిపై మరో బాంబు పేల్చిన మంత్రి బొత్స

జగన్ చెప్తేనే లెక్క, రైతులు ఆందోళన పడొద్దు: అమరావతి రైతులతో సుజనాచౌదరి

ఎపి రాజధాని అమరావతికి జగన్ టోకరా: వ్యూహం ఇదీ...

అమరావతి: జగన్ హామీనే బిజెపి కూడా.. ఆలోచనలు ఒక్కటే

అమరావతిపై రెఫరెండం కోరే యోచనలో జగన్.....

రాజధానిపై తలా ఓ మాట మాట్లాడుతున్నారు.. గల్లా జయదేవ్

పేదోళ్ల ఇళ్లు మునిగిపోతున్నా చంద్రబాబు ఇల్లే కనబడుతుందా..? మిమ్మల్ని చూస్తే జాలేస్తోంది: టీడీపీపై సుజానా సెటైర్లు

రాజధానిని మార్చాలనుకుంటే చెప్పండి, డొంక తిరుగుడు ఎందుకు: వైసీపీపై సుజనాచౌదరి ఫైర్

జగన్ నిర్ణయాలకు మోదీ, షా ఆశీస్సులు లేవు : విజయసాయిరెడ్డికి సుజనా కౌంటర్

జగన్ కు మోడీ, అమిత్ షాల ఆశీస్సులు: చంద్రబాబుకు షాక్

దొంగతనం చేసి పరువు తీశారు.. కోడెలపై విజయసాయి విమర్శలు

జగన్ మనుషుల అక్కడ భూములు కొన్నారు, అందుకే రాజధాని షిఫ్ట్ : టీడీపీ నేత వేదవ్యాస్

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం, అమరావతి అంశం అవసరమా...?: అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యలు

రాజధానిపై బొత్స కామెంట్స్.. ఆమరణ దీక్ష చేస్తామంటున్న టీడీపీ నేతలు

తిరుపతిని రాజధాని చేయండి... మాజీ ఎంపీ చింతామోహన్ కామెంట్స్

అమరావతిపై బొత్స వ్యాఖ్యలను వక్రీకరించారు: అంబటి

అమరావతిపై బొత్స వ్యాఖ్యల ఎఫెక్ట్: రియల్ ఎస్టేట్ బోల్తా

ఒకే రాష్ట్రం రెండు రాజధానులు: ఏపీలో జగన్ వ్యూహం ఇదేనా...?

అమరావతిని తరలిపోనివ్వను, ఎంతవరకైనా పోడాతా: బొత్స వ్యాఖ్యలపై చంద్రబాబు

రాజధాని తరలిపోతుంది, అమరావతిపై వైసీపీ కుట్ర: మాజీమంత్రి దేవినేని ఉమా ఫైర్

అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన కామెంట్స్

అమరావతికి జగన్ సర్కార్ ఎసరు?: టీడీపీ ప్రచారం అదే