Asianet News TeluguAsianet News Telugu

రాజధానికి ముందే భూములు: బొత్స‌కు సుజనా కౌంటర్

అమరావతి భూముల విషయంలో మంత్రి బొత్స సత్యనారాయణకు ఎంపీ సుజనా చౌదరి కౌంటరిచ్చారు. రాజధాని  కంటే తమకు భూములు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. 

sujana chowdary reacts on minister bosta satyanarayana comments over amaravati lands
Author
Amaravathi, First Published Aug 27, 2019, 6:59 PM IST

అమరావతి: ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణకు మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి కౌంటర్ ఇచ్చారు. రాజధాని ప్రకటనకు దశాబ్దాల ముందే చందర్లపాడులో తమకు భూములున్నాయని ఆయన స్పష్టం చేశారు.

మంగళవారం నాడు ఆయన మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలకు ధీటుగా సమాధానమిచ్చారు. రాజధాని పరిధిలో తనకు భూములున్నాయని నిరూపించాలని తాను చేసిన సవాల్ ను మంత్రి బొత్స నిరూపించలేకపోయారని ఆయన  చెప్పారు.

రాజధాని గుంటూరు జిల్లాలో ఉంది. తమ భూములు కృష్ణా జిల్లాలోని చందర్లపాడులో ఉన్నాయని సుజనా చౌదరి చెప్పారు. చందర్లపాడులో  భూములు దశాబ్దాల క్రితమే తమకు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. గుంటూరు జిల్లాలోని రాజధాని గురించి ప్రశ్నిస్తే కృష్ణా జిల్లాలోని భూముల గురించి ఎలా చెబుతారని ఆయన ప్రశ్నించారు.

రాజధాని పరిధి 29 గ్రామాల్లో ఉన్న విషయం తెలియదా అని ఆయన మంత్రిని ప్రశ్నించారు. రాజధాని అంశాన్ని పక్కదోవపట్టించేందుకే మంత్రి తన భూముల అంశాన్ని తెరమీదికి తెచ్చారని  సుజనా  ఆరోపించారు.

తాము ఎప్పుడు ఎక్కడ భూములు కొన్నామో రికార్డులు కూడ చూపిస్తానని ఆయన మంత్రి బొత్సకు సవాల్ విసిరారు.తప్పుడు పనులు చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు.చందర్లపాడులో తమకు వంశపారంపర్యంగా భూములు ఉన్నాయని సుజనా వివరించారు. మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పిన ఇద్దరు తమ సోదరుడు ఆయన భార్య అని సుజనా చౌదరి చెప్పారు.

రాజధాని పరిధిలో తనకు భూములు లేవని ఆయన స్పష్టం చేశారు. అనైతికంగా తాను భూములు కొనుగోలు చేయలేదన్నారు. రాజధాని ప్రకటనకు ముందు తాను భూములు కొనుగోలు చేయలేదన్నారు.. తమ కుటుంబానికి నందిగామ, వీర్లపాడు మండలంలో భూములు ఉంటే రాజధాని పరిధిలోకి ఎలా వస్తాయని ఆయన ప్రశ్నించారు.తమ భూముల వివరాలను తాను మీడియాకు విడుదలను చేస్తానని ఆయన చెప్పారు. 

అనైతికంగా,  అక్రమంగా తాను భూములను కొనుగోలు చేయలేదని ఆయన తెలిపారు. రాజకీయంగా తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మంత్రి బొత్స సత్యనారాయణ దిగజారుడు ఆరోపణలు చేశారని సుజనా కౌంటరిచ్చారు. 

 

సంబంధిత వార్తలు

బాలకృష్ణ వియ్యంకుడికి చంద్రబాబు 493 ఎకరాలు కట్టబెట్టారు: చిట్టావిప్పిన బొత్స

ఒక సెంటు భూమి లేదన్నారు, ఈ 124 ఎకరాల సంగతేంటి : సుజనా చిట్టావిప్పిన బొత్స

14ఏళ్లు సీఎం, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే ఇదేనా చంద్రబాబూ!: బొత్స సంచలన వ్యాఖ్యలు

14ఏళ్లు సీఎం, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే ఇదేనా చంద్రబాబూ!: బొత్స సంచలన వ్యాఖ్యలు

జగన్ వ్యూహం ఇదే: చంద్రబాబు పేరు వినిపించకుండా...
అమరావతిపై బొత్స వ్యాఖ్యల వెనుక జగన్: యనమల

నాకు అంగుళం భూమి వున్నా చూపించండి: బొత్సకు సుజనా సవాల్

అమరావతిపై జగన్ ఆలోచన: వెనక్కి తగ్గని టీజీ వెంకటేష్

మోడీతో జగన్ లింక్స్: సుజనాతో విభేదిస్తున్న టీజీ వెంకటేష్

అమరావతి: జగన్ ప్లాన్ ఇదీ, టీజీ వెంకటేష్ మాటల ఆంతర్యం అదీ...

అమరావతి భూముల చిట్టా విప్పుతా: సుజనాకు బొత్స కౌంటర్

అమరావతికి జగన్ చెల్లుచీటీ: టీజీ వెంకటేష్ కు రఘురాం కౌంటర్

బీజేపీ రక్తంలోనే ఉంది..నాలుగు రాజధానులపై స్పందించిన టీజీ

అమరావతికి చెల్లు చీటీ, జగన్ ఆలోచన ఇదీ: టీజీ వెంకటేష్ సంచలనం

ఏ ఒక్క సామాజికవర్గానిది కాదు: అమరావతిపై బొత్స మరోసారి సంచలనం

రాజధానిపై మరో బాంబు పేల్చిన మంత్రి బొత్స

జగన్ చెప్తేనే లెక్క, రైతులు ఆందోళన పడొద్దు: అమరావతి రైతులతో సుజనాచౌదరి

ఎపి రాజధాని అమరావతికి జగన్ టోకరా: వ్యూహం ఇదీ...

అమరావతి: జగన్ హామీనే బిజెపి కూడా.. ఆలోచనలు ఒక్కటే

అమరావతిపై రెఫరెండం కోరే యోచనలో జగన్.....

రాజధానిపై తలా ఓ మాట మాట్లాడుతున్నారు.. గల్లా జయదేవ్

పేదోళ్ల ఇళ్లు మునిగిపోతున్నా చంద్రబాబు ఇల్లే కనబడుతుందా..? మిమ్మల్ని చూస్తే జాలేస్తోంది: టీడీపీపై సుజానా సెటైర్లు

రాజధానిని మార్చాలనుకుంటే చెప్పండి, డొంక తిరుగుడు ఎందుకు: వైసీపీపై సుజనాచౌదరి ఫైర్

జగన్ నిర్ణయాలకు మోదీ, షా ఆశీస్సులు లేవు : విజయసాయిరెడ్డికి సుజనా కౌంటర్

జగన్ కు మోడీ, అమిత్ షాల ఆశీస్సులు: చంద్రబాబుకు షాక్

దొంగతనం చేసి పరువు తీశారు.. కోడెలపై విజయసాయి విమర్శలు

జగన్ మనుషుల అక్కడ భూములు కొన్నారు, అందుకే రాజధాని షిఫ్ట్ : టీడీపీ నేత వేదవ్యాస్

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం, అమరావతి అంశం అవసరమా...?: అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యలు

రాజధానిపై బొత్స కామెంట్స్.. ఆమరణ దీక్ష చేస్తామంటున్న టీడీపీ నేతలు

తిరుపతిని రాజధాని చేయండి... మాజీ ఎంపీ చింతామోహన్ కామెంట్స్

అమరావతిపై బొత్స వ్యాఖ్యలను వక్రీకరించారు: అంబటి

అమరావతిపై బొత్స వ్యాఖ్యల ఎఫెక్ట్: రియల్ ఎస్టేట్ బోల్తా

ఒకే రాష్ట్రం రెండు రాజధానులు: ఏపీలో జగన్ వ్యూహం ఇదేనా...?

అమరావతిని తరలిపోనివ్వను, ఎంతవరకైనా పోడాతా: బొత్స వ్యాఖ్యలపై చంద్రబాబు

రాజధాని తరలిపోతుంది, అమరావతిపై వైసీపీ కుట్ర: మాజీమంత్రి దేవినేని ఉమా ఫైర్

అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన కామెంట్స్

అమరావతికి జగన్ సర్కార్ ఎసరు?: టీడీపీ ప్రచారం అదే

Follow Us:
Download App:
  • android
  • ios