MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Anand Deverakonda: విజయ్ పెళ్లి తర్వాత తమ్ముడికి ఫుల్ డిమాండ్.. ప్రస్తుతం ఏం చేస్తున్నారంటే?

Anand Deverakonda: విజయ్ పెళ్లి తర్వాత తమ్ముడికి ఫుల్ డిమాండ్.. ప్రస్తుతం ఏం చేస్తున్నారంటే?

విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ కూడా హీరోగా నిలబడటానికి ప్రయత్నం చేస్తున్నాడు. అమెరికాలో మంచి ఉద్యోగం వదిలి నటన కోసం వచ్చినా, అన్నంత పేరు రాలేదు. తాజాగా వదిన రష్మిక మందన్న గురించి పెట్టిన పోస్ట్‌తో ఆనంద్ మరోసారి వార్తల్లో నిలిచారు.

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 04 2026, 06:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
విజయ్ దేవరకొండ సోదరుడు
Image Credit : Instagram

విజయ్ దేవరకొండ సోదరుడు

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి వార్తల తర్వాత ఇప్పుడు ఆనంద్ దేవరకొండ పేరు తెరపైకి వచ్చింది. ఒకే ఇంట్లో పుట్టి, ఒకే రంగంలో ఉన్నా కొందరికే స్టార్‌డమ్ వస్తుంది. దేవరకొండ ఫ్యామిలీలోనూ అన్న విజయ్‌కి వచ్చినంత గుర్తింపు తమ్ముడు ఆనంద్‌కి రాలేదు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
స్టార్ డమ్ కోసం ప్రయత్నం..
Image Credit : our own

స్టార్ డమ్ కోసం ప్రయత్నం..

విజయ్ దేవరకొండ ఎంత ఫేమస్సో అందరికీ తెలుసు. కానీ ఆయన తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా ఒక నటుడు. అయితే అన్నంత పాపులర్ కాలేదు. విజయ్ పెళ్లి రోజున వదిన రష్మిక గురించి పోస్ట్ పెట్టడంతో ఆనంద్ పేరు మళ్లీ వినిపిస్తోంది.
36
ఆనంద్ దేవరకొండ పోస్ట్ వైరల్..
Image Credit : our own

ఆనంద్ దేవరకొండ పోస్ట్ వైరల్..

"ఈ రోజు మా అన్నయ్య పెళ్లి చేసుకున్నాడు. నా వదిన చాలా మంచిది. వాళ్లిద్దరూ జీవితాంతం ఇలాగే నవ్వుతూ ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నా" అని ఆనంద్ పోస్ట్ పెట్టారు. అప్పటి నుంచి విజయ్ ఫ్యాన్స్ ఇతని గురించి వెతకడం మొదలుపెట్టారు.
46
ఆనంద్ దేవరకొండ చదువు, ఉద్యోగం..
Image Credit : our own

ఆనంద్ దేవరకొండ చదువు, ఉద్యోగం..

ఆనంద్‌కి ప్రస్తుతం 30 ఏళ్లు. అతను హైదరాబాద్‌లో పుట్టాడు. 'బేబీ' (2023), 'తక్షకుడు', 'దొరసాని' (2019) వంటి చిత్రాలతో ఫేమస్ అయ్యాడు. కానీ అన్న విజయ్ దేవరకొండ అంత స్టార్‌డమ్ రాలేదు.
56
అమెరికాలో ఉద్యోగం వదిలి..
Image Credit : our own

అమెరికాలో ఉద్యోగం వదిలి..

నటన మీద ఆసక్తితో ఆనంద్ అమెరికాలోని 'డెలాయిట్' కంపెనీ ఉద్యోగాన్ని వదిలి ఇండియాకు తిరిగి వచ్చాడు. పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి హయ్యర్ సెకండరీ స్కూల్‌లో చదివిన ఆనంద్, ఇల్లినాయిస్ యూనివర్సిటీ నుంచి టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందాడు.
66
దొరసారి సినిమాతో ఫేమస్..
Image Credit : our own

దొరసారి సినిమాతో ఫేమస్..

ఆనంద్ 2019లో 'దొరసాని' చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశాడు. ఆ తర్వాత ఓటీటీలో విడుదలైన 'మిడిల్ క్లాస్ మెలోడీస్' (2020) సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
విజయ్ దేవరకొండ
రష్మిక మందన్న
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nana Patekar Net Worth: రూ. 35 నుంచి కోట్ల ఆస్తుల వరకు.. నానా పటేకర్ రియల్ లైఫ్ అండ్ నెట్ వర్త్ డిటైల్స్
Recommended image2
Mahesh Babu: మనమంతా ఎంతో ఇష్టంగా తినే ఫుడ్ .. మహేష్ బాబు మాత్రం జీవితంలో అస్సలు ముట్టుకోరు. సూపర్ స్టార్ ఫిట్‌నెస్ సీక్రెట్ అదేనా?
Recommended image3
Nana Patekar Top 10 Movies: నానా పటేకర్‌ విశ్వరూపం చూపించే టాప్‌ 10 సినిమాలు.. అస్సలు మిస్‌ అవ్వద్దు
Related Stories
Recommended image1
పెళ్లి తర్వాత రష్మిక మందన్న ఫుల్ బిజీ.. లైన్‌లో 6 సినిమాలు, విజయ్ దేవరకొండ తో ఆన్ స్క్రీన్ రొమాన్స్..
Recommended image2
50 లక్షల బడ్జెట్, 120 కోట్ల కలెక్షన్స్, సెన్సేషనల్ మూవీ ఓటీటీ రిలీజ్ ఎప్పుడో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved