Asianet News TeluguAsianet News Telugu

ఒక సెంటు భూమి లేదన్నారు, ఈ 124 ఎకరాల సంగతేంటి : సుజనా చిట్టావిప్పిన బొత్స

ఎంపీ సుజనాచౌదరి తనకు గానీ తన బంధువులకు గానీ ఒక్క ఎకరం కూడా లేదని సవాల్ విసిరారని దాన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ సుజనాచౌదరి బంధువులకు సంబంధించి భూముల చిట్టాను విడుదల చేశారు బొత్స. 
 

ap minister botsa satyanarayana accepted bjp mp sujana challenge, released sujana relations land details
Author
Amaravathi, First Published Aug 27, 2019, 5:47 PM IST

అమారావతి: బీజేపీ రాజ్యసభ సభ్యుడు వై సుజనాచౌదరిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. అమరావతి రాజధానిలో సెంటు భూమి కూడా లేదు దమ్ముంటే చూపించాలంటూ తనకు విసిరిన సవాల్ ను తాను స్వీకరిస్తున్నట్లు బొత్స స్పష్టం చేశారు. 

ఎంపీ సుజనాచౌదరి తనకు గానీ తన బంధువులకు గానీ ఒక్క ఎకరం కూడా లేదని సవాల్ విసిరారని దాన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ సుజనాచౌదరి బంధువులకు సంబంధించి భూముల చిట్టాను విడుదల చేశారు బొత్స. 

సుజనాచౌదరికి చెందిన గ్రీన్ టెక్ కంపెనీ డైరెక్టర్ జితిన్ కుమార్ కు రాజధానిలో 120 ఎకరాల భూమి ఉందని మీడియాతో చెప్పారు. సుజనాచౌదరికి చెందిన 120 కంపెనీల్లో గ్రీన్ టెక్ కంపెనీ ఒకటి అంటూ స్పష్టం చేశారు. 

కళింగ గ్రీన్ టెక్ కంపెనీ పేరుతో చందర్లపాడు మండలం గుడిమెట్ల గ్రామంలో 110 ఎకరాలు కొనుగోలు చేసినట్లు గుర్తు చేశారు. దీనిపై సుజనాచౌదరి ఏం చెప్పారని నిలదీశారు. మరోవైపు సుజనాచౌదరి తమ్ముడు కుమార్తె యలమంచిలి రుషికన్యకు కూడా 14 ఎకరాల భూమి రాజధాని ప్రాంతంలోనే ఉందన్నారు.

వీర్లపాడు మండలం గోకరాజుపాలెంటలో 14 ఎకరాలు ఉన్నట్లు గుర్తు చేశారు. ఈ భూములు కేవలం మచ్చుకు మాత్రమేనని చెప్పుకుంటూ పోతే చాలా ఉణ్నాయని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. తనకు గానీ తన బంధువులకు గానీ సెంటి భూమి లేదని చొక్కా చింపిన సుజనా చౌదరికి 124 ఎకరాలు చూపించానని దానిపై సమాధానం చెప్పాలని మంత్రి బొత్స సత్యనారాయణ సవాల్ విసిరారు. 

సంబంధిత వార్తలు

14ఏళ్లు సీఎం, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే ఇదేనా చంద్రబాబూ!: బొత్స సంచలన వ్యాఖ్యలు

జగన్ వ్యూహం ఇదే: చంద్రబాబు పేరు వినిపించకుండా...
అమరావతిపై బొత్స వ్యాఖ్యల వెనుక జగన్: యనమల

నాకు అంగుళం భూమి వున్నా చూపించండి: బొత్సకు సుజనా సవాల్

అమరావతిపై జగన్ ఆలోచన: వెనక్కి తగ్గని టీజీ వెంకటేష్

మోడీతో జగన్ లింక్స్: సుజనాతో విభేదిస్తున్న టీజీ వెంకటేష్

అమరావతి: జగన్ ప్లాన్ ఇదీ, టీజీ వెంకటేష్ మాటల ఆంతర్యం అదీ...

అమరావతి భూముల చిట్టా విప్పుతా: సుజనాకు బొత్స కౌంటర్

అమరావతికి జగన్ చెల్లుచీటీ: టీజీ వెంకటేష్ కు రఘురాం కౌంటర్

బీజేపీ రక్తంలోనే ఉంది..నాలుగు రాజధానులపై స్పందించిన టీజీ

అమరావతికి చెల్లు చీటీ, జగన్ ఆలోచన ఇదీ: టీజీ వెంకటేష్ సంచలనం

ఏ ఒక్క సామాజికవర్గానిది కాదు: అమరావతిపై బొత్స మరోసారి సంచలనం

రాజధానిపై మరో బాంబు పేల్చిన మంత్రి బొత్స

జగన్ చెప్తేనే లెక్క, రైతులు ఆందోళన పడొద్దు: అమరావతి రైతులతో సుజనాచౌదరి

ఎపి రాజధాని అమరావతికి జగన్ టోకరా: వ్యూహం ఇదీ...

అమరావతి: జగన్ హామీనే బిజెపి కూడా.. ఆలోచనలు ఒక్కటే

అమరావతిపై రెఫరెండం కోరే యోచనలో జగన్.....

రాజధానిపై తలా ఓ మాట మాట్లాడుతున్నారు.. గల్లా జయదేవ్

పేదోళ్ల ఇళ్లు మునిగిపోతున్నా చంద్రబాబు ఇల్లే కనబడుతుందా..? మిమ్మల్ని చూస్తే జాలేస్తోంది: టీడీపీపై సుజానా సెటైర్లు

రాజధానిని మార్చాలనుకుంటే చెప్పండి, డొంక తిరుగుడు ఎందుకు: వైసీపీపై సుజనాచౌదరి ఫైర్

జగన్ నిర్ణయాలకు మోదీ, షా ఆశీస్సులు లేవు : విజయసాయిరెడ్డికి సుజనా కౌంటర్

జగన్ కు మోడీ, అమిత్ షాల ఆశీస్సులు: చంద్రబాబుకు షాక్

దొంగతనం చేసి పరువు తీశారు.. కోడెలపై విజయసాయి విమర్శలు

జగన్ మనుషుల అక్కడ భూములు కొన్నారు, అందుకే రాజధాని షిఫ్ట్ : టీడీపీ నేత వేదవ్యాస్

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం, అమరావతి అంశం అవసరమా...?: అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యలు

రాజధానిపై బొత్స కామెంట్స్.. ఆమరణ దీక్ష చేస్తామంటున్న టీడీపీ నేతలు

తిరుపతిని రాజధాని చేయండి... మాజీ ఎంపీ చింతామోహన్ కామెంట్స్

అమరావతిపై బొత్స వ్యాఖ్యలను వక్రీకరించారు: అంబటి

అమరావతిపై బొత్స వ్యాఖ్యల ఎఫెక్ట్: రియల్ ఎస్టేట్ బోల్తా

ఒకే రాష్ట్రం రెండు రాజధానులు: ఏపీలో జగన్ వ్యూహం ఇదేనా...?

అమరావతిని తరలిపోనివ్వను, ఎంతవరకైనా పోడాతా: బొత్స వ్యాఖ్యలపై చంద్రబాబు

రాజధాని తరలిపోతుంది, అమరావతిపై వైసీపీ కుట్ర: మాజీమంత్రి దేవినేని ఉమా ఫైర్

అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన కామెంట్స్

అమరావతికి జగన్ సర్కార్ ఎసరు?: టీడీపీ ప్రచారం అదే

Follow Us:
Download App:
  • android
  • ios