మహాకూటమిలోనే ఉంటాం, విడిపోం:చాడ

By Nagaraju T  |  First Published Nov 10, 2018, 9:01 PM IST

మహాకూటమి నుంచి తాము విడిపోయే ప్రసక్తే లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. మహాకూటమి నేతల మధ్య సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 
 


హైదరాబాద్‌: మహాకూటమి నుంచి తాము విడిపోయే ప్రసక్తే లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. మహాకూటమి నేతల మధ్య సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

సీట్ల సర్దుభాటు పొత్తు ఖరారు వంటి అంశాలపై పార్క్ హత్ హోటల్ లో మహాకూటమి నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ కుంతియా, పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరకు సుధాకర్‌ లు హాజరయ్యారు. 

Latest Videos

సమావేశంలో తమ డిమాండ్లను కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ ముందు ఉంచినట్లు తెలిపారు. తాము కాంగ్రెస్‌ను ఐదు సీట్లు అడిగామని చాడ తెలిపారు. సీట్ల సర్దుబాటులో జాప్యం వద్దని కాంగ్రెస్‌ను కోరామని తెలిపారు. ఆదివారం వరకు సీట్ల సర్దుబాటు పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

మహాకూటమిని ప్రతిపాదించిందే తామని, అందువల్ల ఆ కూటమి నుంచి బయటకు వెళ్లేది లేదని చాడ స్పష్టంచేశారు. తమకు మూడు స్థానాలు ఇవ్వాలని కోరగా,నల్గొండ నుంచి నకిరేకల్‌ సీటు ఇచ్చేందుకు అంగీకారం కుదిరిందని ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరకు సుధాకర్‌ వెల్లడించారు. 

తామంతా కలిసికట్టుగా ముందుకెళ్తామని, కేసీఆర్‌ కుటుంబ పాలనకు చరమగీతంపాడాల్సిందేని టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ చెప్పారు. టీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు నష్టం జరిగిందని,వారందరినీ అక్కున చేర్చుకొనే దిశగా తాము రోడ్‌మ్యాప్‌ తయారు చేసుకొని ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తామన్నారు. 

ఈ వార్తలు కూడా చదవండి

ఎల్‌బీ నగర్‌‌ను కాంగ్రెస్‌కు ఇవ్వొద్దు.. ఎన్టీఆర్ భవన్ ఎదుట టీడీపీ నేతల ధర్నా

రేవంత్‌కు షాక్: కాంగ్రెస్ తొలి జాబితాలో ఉత్తమ్‌దే పై చేయి

కాంగ్రెస్ జాబితా ఆలస్యం: కొలిక్కిరాని సీట్ల సర్ధుబాటు

సీట్ల షాక్: అధిష్టానానికి రేవంత్ రెడ్డి వార్నింగ్

మహాకూటమిలో అలజడి...ఆ సీట్ల కోసం సిపిఐ పట్టు

కాంగ్రెస్‌పై సీపీఐ గుర్రు: కొత్తగూడెం ఎందుకు కావాలంటే.....

ప్రజాకూటమిలో సీట్ల సిగపట్లు: సీపీఐ వైఖరిపై ఉత్కంఠ

సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై సీపీఐ అసంతృప్తి, ఇక తాడోపేడో

సీపీఐకి మూడు సీట్లకు కాంగ్రెస్ ఒకే: మగ్ధూంభవన్‌కు కోదండరామ్

టీజేఎస్‌కు కాంగ్రెస్ 11 సీట్ల మెలిక: కుదరదన్న కోదండరామ్

కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తు: ఆ ఒక్క సీటు వద్దే ప్రతిష్టంభన

కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ: సీపీఐ, టీజేఎస్‌లను ముంచుతారా తేల్చుతారా?

కాంగ్రెస్ అధిష్టానం షాక్: వారికి టికెట్టు లేనట్టే...

ప్రజా కూటమి: కాంగ్రెస్ నేతలతో కోదండరామ్ భేటీ, రమణ, చాడ గైర్హాజర్

కాంగ్రెస్‌కు షాక్: 9 స్థానాల్లో పోటీకి సీపీఐ సై, మూడు రోజుల్లో అభ్యర్థుల ప్రకటన

పొత్తులపై వీడని ఆశ: కోదండరామ్ మాట ఇదీ

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: సీపీఐ ఎమర్జెన్సీ మీటింగ్, కాంగ్రెస్‌పై గుర్రు

ప్రజా కూటమిలో లుకలుకలు: చాడ సీరియస్ కామెంట్స్

నా చుట్టూ చర్చ జరగొద్దు: రాహుల్ తో భేటీ తర్వాత కోదండరామ్

రాహుల్‌గాంధీతో కోదండరామ్ భేటీ: టీజేఎస్‌‌కు స్వల్ప ఊరట

సర్ధుబాటుపై పీటముడి: ప్రజా కూటమిలో సీట్ల బేరసారాలు

ప్రజా కూటమి సీట్ల సర్ధుబాటు ఖరారు: కాంగ్రెస్ 95, టీడీపీకి 14

ప్రజాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌తో ఇక తాడోపేడో

కాంగ్రెస్ లీకులపై అసంతృప్తి: టీడీపీ, సీపీఐ, టీజేఎస్ నేతల భేటీ

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: టీజేఎస్‌, సీపీఐకి కాంగ్రెస్‌ షాక్

ప్రజా కూటమికి బీటలు: సీట్ల సర్దుబాటుపై పీటముడి

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: రంగంలోకి చంద్రబాబు

హైదరాబాద్ కు చంద్రబాబు: మరికాసేపట్లో టీడీపీ నేతలతో సమావేశం

టీ-టీడీపీలో సీట్ల లొల్లి:రోడ్డెక్కిన కార్యకర్తలు

టీజేఎస్‌తో కాంగ్రెస్ చర్చలు: కోదండరామ్ కోరుతున్న సీట్లీవే

కోదండరామ్‌‌కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్

మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు

మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?

మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ

మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్

మహా‌ కొలిమి: కోదండరామ్ కొర్రీలు

నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్

click me!