పేదోళ్ల ఇళ్లు మునిగిపోతున్నా చంద్రబాబు ఇల్లే కనబడుతుందా..? మిమ్మల్ని చూస్తే జాలేస్తోంది: టీడీపీపై సుజానా సెటైర్లు
కృష్ణానది వరదల ప్రభావంతో గుంటూరు, కృష్ణా జిల్లాలలోని పేదోళ్ల ఇళ్లు మునిగిపోతుంటే తెలుగుదేశం పార్టీ నేతలకు కేవలం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇళ్లు మాత్రమే కనబడుతోందా అంటూ నిలదీశారు. పేదలను పట్టించుకోకుండా చంద్రబాబు ఇంటి చుట్టూనే తిరుగుతారా అంటూ మండిపడ్డారు.

అమరావతి: తెలుగుదేశం పార్టీపై సెటైర్లు వేశారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు వై.సుజనాచౌదరి. తెలుగుదేశం పార్టీ అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి వరద రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. వరద రాజకీయాలు తప్ప ప్రజల గోడు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
కృష్ణానది వరదల ప్రభావంతో గుంటూరు, కృష్ణా జిల్లాలలోని పేదోళ్ల ఇళ్లు మునిగిపోతుంటే తెలుగుదేశం పార్టీ నేతలకు కేవలం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇళ్లు మాత్రమే కనబడుతోందా అంటూ నిలదీశారు. పేదలను పట్టించుకోకుండా చంద్రబాబు ఇంటి చుట్టూనే తిరుగుతారా అంటూ మండిపడ్డారు.
ప్రతిపక్ష పార్టీగా హుందాతనంగా, ఏపీలో నిర్మాణాత్మక పాత్ర పోషించాల్సిన తెలుగుదేశం పార్టీ తన పాత్ర పోషించడంలో విఫలమైందని ఆరోపించారు. నిత్యం రాజకీయాలే తప్ప ప్రజల సమస్యలు పట్టించుకోరా అంటూ తిట్టిపోశారు సుజనాచౌదరి.
ఈ వార్తలు కూడా చదవండి
రాజధానిని మార్చాలనుకుంటే చెప్పండి, డొంక తిరుగుడు ఎందుకు: వైసీపీపై సుజనాచౌదరి ఫైర్
జగన్ నిర్ణయాలకు మోదీ, షా ఆశీస్సులు లేవు : విజయసాయిరెడ్డికి సుజనా కౌంటర్
జగన్ కు మోడీ, అమిత్ షాల ఆశీస్సులు: చంద్రబాబుకు షాక్
దొంగతనం చేసి పరువు తీశారు.. కోడెలపై విజయసాయి విమర్శలు
జగన్ మనుషుల అక్కడ భూములు కొన్నారు, అందుకే రాజధాని షిఫ్ట్ : టీడీపీ నేత వేదవ్యాస్
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం, అమరావతి అంశం అవసరమా...?: అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యలు
రాజధానిపై బొత్స కామెంట్స్.. ఆమరణ దీక్ష చేస్తామంటున్న టీడీపీ నేతలు
తిరుపతిని రాజధాని చేయండి... మాజీ ఎంపీ చింతామోహన్ కామెంట్స్
అమరావతిపై బొత్స వ్యాఖ్యలను వక్రీకరించారు: అంబటి
అమరావతిపై బొత్స వ్యాఖ్యల ఎఫెక్ట్: రియల్ ఎస్టేట్ బోల్తా
ఒకే రాష్ట్రం రెండు రాజధానులు: ఏపీలో జగన్ వ్యూహం ఇదేనా...?
అమరావతిని తరలిపోనివ్వను, ఎంతవరకైనా పోడాతా: బొత్స వ్యాఖ్యలపై చంద్రబాబు
రాజధాని తరలిపోతుంది, అమరావతిపై వైసీపీ కుట్ర: మాజీమంత్రి దేవినేని ఉమా ఫైర్
అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన కామెంట్స్
అమరావతికి జగన్ సర్కార్ ఎసరు?: టీడీపీ ప్రచారం అదే