టీడీపీపై అనుచిత వ్యాఖ్యలు: క్షమాపణ చెప్పిన వైసీపీ ఎమ్మెల్యే

By narsimha lodeFirst Published Oct 30, 2018, 11:48 AM IST
Highlights

 వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై దాడి సందర్భంగా  ఓ టీవీ ఛానెల్ చర్చ కార్యక్రమంలో టీడీపీ నేతలపై మాట జారిన వైసీపీ ఎమ్మెల్యే  అనిల్ కుమార్ యాదవ్  సోమవారం నాడు  టీడీపీ నేతలకు క్షమాపణ చెప్పారు.

నెల్లూరు: వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై దాడి సందర్భంగా  ఓ టీవీ ఛానెల్ చర్చ కార్యక్రమంలో టీడీపీ నేతలపై మాట జారిన వైసీపీ ఎమ్మెల్యే  అనిల్ కుమార్ యాదవ్  సోమవారం నాడు  టీడీపీ నేతలకు క్షమాపణ చెప్పారు.

అక్టోబర్ 25వ తేదీన  వైసీపీ చీఫ్ వైఎస్  జగన్‌పై  విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో  శ్రీనివాసరావు అనే యువకుడు దాడికి పాల్పడ్డాడు. ఈ దాడి ఘటనపై ఓ టీవీ ఛానెల్ చర్చా కార్యక్రమంలో  టీడీపీ నేతలతో పాటు, వైసీపీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ పాల్గొన్నారు.

చర్చా కార్యక్రమంలో  భాగంగా  అనిల్ కుమార్ టీడీపీ నేతలపై నోరు జారారు. ఈ విషయమై  సోమవారం నాడు  అనిల్ కుమార్ యాదవ్  టీడీపీ నేతలకు క్షమాపణ చెప్పారు.

జగన్‌పై దాడి ఘటన సమయంలో భావోద్వేగంతో తాను ఆ వ్యాఖ్యలు చేసినట్టుగా  అనిల్ కుమార్  వివరణ ఇచ్చారు. అయితే  టీడీపీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను  టీడీపీకి చెందిన  కార్పోరేటర్లు నూనే మల్లిఖార్జున్ యాదవ్, సత్యనాగేశ్వరరావు, ధర్మవరపు సుబ్బారావులు  అనిల్ కుమార్ కు వ్యతిరేకంగా  సోమవారం నాడు  ధర్నా నిర్వహించారు. 

చిన్నతనంలో ప్రజలు ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించినందుకు ఆ హోదాకు తగ్గట్టుగా ఎమ్మెల్యే పనిచేయడం లేదని  టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

సంబంధిత వార్తలు

జగన్‌పై దాడి కేసులో ట్విస్ట్: శ్రీనివాస్‌తో వైసీపీ ఆఫీస్ అసిస్టెంట్ సంభాషణ

జగన్‌పై దాడి.. బొత్స మేనల్లుడి హస్తం: నక్కా ఆనంద్‌బాబు

దండం పెడతారు లేదా దండలేస్తారు కానీ హత్యాయత్నం చెయ్యరు:టీడీపీకి బొత్స కౌంటర్

చంద్రబాబు చిన్నమెదడు చితికింది ఆయన ఓ ఉన్మాది: బొత్స ఫైర్

నిజాలు నిగ్గు తేలాలంటే కేంద్ర దర్యాప్తు అవసరం: బొత్స

టీడీపీదే కుట్ర... శ్రీనివాసరావు కోటి రూపాయల ల్యాండ్ డీల్ : రోజా

జగన్‌పై దాడి: కడప వెళ్తున్న చంద్రబాబు.. ఇంటెలిజెన్స్ హెచ్చరికలు

జగన్‌పై దాడి.. ఆ 15 మంది వైసీపీ నేతలకు నోటీసులు

దాడిపై రాజ్ నాథ్ సింగ్ కు జగన్ లేఖ: పూర్తి పాఠం ఇదీ..

జగన్‌పై దాడి: విశాఖ వైసీపీ ఆఫీస్ అసిస్టెంట్ కేకే‌ విచారణ

జగన్‌పై దాడికి విజయమ్మ, షర్మిల కుట్ర: టీడీపీ ఎమ్మెల్సీ సంచలన ఆరోపణలు

జగన్‌పై దాడి సినీ నటుడు శివాజీ ప్లానా: బీజేపీ

జగన్‌పై దాడికి విజయమ్మ, షర్మిల కుట్ర: టీడీపీ ఎమ్మెల్సీ సంచలన ఆరోపణలు

జగన్ చెప్పిందే రిమాండ్ రిపోర్ట్‌లో: వైజాగ్ సీపీ

జగన్‌పై దాడి: వైసీపీ పిటిషన్‌పై విచారణ బుధవారానికి వాయిదా

జగన్‌ వాంగ్మూలం కోసం న్యాయస్థానానికి ఏపీ పోలీసులు

జగన్‌పై దాడి: కిచెన్‌లో ఉండాల్సిన శ్రీనివాసరావు సర్వీస్ బోయ్‌గా ఎందుకు

జగన్‌పై దాడి: ఏపీ పోలీసులు వద్దంటూ కోర్టుకెక్కిన వైసీపీ

జగన్‌పై దాడి: మరోసారి చంద్రబాబు అదే మాట

వైజాగ్ ఘటన: మరోసారి జగన్ స్టేట్‌మెంట్‌కు సిట్ రెడీ

జగన్‌పై దాడి: సీబీఐ విచారణ జరిపించండి..రాజ్‌నాథ్‌‌ని కోరిన వైసీపీ నేతలు

జగన్‌పై దాడి: సీసీటీవి పుటేజీ స్వాధీనం, శ్రీనివాసరావు కదలికలపై ఆరా

జగన్‌పై దాడి: ఆ మహిళ ఎవరు?,శ్రీనివాసరావు తలకు గాయం

ఏపీ పోలీసులు వద్దు... థర్డ్ పార్టీ విచారణ కావాలి...రాజ్‌నాథ్‌ను కలవనున్న వైసీపీ నేతలు

కోడికత్తి వార్త కూయకముందే ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రీప్లాన్డ్ ప్రెస్మీట్స్: లోకేష్ ట్వీట్

జగన్ పాదయాత్రకు వారం రోజుల బ్రేక్:నవంబర్ 3న తిరిగి ప్రారంభం

ఆప్ఘనిస్థాన్ పోలీసులను నమ్ముతావా: జగన్ పై జేసీ సెటైర్లు

జగన్ పై దాడి... నిందితుడి ఫోన్ నుంచి పదివేల కాల్స్

అతను జగన్ ‘‘మోదీ’’ రెడ్డి.. లోకేష్ సెటైర్లు

జగన్‌పై దాడి: వారం పాటు ప్రజా సంకల్ప యాత్రకు బ్రేక్

రాష్ట్రపతి పాలనకు కేంద్రం కుట్ర: చంద్రబాబు అనుమానం

జగన్‌పై దాడి.. డీజీపీ నివేదికపై చంద్రబాబు అసంతృప్తి

జగన్ గాయంపై వివరాలు చెప్పిన వైద్యుడు (వీడియో)

ఎపి పోలీసులపై నాకు నమ్మకం: వైఎస్ జగన్

'ఆపరేషన్ గరుడ బాబు ప్లానే, శ్రీనివాసరావు టీడీపీ కార్యకర్త'

డైరెక్ట్‌గా ఫోన్లు చేస్తారా..మేమున్నది ఎందుకు... గవర్నర్‌పై చంద్రబాబు ఆగ్రహం

జగన్ పై దాడి... ఎంత లోతు గాయమైంది..?

జగన్‌ను కలవనున్న ఏపీ పోలీసులు...అందుకేనా..?

జగన్ పై దాడి... నెలరోజుల ముందే కత్తి కొనుగోలు

ఆసుపత్రిలో కొడుకుని చూసి.. తట్టుకోలేకపోయిన వైఎస్ విజయమ్మ

ఆపరేషన్ గరుడలో నెక్ట్స్ స్టెప్.. మూడు నెలల్లో బాబును కూలదోయడమే: శివాజీ

 

click me!