Asianet News TeluguAsianet News Telugu

మళ్లీ అనారోగ్యానికి గురైన శ్రీనివాస్...ఎయిర్ పోర్టు పీఎస్‌లోనే వైద్యం

ఏపి ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌సిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పై దాడికి పాల్పడిన శ్రీనివాస్‌ను మూడు రోజుల నుండి సిట్ అధికారులు విచారిస్తున్నారు. అయితే నిన్నటి(మంగళవారం) నుండి అతడు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తీవ్రంగా నీరసించిపోయిన స్థితిలో అతన్ని పోలీసులు ఆస్పత్రికి తరలించిన చికిత్స అందించారు.
 

srinivas rao suffers from illness
Author
Visakhapatnam, First Published Oct 31, 2018, 8:39 PM IST

ఏపి ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌సిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పై దాడికి పాల్పడిన శ్రీనివాస్‌ను మూడు రోజుల నుండి సిట్ అధికారులు విచారిస్తున్నారు. అయితే నిన్నటి(మంగళవారం) నుండి అతడు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తీవ్రంగా నీరసించిపోయిన స్థితిలో అతన్ని పోలీసులు ఆస్పత్రికి తరలించిన చికిత్స అందించారు.

అయితే చికిత్స అనంతరం శ్రీనివాస్ ను మళ్లీ పోలీస్ స్టేషన్  కు తరలించారు. అయితే బుధవారం మరోసారి అతడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో పోలీసులు డాక్టర్ ను ఎయిర్ పోర్టు పీఎస్ కే పిలిపించి వైద్యం అందించారు. 

నిందితుడు శ్రీనివాస్ ను పరీక్షించిన డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి అతడి ఆరోగ్య పరిస్థితి నార్మల్ గానే ఉందని తెలిపాడు. కేవలం నీరసంగా ఉందని మాత్రమే శ్రీనివాస్ చెబుతున్నాడని వెల్లడించాడు. శ్రీనివాస్ కు బిపి, షుగర్, ఫల్స్ రేట్ బాగానే ఉన్నాయని డాక్టర్ తెలిపారు. 

మంగళవారం శ్రీనివాస్ ను ఆస్పత్రికి తరలించగా అక్కడ జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు పోలీస్  స్టేషన్లోనే చికిత్స చేయించినట్లు తెలుస్తోంది.  అంతేకాకుండా శ్రీనివాస్ ను పరీక్షించిన డాక్టర్ కూడా ఆస్పత్రికి తరలించాల్సిన అవసరం లేదని....అతడి ఆరోగ్యం బాగానే ఉందని తెలపడంతో అతన్ని స్టేషన్లోనే ఉంచారు. 

మరిన్ని వార్తలు

అభిమానంతోనే పిల్లోడు దాడి, జగన్ కు లవ్ లెటర్ రాసిన నిందితుడు: సోమిరెడ్డి

అలిపిరిలో చంద్రబాబుపై దాడి భువనేశ్వరి చేయించారా..:టీడీపీకి వైసీపీ కౌంటర్

ఆపరేషన్ గరుడ: హీరో శివాజీ అమెరికా చెక్కేశాడా...

ఏపీ రాజకీయాల్లో సంచలనం.. మరో వీడియో విడుదల చేసిన శివాజీ

మానని జగన్ గాయం: కత్తికి విషం లేదు

జగన్‌పై దాడి కేసులో ట్విస్ట్: శ్రీనివాస్‌తో వైసీపీ ఆఫీస్ అసిస్టెంట్ సంభాషణ

జగన్‌పై దాడి.. బొత్స మేనల్లుడి హస్తం: నక్కా ఆనంద్‌బాబు

దండం పెడతారు లేదా దండలేస్తారు కానీ హత్యాయత్నం చెయ్యరు:టీడీపీకి బొత్స కౌంటర్

చంద్రబాబు చిన్నమెదడు చితికింది ఆయన ఓ ఉన్మాది: బొత్స ఫైర్

నిజాలు నిగ్గు తేలాలంటే కేంద్ర దర్యాప్తు అవసరం: బొత్స

టీడీపీదే కుట్ర... శ్రీనివాసరావు కోటి రూపాయల ల్యాండ్ డీల్ : రోజా

జగన్‌పై దాడి: కడప వెళ్తున్న చంద్రబాబు.. ఇంటెలిజెన్స్ హెచ్చరికలు

జగన్‌పై దాడి.. ఆ 15 మంది వైసీపీ నేతలకు నోటీసులు

దాడిపై రాజ్ నాథ్ సింగ్ కు జగన్ లేఖ: పూర్తి పాఠం ఇదీ..

జగన్‌పై దాడి: విశాఖ వైసీపీ ఆఫీస్ అసిస్టెంట్ కేకే‌ విచారణ

జగన్‌పై దాడికి విజయమ్మ, షర్మిల కుట్ర: టీడీపీ ఎమ్మెల్సీ సంచలన ఆరోపణలు

జగన్‌పై దాడి సినీ నటుడు శివాజీ ప్లానా: బీజేపీ

జగన్‌పై దాడికి విజయమ్మ, షర్మిల కుట్ర: టీడీపీ ఎమ్మెల్సీ సంచలన ఆరోపణలు

జగన్ చెప్పిందే రిమాండ్ రిపోర్ట్‌లో: వైజాగ్ సీపీ

జగన్‌పై దాడి: వైసీపీ పిటిషన్‌పై విచారణ బుధవారానికి వాయిదా

జగన్‌ వాంగ్మూలం కోసం న్యాయస్థానానికి ఏపీ పోలీసులు

జగన్‌పై దాడి: కిచెన్‌లో ఉండాల్సిన శ్రీనివాసరావు సర్వీస్ బోయ్‌గా ఎందుకు

జగన్‌పై దాడి: ఏపీ పోలీసులు వద్దంటూ కోర్టుకెక్కిన వైసీపీ

జగన్‌పై దాడి: మరోసారి చంద్రబాబు అదే మాట

వైజాగ్ ఘటన: మరోసారి జగన్ స్టేట్‌మెంట్‌కు సిట్ రెడీ

జగన్‌పై దాడి: సీబీఐ విచారణ జరిపించండి..రాజ్‌నాథ్‌‌ని కోరిన వైసీపీ నేతలు

జగన్‌పై దాడి: సీసీటీవి పుటేజీ స్వాధీనం, శ్రీనివాసరావు కదలికలపై ఆరా

జగన్‌పై దాడి: ఆ మహిళ ఎవరు?,శ్రీనివాసరావు తలకు గాయం

ఏపీ పోలీసులు వద్దు... థర్డ్ పార్టీ విచారణ కావాలి...రాజ్‌నాథ్‌ను కలవనున్న వైసీపీ నేతలు

కోడికత్తి వార్త కూయకముందే ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రీప్లాన్డ్ ప్రెస్మీట్స్: లోకేష్ ట్వీట్

జగన్ పాదయాత్రకు వారం రోజుల బ్రేక్:నవంబర్ 3న తిరిగి ప్రారంభం

ఆప్ఘనిస్థాన్ పోలీసులను నమ్ముతావా: జగన్ పై జేసీ సెటైర్లు

జగన్ పై దాడి... నిందితుడి ఫోన్ నుంచి పదివేల కాల్స్

అతను జగన్ ‘‘మోదీ’’ రెడ్డి.. లోకేష్ సెటైర్లు

జగన్‌పై దాడి: వారం పాటు ప్రజా సంకల్ప యాత్రకు బ్రేక్

రాష్ట్రపతి పాలనకు కేంద్రం కుట్ర: చంద్రబాబు అనుమానం

జగన్‌పై దాడి.. డీజీపీ నివేదికపై చంద్రబాబు అసంతృప్తి

జగన్ గాయంపై వివరాలు చెప్పిన వైద్యుడు (వీడియో)

Follow Us:
Download App:
  • android
  • ios