న్యూఢిల్లీ: ఏపీ రాజధానిపై సీఎం జగన్ ఎలాంటి ప్రకటన చేయలేదని బీజేపీ నేత రఘురాం వివరణ ఇచ్చారు. ఏపీకి నాలుగు రాజధానుల విషయమై బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవిగా ఆయన పేర్కొన్నారు.

సోమవారం నాడు బీజేపీ నేత రఘురాం ఆ పార్టీ ఎంపీ టీజీ వెంకటేష్ వ్యాఖ్యలపై స్పందించారు. రాజధాని నిర్మాణం కోసం గతంలో కేంద్రం ఇచ్చిన నిధుల  వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపించాలని ఆయన కోరారు. 

రాజధాని విషయంలో టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ నేతలు ప్రజలను గందరగోళపర్చే విధంగా ప్రకటనలు చేయకూడదని ఆయన కోరారు.రాజధానిపై తలో రకమైన ప్రకటనలు చేయడం వల్ల ప్రజలు గందరగోళానికి గురౌతున్నారని ఆయన చెప్పారు.టీటీడీ నిధుల దుర్వినియోగంపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ఏపీలో నాలుగు రాజధానులు చేస్తారని జగన్ బీజేపీ నేతలతో చెప్పారని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ ఆదివారం నాడు సంచలన ప్రకటన చేశాడు. అమరావతిపై గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్టుగా మంత్రి బొత్స సత్యనారాయణ కూడ ఆదివారం నాడే వ్యాఖ్యానించాడు. ఈ ప్రకటనల నేపథ్యంలో బీజేపీ నేత రఘురాం ప్రకటన ప్రాధాన్యత సంతరించుకొంది.

సంబంధిత వార్తలు

బీజేపీ రక్తంలోనే ఉంది..నాలుగు రాజధానులపై స్పందించిన టీజీ

అమరావతికి చెల్లు చీటీ, జగన్ ఆలోచన ఇదీ: టీజీ వెంకటేష్ సంచలనం

ఏ ఒక్క సామాజికవర్గానిది కాదు: అమరావతిపై బొత్స మరోసారి సంచలనం

రాజధానిపై మరో బాంబు పేల్చిన మంత్రి బొత్స

జగన్ చెప్తేనే లెక్క, రైతులు ఆందోళన పడొద్దు: అమరావతి రైతులతో సుజనాచౌదరి

ఎపి రాజధాని అమరావతికి జగన్ టోకరా: వ్యూహం ఇదీ...

అమరావతి: జగన్ హామీనే బిజెపి కూడా.. ఆలోచనలు ఒక్కటే

అమరావతిపై రెఫరెండం కోరే యోచనలో జగన్.....

రాజధానిపై తలా ఓ మాట మాట్లాడుతున్నారు.. గల్లా జయదేవ్

పేదోళ్ల ఇళ్లు మునిగిపోతున్నా చంద్రబాబు ఇల్లే కనబడుతుందా..? మిమ్మల్ని చూస్తే జాలేస్తోంది: టీడీపీపై సుజానా సెటైర్లు

రాజధానిని మార్చాలనుకుంటే చెప్పండి, డొంక తిరుగుడు ఎందుకు: వైసీపీపై సుజనాచౌదరి ఫైర్

జగన్ నిర్ణయాలకు మోదీ, షా ఆశీస్సులు లేవు : విజయసాయిరెడ్డికి సుజనా కౌంటర్

జగన్ కు మోడీ, అమిత్ షాల ఆశీస్సులు: చంద్రబాబుకు షాక్

దొంగతనం చేసి పరువు తీశారు.. కోడెలపై విజయసాయి విమర్శలు

జగన్ మనుషుల అక్కడ భూములు కొన్నారు, అందుకే రాజధాని షిఫ్ట్ : టీడీపీ నేత వేదవ్యాస్

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం, అమరావతి అంశం అవసరమా...?: అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యలు

రాజధానిపై బొత్స కామెంట్స్.. ఆమరణ దీక్ష చేస్తామంటున్న టీడీపీ నేతలు

తిరుపతిని రాజధాని చేయండి... మాజీ ఎంపీ చింతామోహన్ కామెంట్స్

అమరావతిపై బొత్స వ్యాఖ్యలను వక్రీకరించారు: అంబటి

అమరావతిపై బొత్స వ్యాఖ్యల ఎఫెక్ట్: రియల్ ఎస్టేట్ బోల్తా

ఒకే రాష్ట్రం రెండు రాజధానులు: ఏపీలో జగన్ వ్యూహం ఇదేనా...?

అమరావతిని తరలిపోనివ్వను, ఎంతవరకైనా పోడాతా: బొత్స వ్యాఖ్యలపై చంద్రబాబు

రాజధాని తరలిపోతుంది, అమరావతిపై వైసీపీ కుట్ర: మాజీమంత్రి దేవినేని ఉమా ఫైర్

అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన కామెంట్స్

అమరావతికి జగన్ సర్కార్ ఎసరు?: టీడీపీ ప్రచారం అదే