MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌ పెద్ద 420, నేను అస్సలు నమ్మను.. బండారం బయటపెట్టిన నటి

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌ పెద్ద 420, నేను అస్సలు నమ్మను.. బండారం బయటపెట్టిన నటి

సుడిగాలి సుధీర్‌.. బండారం బయటపడింది. ఆయన పెద్ద మోసగాడు అని తేలిపోయింది. నువ్వు పెద్ద 420 అని విష్ణప్రియ కామెంట్‌ చేసింది. అందరి ముందు షోలోనే ఆయనపై ఈ కామెంట్‌ చేయడం గమనార్హం. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Mar 16 2026, 08:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
జబర్దస్త్ తో స్టార్‌ అయిన సుడిగాలి సుధీర్‌
Image Credit : youtube/‎⁨@zeetvtelugu⁩

జబర్దస్త్ తో స్టార్‌ అయిన సుడిగాలి సుధీర్‌

సుడిగాలి సుధీర్‌ జబర్దస్త్ కామెడీ షోతో గుర్తింపు తెచ్చుకున్నాడు. స్టార్‌ కమెడియన్‌గా ఎదిగాడు. ఆ తర్వాత హీరోగా టర్న్ తీసుకున్నాడు. హీరోగా రెండు మూడు సినిమాలతో మెప్పించాడు. తనకు మంచి ఫాలోయింగ్‌ ఏర్పడింది. ఫ్యాన్‌ బేస్‌ ఏర్పడింది. మహిళా ఆడియెన్స్ లోనూ ఆయనకు అభిమానులు ఉండటం విశేషం. ఓ వైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు టీవీ షోస్‌ చేస్తూ అలరిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సుడిగాలి సుధీర్‌ని ఆడుకున్న కావ్య
Image Credit : youtube/‎⁨@zeetvtelugu⁩

సుడిగాలి సుధీర్‌ని ఆడుకున్న కావ్య

అందులో భాగంగా సుడిగాలి సుధీర్‌.. `ఆట` షోకి హోస్ట్ చేస్తున్నారు. జీ తెలుగులో ప్రసారం అవుతుంది. ఇందులో నిహారిక, రాధిక శరత్‌ కుమార్‌, కావ్య, విష్ణు ప్రియా వంటి వారు ఇందులో జడ్జ్ లుగా, టీమ్‌ లీడ్స్ గా ఉన్నారు. ఇందులో కావ్యతో ఆడుకుంటున్నాడు సుధీర్‌. అయితే ఆమెకి తెలుగు సరిగా రాదని ఆటపట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ కావ్యనే సుధీర్‌ని ఆడుకుంటుంది. మోసగాడు అని వెల్లడించింది. కన్నడ భాష నేర్పిస్తూ, నువ్వు పెద్ద మోసగాడివి అని ఆమె చెప్పింది.

35
నువ్వు పెద్ద 420.. సుధీర్‌పై విష్ణు ప్రియ కామెంట్‌
Image Credit : youtube/‎⁨@zeetvtelugu⁩

నువ్వు పెద్ద 420.. సుధీర్‌పై విష్ణు ప్రియ కామెంట్‌

ఈ సందర్భంగా నన్ను మోసం చేశారు కదా మీరు అని సుధీర్‌ అడగ్గా, నేను మోసం చేయడం లేదు, నువ్వు చేస్తున్నదే చెప్పాను అని వెల్లడించింది కావ్య. ఈ సందర్భంగా విష్ణు ప్రియకి నామీద ఎంత నమ్మకం ఉందో తెలుసా? అని సుధీర్‌ అడగ్గా, ఆమె లేదని చెప్పేసింది. `నువ్వు పెద్ద 420 గాడివి. నిన్ను ఎలా నమ్ముతారు` అని అందరి ముందు కామెంట్‌ చేసింది విష్ణు ప్రియ. దీంతో దెబ్బకి సుధీర్‌కి దిమ్మతిరిగిపోయింది. ఇందులో కావ్యతోపాటు విష్ణుప్రియ, నిహారిక అందరు కలిసి సుధీర్‌ని ఆడుకున్నారు.

45
కావ్యతో, విష్ణుప్రియతో సుధీర్‌ పులిహోర
Image Credit : youtube/‎⁨@zeetvtelugu⁩

కావ్యతో, విష్ణుప్రియతో సుధీర్‌ పులిహోర

ఇదిలా ఉంటే ఓ వైపు కావ్యతో, మరోవైపు విష్ణుప్రియతో సుధీర్‌ పులిహోర కలుపుతున్నాడు. కానీ కావ్య పెద్దగా ఛాన్స్ ఇవ్వడం లేదు. మరోవైపు నెటిజన్లు మాత్రం విష్ణుప్రియకి లింక్‌ చేస్తున్నారు. వీరిద్దరు జోడీ బాగుందని కామెంట్లు పెడుతున్నారు.

55
రష్మి గౌతమ్‌ని దూరమైన సుడిగాలి సుధీర్‌
Image Credit : our own

రష్మి గౌతమ్‌ని దూరమైన సుడిగాలి సుధీర్‌

ఇదిలా ఉంటే సుడిగాలి సుధీర్‌ ఒకప్పుడు యాంకర్‌ రష్మితో రొమాన్స్ చేశాడు. ఇద్దరి మధ్య బాగా కెమిస్ట్రీ పండింది. జబర్దస్త్ షోకి మంచి క్రేజ్‌ని, హైప్‌ని తీసుకొచ్చింది. ఆ తర్వాత ఈ ఇద్దరు విడిపోయారు. జబర్దస్త్ ని సుధీర్‌ వదిలేయడంతో ఇద్దరూ దూరమయ్యారు. ఆల్మోస్ట్ ఇద్దరూ విడిపోయినట్టే అని చెప్పొచ్చు. ఇప్పుడు ఆమెని కాదని, సుధీర్‌.. విష్ణప్రియ, కావ్యతో పులిహోర వేషాలు వేస్తున్నాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే సుధీర్‌ ఏంచేసినా ఎంటర్‌టైమ్‌మెంట్‌ కోసమే అని చెప్పొచ్చు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
The Paradise: నాని చివరి సినిమా కలెక్షన్స్ 120 కోట్లు, ప్యారడైజ్ టార్గెట్ ఎంతంటే.. 3 రోజుల్లోనే తేలిపోద్ది
Recommended image2
Hanuman Ansh OTT : అప్పుడు వద్దన్న ఓటీటీలే.. ఇప్పుడు 100 కోట్లు ఇస్తామంటున్నాయా? హనుమాన్ అంశ్ స్ట్రీమింగ్ ఎప్పుడు?
Recommended image3
Top 5 Trending Folk Songs: యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్.. సోషల్ మీడియాను ఊపేస్తున్న టాప్ 5 ఫోక్ సాంగ్స్ ఇవే
Related Stories
Recommended image1
Krishnam Raju Favorite Hero: కృష్ణంరాజుకి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా? ఆయన సినిమా వస్తుందంటే టీవీకి అతుక్కుపోతాడు
Recommended image2
Lavanya Tripathi: డైరెక్టర్ వేధించాడు.. సినిమా వదిలేస్తే కేసు పెట్టారు.. నిజం బయటపెట్టిన లావణ్య త్రిపాఠి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved