దివంగత నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా ఎన్టీఆర్ బయోపిక్ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. క్రిష్ డైరెక్ట్ చేస్తోన్న ఏ సినిమాలో బాలయ్య ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పలు పోస్టర్ లను విడుదల చేస్తూ వస్తోంది చిత్రబృందం.

తాజాగా మరో పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమా నుండి 'కథానాయక' అంటూ సాగే మొదటి పాటను డిసంబర్ 2న ఉదయం 7:42 నిమిషాలకు విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే ఈ పోస్టర్ లో బాలయ్య తన తండ్రి గెటప్ లో తెల్లటి పంచెకట్టు, లాల్చీతో కనిపిస్తున్నాడు.

ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తరువాత చాలా కొద్దికాలం మాత్రమే ఈ గెటప్ లో కనిపించారు. పదవిలోకి వచ్చిన తరువాత వివేకానందుడి గెటప్ లోనే ఉన్నారు. పార్టీ పెట్టిన కొద్దిరోజులు మాత్రమే వైట్ అండ్ వైట్ గెటప్ లో కనిపించేవారు.

ఈ గెటప్ లో బాలయ్య చకచకా నడుచుకుంటూ వెళ్లిపోతుంటే ఆయన వెనుక ఉన్న కార్యకర్తలు జేజేలు పలుకుతున్నారు. 

సంబంధిత వార్తలు.. 

ఎన్టీఆర్ బయోపిక్.. ఆ తారలకు నో డైలాగ్స్!

షాకిచ్చే రేటుకు 'ఎన్టీఆర్' బయోపిక్ ఆడియో రైట్స్

ఎన్టీఆర్ బయోపిక్ లో హన్సిక.. ఏ పాత్రంటే..?

ఎన్టీఆర్ బయోపిక్.. ఎన్నికల తరువాతే!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ప్రీరిలీజ్ ఫంక్షన్ కి భారీ ప్లాన్!

ఎన్టీఆర్ లవ్ స్టోరీ చూపించరా..?

ఎన్టీఆర్ బయోపిక్.. సెకండ్ పార్ట్ లో స్టార్ హీరోలు!

'ఎన్టీఆర్ బయోపిక్' లో కృష్ణకుమారిగా ఆమెనే ఫైనల్

ఎన్టీఆర్ బయోపిక్ లో బాహుబలి హీరోయిన్!

బాలయ్య 'అల్లూరి సీతారామరాజు' అవతారం!

'ఎన్టీఆర్' బయోపిక్: క్రిష్ రీషూట్ చేస్తాడా..?

ఎన్టీఆర్ బయోపిక్: దాసరి పాత్రలో మాస్ డైరెక్టర్!

మహేష్ కోసం 'ఎన్టీఆర్' ఎదురుచూపులు!

ఎన్టీఆర్ బయోపిక్: ఇంట్రెస్టింగ్ అప్డేట్..ఎన్టీఆర్ ప్రేమ కథ!

పెళ్లి పీటలెక్కిన బాలకృష్ణ!

బయోపిక్ లో ఎన్టీఆర్.. క్రిష్ ఏమన్నాడంటే..?

'ఎన్టీఆర్' బయోపిక్: రానా పాత్రపై షాకింగ్ న్యూస్

ఎన్టీఆర్ బయోపిక్: లక్ష్మీపార్వతిగా సీనియర్ హీరోయిన్..!

ఎన్టీఆర్ బయోపిక్ లో భూతాల రాజు!

'బయోపిక్' లో ఎన్టీఆర్ ఉంటాడు కానీ..!

ఎన్టీఆర్ బయోపిక్ లో తారక్.. అసలు నిజమేమిటంటే..?

వేటగాడి గెటప్ లో బాలయ్య!

ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్2: 'మహానాయకుడు'!

'ఎన్టీఆర్' బయోపిక్ టైటిల్.. @కథానాయకుడు!

రెండు భాగాలుగా 'ఎన్టీఆర్' బయోపిక్!

ఎన్టీఆర్ ని పరిగెత్తిస్తున్న క్రిష్!