Asianet News TeluguAsianet News Telugu

అమరావతి భూములపై బొత్స ఆరోపణలు: బాలయ్య చిన్నల్లుడు భరత్ క్లారిటీ

అమరావతిపై బురద చల్లడానికి తనను పావుగా వాడుకుంటున్నారని భరత్ విమర్సించారు. తనను చూపించి వేలాది మంది రైతులకు అన్యాయం చేయవద్దని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

Balakrishna's son-in-law clarifies on Botsa allegations
Author
Visakhapatnam, First Published Aug 28, 2019, 11:45 AM IST

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో భూముల వ్యవహారంపై రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన ఆరోపణలపై సినీ హీరో, హిందూపురం టీడీపీ శాసనసభ్యుడు బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ స్పష్టత ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాలకృష్ణ వియ్యంకుడికి ఎకరం లక్ష రూపాయల చొప్పున 493 ఎకరాలు కట్టబెట్టారని, ఆ తర్వాత ఆ ప్రాంతాన్ని రాజధాని ప్రాంతంలో కలిపారని బొత్స ఆరోపించిన విషయం తెలిసిందే. 

అమరావతిపై బురద చల్లడానికి తనను పావుగా వాడుకుంటున్నారని భరత్ విమర్సించారు. తనను చూపించి వేలాది మంది రైతులకు అన్యాయం చేయవద్దని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఎన్నికల్లో ఆరోపణలు చేసినప్పటికీ తాను ఊరుకున్నానని, ఎన్నికల తర్వాత కూడా తనపై బురద చల్లడం దారుణమని ఆయన అన్నారు. 

అమరావతికి 120 కిలోమీటర్ల దూరంలో మాజీ ముఖ్యమంత్రి వియ్యకుండికి స్థలం దారాదత్తం చేశారని బొత్స వ్యాఖ్యలు చేశారని ఆయన గుర్తు చేస్తూ కృష్ణా జిల్లా జయంతిపురంలో గ్యాస్ ఆధారిత విద్యుచ్ఛక్తి ప్లాంట్ కోసం 2007లో 498.39 ఎకరాలు తీసుకున్నామని, బొత్స చూపించిన జీవో 2012లో జారీ చేశారని ఆయన చెప్పారు.

తన పెళ్లికి ముందు జరిగిన వ్యవహారాన్ని తర్వాత పరిణామాలకు ముడి పెడుతున్నారని భరత్ అన్నారు. ప్రాజెక్టు ప్రారంభించే సమయంలో ఎపిఐఐసి ధర పెంచిందని, ఉద్దేశ్యపూర్వకంాగ రక్షణ స్టీల్ స్థలంపై హైకోర్టుకు వెళ్లారని ఆయన చెప్పారు. 

సంబంధిత వార్తలు

రాజధానికి ముందే భూములు: బొత్స‌కు సుజనా కౌంటర్

ముంపు చూపిస్తే మూడున్నరెకరాలు రాసిస్తా: బొత్సకు మహిళా రైతు సవాల్

ఒక సెంటు భూమి లేదన్నారు, ఈ 124 ఎకరాల సంగతేంటి : సుజనా చిట్టావిప్పిన బొత్స

14ఏళ్లు సీఎం, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే ఇదేనా చంద్రబాబూ!: బొత్స సంచలన వ్యాఖ్యలు

14ఏళ్లు సీఎం, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే ఇదేనా చంద్రబాబూ!: బొత్స సంచలన వ్యాఖ్యలు

జగన్ వ్యూహం ఇదే: చంద్రబాబు పేరు వినిపించకుండా...
అమరావతిపై బొత్స వ్యాఖ్యల వెనుక జగన్: యనమల

నాకు అంగుళం భూమి వున్నా చూపించండి: బొత్సకు సుజనా సవాల్

అమరావతిపై జగన్ ఆలోచన: వెనక్కి తగ్గని టీజీ వెంకటేష్

మోడీతో జగన్ లింక్స్: సుజనాతో విభేదిస్తున్న టీజీ వెంకటేష్

అమరావతి: జగన్ ప్లాన్ ఇదీ, టీజీ వెంకటేష్ మాటల ఆంతర్యం అదీ...

అమరావతి భూముల చిట్టా విప్పుతా: సుజనాకు బొత్స కౌంటర్

అమరావతికి జగన్ చెల్లుచీటీ: టీజీ వెంకటేష్ కు రఘురాం కౌంటర్

బీజేపీ రక్తంలోనే ఉంది..నాలుగు రాజధానులపై స్పందించిన టీజీ

అమరావతికి చెల్లు చీటీ, జగన్ ఆలోచన ఇదీ: టీజీ వెంకటేష్ సంచలనం

ఏ ఒక్క సామాజికవర్గానిది కాదు: అమరావతిపై బొత్స మరోసారి సంచలనం

రాజధానిపై మరో బాంబు పేల్చిన మంత్రి బొత్స

జగన్ చెప్తేనే లెక్క, రైతులు ఆందోళన పడొద్దు: అమరావతి రైతులతో సుజనాచౌదరి

ఎపి రాజధాని అమరావతికి జగన్ టోకరా: వ్యూహం ఇదీ...

అమరావతి: జగన్ హామీనే బిజెపి కూడా.. ఆలోచనలు ఒక్కటే

అమరావతిపై రెఫరెండం కోరే యోచనలో జగన్.....

రాజధానిపై తలా ఓ మాట మాట్లాడుతున్నారు.. గల్లా జయదేవ్

పేదోళ్ల ఇళ్లు మునిగిపోతున్నా చంద్రబాబు ఇల్లే కనబడుతుందా..? మిమ్మల్ని చూస్తే జాలేస్తోంది: టీడీపీపై సుజానా సెటైర్లు

రాజధానిని మార్చాలనుకుంటే చెప్పండి, డొంక తిరుగుడు ఎందుకు: వైసీపీపై సుజనాచౌదరి ఫైర్

జగన్ నిర్ణయాలకు మోదీ, షా ఆశీస్సులు లేవు : విజయసాయిరెడ్డికి సుజనా కౌంటర్

జగన్ కు మోడీ, అమిత్ షాల ఆశీస్సులు: చంద్రబాబుకు షాక్

దొంగతనం చేసి పరువు తీశారు.. కోడెలపై విజయసాయి విమర్శలు

జగన్ మనుషుల అక్కడ భూములు కొన్నారు, అందుకే రాజధాని షిఫ్ట్ : టీడీపీ నేత వేదవ్యాస్

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం, అమరావతి అంశం అవసరమా...?: అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యలు

రాజధానిపై బొత్స కామెంట్స్.. ఆమరణ దీక్ష చేస్తామంటున్న టీడీపీ నేతలు

తిరుపతిని రాజధాని చేయండి... మాజీ ఎంపీ చింతామోహన్ కామెంట్స్

అమరావతిపై బొత్స వ్యాఖ్యలను వక్రీకరించారు: అంబటి

అమరావతిపై బొత్స వ్యాఖ్యల ఎఫెక్ట్: రియల్ ఎస్టేట్ బోల్తా

ఒకే రాష్ట్రం రెండు రాజధానులు: ఏపీలో జగన్ వ్యూహం ఇదేనా...?

అమరావతిని తరలిపోనివ్వను, ఎంతవరకైనా పోడాతా: బొత్స వ్యాఖ్యలపై చంద్రబాబు

రాజధాని తరలిపోతుంది, అమరావతిపై వైసీపీ కుట్ర: మాజీమంత్రి దేవినేని ఉమా ఫైర్

అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన కామెంట్స్

అమరావతికి జగన్ సర్కార్ ఎసరు?: టీడీపీ ప్రచారం అదే

Follow Us:
Download App:
  • android
  • ios