AP Food Commission Visits:ఫుడ్ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు..డీలర్లకు కీలక ఆదేశాలు

Share this Video

విశాఖపట్నంలో ఫుడ్ కమిషన్ చైర్మన్ రేషన్ డీలర్లకు కీలక సందేశం ఇచ్చారు. నిజాయితీగా విధులు నిర్వహించే డీలర్లు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ నియమాలు పాటిస్తూ ప్రజలకు సరైన సరఫరా అందించాలని సూచించారు.

Related Video