Asianet News TeluguAsianet News Telugu

అమరావతిపై జగన్ ఆలోచన: వెనక్కి తగ్గని టీజీ వెంకటేష్

 రాష్ట్రంలో నాలుగు రాజధానులను ఏర్పాటు చేసేందుకే జగన్ రాష్ట్ర ప్రణాళికా బోర్డును రద్దు చేసి నాలుగు ప్రణాళిక బోర్డులను ఏర్పాటు చేయబోతున్నారని టీజీ వెంకటేష్ చెప్పారు అందుకు అనుగుణంగానే నాలుగు ప్రాంతాలకు నలుగురు ఉప ముఖ్యమంత్రులను నియమించారని ఆయన చెప్పారు. 

TG Venkatesh reiterates about YS Jagan strategy on Amaravati
Author
Emmiganuru, First Published Aug 27, 2019, 11:00 AM IST

కర్నూలు: తమ పార్టీ జాతీయ నాయకులతో అమరావతి గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారనే విషయంపై బిజెపి రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ వెనక్కి తగ్గడం లేదు. రాజధాని విషయంలో జగన్ కేంద్ర నాయకులతో చెప్పిన మాటలనే తాను చెప్పినట్లు ఆయన తెలిపారు. 

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో బిజెపి కార్యకర్తల సమావేశానికి వచ్చిన ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో నాలుగు రాజధానులను ఏర్పాటు చేసేందుకే జగన్ రాష్ట్ర ప్రణాళికా బోర్డును రద్దు చేసి నాలుగు ప్రణాళిక బోర్డులను ఏర్పాటు చేయబోతున్నారని టీజీ వెంకటేష్ చెప్పారు అందుకు అనుగుణంగానే నాలుగు ప్రాంతాలకు నలుగురు ఉప ముఖ్యమంత్రులను నియమించారని ఆయన చెప్పారు. 

రాజధానుల ఏర్పాటుపై జగన్ కేంద్రం అనుమతులు తీసుకోలేదని స్పష్టం చేశారు. రాజధాని జగన్ రాష్ట్ర నాయకులతో మాట్లాడలేదని, కేంద్ర నాయకులతో మాత్రమే మాట్లాడారని, ఆ మాటలనే తాను చెప్పానని ఆయన వివరించారు. రాజధాని ఏర్పాటు కావాలంటే 30 వేల ఎకరాల భూమి అవసరమని, కర్నూలులో అంత భూమి లేనందున ఆ జిల్లాకు రాజధాని వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని చెప్పారు. రాయలసీమలో కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఎక్కడ రాజధాని వచ్చినా తృప్తి పడాలని ఆయన సూచించారు. 

సంబంధిత వార్తలు

మోడీతో జగన్ లింక్స్: సుజనాతో విభేదిస్తున్న టీజీ వెంకటేష్

అమరావతి: జగన్ ప్లాన్ ఇదీ, టీజీ వెంకటేష్ మాటల ఆంతర్యం అదీ...

అమరావతి భూముల చిట్టా విప్పుతా: సుజనాకు బొత్స కౌంటర్

అమరావతికి జగన్ చెల్లుచీటీ: టీజీ వెంకటేష్ కు రఘురాం కౌంటర్

బీజేపీ రక్తంలోనే ఉంది..నాలుగు రాజధానులపై స్పందించిన టీజీ

అమరావతికి చెల్లు చీటీ, జగన్ ఆలోచన ఇదీ: టీజీ వెంకటేష్ సంచలనం

ఏ ఒక్క సామాజికవర్గానిది కాదు: అమరావతిపై బొత్స మరోసారి సంచలనం

రాజధానిపై మరో బాంబు పేల్చిన మంత్రి బొత్స

జగన్ చెప్తేనే లెక్క, రైతులు ఆందోళన పడొద్దు: అమరావతి రైతులతో సుజనాచౌదరి

ఎపి రాజధాని అమరావతికి జగన్ టోకరా: వ్యూహం ఇదీ...

అమరావతి: జగన్ హామీనే బిజెపి కూడా.. ఆలోచనలు ఒక్కటే

అమరావతిపై రెఫరెండం కోరే యోచనలో జగన్.....

రాజధానిపై తలా ఓ మాట మాట్లాడుతున్నారు.. గల్లా జయదేవ్

పేదోళ్ల ఇళ్లు మునిగిపోతున్నా చంద్రబాబు ఇల్లే కనబడుతుందా..? మిమ్మల్ని చూస్తే జాలేస్తోంది: టీడీపీపై సుజానా సెటైర్లు

రాజధానిని మార్చాలనుకుంటే చెప్పండి, డొంక తిరుగుడు ఎందుకు: వైసీపీపై సుజనాచౌదరి ఫైర్

జగన్ నిర్ణయాలకు మోదీ, షా ఆశీస్సులు లేవు : విజయసాయిరెడ్డికి సుజనా కౌంటర్

జగన్ కు మోడీ, అమిత్ షాల ఆశీస్సులు: చంద్రబాబుకు షాక్

దొంగతనం చేసి పరువు తీశారు.. కోడెలపై విజయసాయి విమర్శలు

జగన్ మనుషుల అక్కడ భూములు కొన్నారు, అందుకే రాజధాని షిఫ్ట్ : టీడీపీ నేత వేదవ్యాస్

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం, అమరావతి అంశం అవసరమా...?: అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యలు

రాజధానిపై బొత్స కామెంట్స్.. ఆమరణ దీక్ష చేస్తామంటున్న టీడీపీ నేతలు

తిరుపతిని రాజధాని చేయండి... మాజీ ఎంపీ చింతామోహన్ కామెంట్స్

అమరావతిపై బొత్స వ్యాఖ్యలను వక్రీకరించారు: అంబటి

అమరావతిపై బొత్స వ్యాఖ్యల ఎఫెక్ట్: రియల్ ఎస్టేట్ బోల్తా

ఒకే రాష్ట్రం రెండు రాజధానులు: ఏపీలో జగన్ వ్యూహం ఇదేనా...?

అమరావతిని తరలిపోనివ్వను, ఎంతవరకైనా పోడాతా: బొత్స వ్యాఖ్యలపై చంద్రబాబు

రాజధాని తరలిపోతుంది, అమరావతిపై వైసీపీ కుట్ర: మాజీమంత్రి దేవినేని ఉమా ఫైర్

అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన కామెంట్స్

అమరావతికి జగన్ సర్కార్ ఎసరు?: టీడీపీ ప్రచారం అదే

Follow Us:
Download App:
  • android
  • ios