Asianet News TeluguAsianet News Telugu

ఆ భజన వల్లే చంద్రబాబు ఓటమి: కొడాలి నాని సెటైర్లు

అన్ని అంశాలను వదిలి రెండు అంశాలను పట్టుకొని చంద్రబాబు వేలాడడం వల్లే ఎన్నికల్లో ఓటమి పాలయ్యాడని ఏపీ మంత్రి కొడాలి నాని అభిప్రాయపడ్డారు. 

minister kodali nani satirical comments on chandrababunaidu
Author
Amaravathi, First Published Aug 28, 2019, 1:25 PM IST

అమరావతి:  పోలవరం, రాజధాని భజన వల్లే ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ఓటమి పాలయ్యాడని  రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అభిప్రాయపడ్డారు.

బుధవారం నాడు ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌తో ఆయన మాట్లాడారు. రాజధానిని మారుస్తామని జగన్ ఏనాడూ ప్రకటన చేయలేదన్నారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టుల భజన ఆపకపోతే ప్రతిపక్ష హోదా కూడ దక్కదన్నారు.

పోలవరం, అమరావతిల భజన చేస్తూ రాష్ట్రాన్ని చంద్రబాబునాయుడు వదిలేశాడని ఆయన ఆరోపించారు. ఒక సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని తమ ప్రభుత్వం వ్యవహరిస్తోందని చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు.

ఒక సామాజిక వర్గం కోసం రాజధాని ఉందా అని ఆయన ప్రశ్నించారు. అన్ని వర్గాల ప్రజల కోసం తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. పోలవరం, రాజధాని భజనను చంద్రబాబునాయుడు ఇప్పటికైనా మానుకోవాలని  ఆయన  సూచించారు.

సంబంధిత వార్తలు

అమరావతి భూములపై బొత్స ఆరోపణలు: బాలయ్య చిన్నల్లుడు భరత్ క్లారిటీ

రాజధానికి ముందే భూములు: బొత్స‌కు సుజనా కౌంటర్

ముంపు చూపిస్తే మూడున్నరెకరాలు రాసిస్తా: బొత్సకు మహిళా రైతు సవాల్

ఒక సెంటు భూమి లేదన్నారు, ఈ 124 ఎకరాల సంగతేంటి : సుజనా చిట్టావిప్పిన బొత్స

14ఏళ్లు సీఎం, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే ఇదేనా చంద్రబాబూ!: బొత్స సంచలన వ్యాఖ్యలు

14ఏళ్లు సీఎం, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే ఇదేనా చంద్రబాబూ!: బొత్స సంచలన వ్యాఖ్యలు

జగన్ వ్యూహం ఇదే: చంద్రబాబు పేరు వినిపించకుండా...
అమరావతిపై బొత్స వ్యాఖ్యల వెనుక జగన్: యనమల

నాకు అంగుళం భూమి వున్నా చూపించండి: బొత్సకు సుజనా సవాల్

అమరావతిపై జగన్ ఆలోచన: వెనక్కి తగ్గని టీజీ వెంకటేష్

మోడీతో జగన్ లింక్స్: సుజనాతో విభేదిస్తున్న టీజీ వెంకటేష్

అమరావతి: జగన్ ప్లాన్ ఇదీ, టీజీ వెంకటేష్ మాటల ఆంతర్యం అదీ...

అమరావతి భూముల చిట్టా విప్పుతా: సుజనాకు బొత్స కౌంటర్

అమరావతికి జగన్ చెల్లుచీటీ: టీజీ వెంకటేష్ కు రఘురాం కౌంటర్

బీజేపీ రక్తంలోనే ఉంది..నాలుగు రాజధానులపై స్పందించిన టీజీ

అమరావతికి చెల్లు చీటీ, జగన్ ఆలోచన ఇదీ: టీజీ వెంకటేష్ సంచలనం

ఏ ఒక్క సామాజికవర్గానిది కాదు: అమరావతిపై బొత్స మరోసారి సంచలనం

రాజధానిపై మరో బాంబు పేల్చిన మంత్రి బొత్స

జగన్ చెప్తేనే లెక్క, రైతులు ఆందోళన పడొద్దు: అమరావతి రైతులతో సుజనాచౌదరి

ఎపి రాజధాని అమరావతికి జగన్ టోకరా: వ్యూహం ఇదీ...

అమరావతి: జగన్ హామీనే బిజెపి కూడా.. ఆలోచనలు ఒక్కటే

అమరావతిపై రెఫరెండం కోరే యోచనలో జగన్.....

రాజధానిపై తలా ఓ మాట మాట్లాడుతున్నారు.. గల్లా జయదేవ్

పేదోళ్ల ఇళ్లు మునిగిపోతున్నా చంద్రబాబు ఇల్లే కనబడుతుందా..? మిమ్మల్ని చూస్తే జాలేస్తోంది: టీడీపీపై సుజానా సెటైర్లు

రాజధానిని మార్చాలనుకుంటే చెప్పండి, డొంక తిరుగుడు ఎందుకు: వైసీపీపై సుజనాచౌదరి ఫైర్

జగన్ నిర్ణయాలకు మోదీ, షా ఆశీస్సులు లేవు : విజయసాయిరెడ్డికి సుజనా కౌంటర్

జగన్ కు మోడీ, అమిత్ షాల ఆశీస్సులు: చంద్రబాబుకు షాక్

దొంగతనం చేసి పరువు తీశారు.. కోడెలపై విజయసాయి విమర్శలు

జగన్ మనుషుల అక్కడ భూములు కొన్నారు, అందుకే రాజధాని షిఫ్ట్ : టీడీపీ నేత వేదవ్యాస్

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం, అమరావతి అంశం అవసరమా...?: అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యలు

రాజధానిపై బొత్స కామెంట్స్.. ఆమరణ దీక్ష చేస్తామంటున్న టీడీపీ నేతలు

తిరుపతిని రాజధాని చేయండి... మాజీ ఎంపీ చింతామోహన్ కామెంట్స్

అమరావతిపై బొత్స వ్యాఖ్యలను వక్రీకరించారు: అంబటి

అమరావతిపై బొత్స వ్యాఖ్యల ఎఫెక్ట్: రియల్ ఎస్టేట్ బోల్తా

ఒకే రాష్ట్రం రెండు రాజధానులు: ఏపీలో జగన్ వ్యూహం ఇదేనా...?

అమరావతిని తరలిపోనివ్వను, ఎంతవరకైనా పోడాతా: బొత్స వ్యాఖ్యలపై చంద్రబాబు

రాజధాని తరలిపోతుంది, అమరావతిపై వైసీపీ కుట్ర: మాజీమంత్రి దేవినేని ఉమా ఫైర్

అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన కామెంట్స్

అమరావతికి జగన్ సర్కార్ ఎసరు?: టీడీపీ ప్రచారం అదే

Follow Us:
Download App:
  • android
  • ios