Telugu

సినిమాల్లోకి రాక‌ముందు.. రోజా, న‌య‌న‌తారల పేర్లు ఏంటో తెలుసా?

Telugu

రోజా

సినిమా, రాజ‌కీయ రంగాల్లో మంచి పేరు సంపాదించుకున్న రోజా అస‌లు పేరు శ్రీ ల‌తా రెడ్డి. అయితే సినిమాల్లోకి వ‌చ్చాక దివంగ‌త న‌టుడు, మాజీ ఎంపీ శివ‌ప్ర‌సాద్ ఆమె పేరు రోజాగా మార్చారు.

Image credits: facebook.com/rojaselvamanirk
Telugu

నయనతార

లేడీ సూప‌ర్ స్టార్‌గా పేరు సంపాదించుకుని సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకున్న న‌య‌న్ అస‌లు పేరు.. డయాన మరియమ్ కురియన్.

Image credits: our own
Telugu

శ్రీదేవి

ల‌నాటి అందాల తార, దివంగ‌త న‌టి శ్రీదేవీ పేరు సినిమాల్లోకి రాక‌ముందు శ్రీ అమ్మ అయ్యంగార్ అయ్యప్పన్.

Image credits: facebook.com/ProudSridevians
Telugu

జయసుధ

‌హ‌జ న‌టి జ‌య‌సుధ సినిమాల్లోకి రాక‌ముందు ఆమె అస‌లు పేరు సుజాత. ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ రావు జ‌య‌సుధ అని పేరు పెట్టారు.

Image credits: our own
Telugu

జయప్రద

జ‌య‌ప్ర‌ద అస‌లు పేరు ల‌లితా రాణి. సినిమాల్లోకి వ‌చ్చాక జ‌య‌ప్ర‌ద‌గా పేరు మార్చుకున్నారు.

Image credits: Facebook/ Jayaprada
Telugu

సౌందర్య

దివంగ‌త న‌టి సౌంద‌ర్య సినిమాల్లోకి రాక‌ముందు ఆమె పేరు సౌమ్య‌. సినిమాల్లోకి వ‌చ్చిన త‌ర్వాత పేరు మార్చుకున్నారు.

Image credits: facebook
Telugu

రంభ

ఒక‌ప్పుడు త‌నం అందం, అభిన‌యంతో కుర్ర‌కారు హృద‌యాల‌ను కొల్ల‌గొట్టిన రంభ‌.. అస‌లు పేరు పేరు విజయలక్ష్మి.

Image credits: Instagram/@rambhaindran_

హెవీ జ్యువెలరీలో రాకుమారిలా రష్మిక.. చూపు తిప్పుకోవడం కష్టమే!

ఫస్ట్ టైమ్‌ డేట్‌కి వెళ్తున్నారా? ఈ 7 బెస్ట్ రొమాంటిక్ సినిమాలు చూడండి

నెట్ ఫ్టిక్స్‌లో కచ్చితంగా చూడాల్సిన సినిమాలు ఇవి

Anchor Rashmi కొత్త కండీషన్స్.. ఈ విషయంలో అందరికి అనుమతి లేదంట