ప్రణయ్ ఫ్యామిలీకి పరామర్శ: మాజీ ఎంపీ వివేక్ కన్నీటి పర్యంతం

Published : Sep 18, 2018, 04:06 PM ISTUpdated : Sep 19, 2018, 09:29 AM IST
ప్రణయ్ ఫ్యామిలీకి పరామర్శ: మాజీ ఎంపీ వివేక్ కన్నీటి పర్యంతం

సారాంశం

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో హత్యకు గురైన ప్రణయ్ కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు జి. వివేక్ మంగళవారం నాడు పరామర్శించారు

మిర్యాలగూడ: నల్గొండ జిల్లా మిర్యాలగూడలో హత్యకు గురైన ప్రణయ్ కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు జి. వివేక్ మంగళవారం నాడు పరామర్శించారు. వివేక్ ను చూడగానే  ప్రణయ్ తండ్రి బాలస్వామి వివేక్ కాళ్ల మీదపడి తమకు న్యాయం చేయాలని కోరాడు.  వివేక్ కూడ కన్నీళ్లు పెట్టుకొన్నాడు.

ప్రణయ్‌ ను నాలుగు రోజుల క్రితం జ్యోతి ఆసుపత్రి ఆవరణలో అత్యంత దారుణంగా హత్య చేశారు.  ప్రణయ్ భార్య అమృతవర్షిణి తండ్రి మారుతీరావే ఈ హత్య చేయించిన విషయం తెలిసిందే.

"

ప్రణయ్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని వివేక్  హామీ ఇచ్చాడు.  అమృతవర్షిణితో మాట్లాడారు. ఆమెకు ఆయన ధైర్యం చెప్పారు. ప్రణయ్ ను హత్య చేయడం తనను తీవ్రంగా బాధించిందన్నారు.  ఆ కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వంతో మాట్లాడుతానని ఆయన హామీ ఇచ్చారు.

ప్రణయ్ కుటుంబానికి ఏ అవసరం వచ్చినా తాను అండగా నిలుస్తానని ఆయన చెప్పారు. మిర్యాలగూడలో ప్రణయ్ విగ్రహం ఏర్పాటుకు  సహకరిస్తానని వివేక్ చెప్పారు. మారుతీరావు లాంటి నేరగాళ్లకు శిక్షపడుతోందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.

ఈ వార్తలు చదవండి

ప్రణయ్‌ను హత్య చేసింది బీహార్ వాసి శర్మ, ఫ్లైట్లో హైదరాబాదుకు తరలింపు

ప్రణయ్ హత్య: మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని కూడ విచారిస్తాం: ఎస్పీ

ప్రణయ్ హత్యపై చంద్రబాబు స్పందన ఇదీ...

అంకుల్..! నేను మిస్టర్ పర్‌ఫెక్ట్‌‌ను: డైరీలో ప్రణయ్

అమృత పేరుతో ప్లే స్కూల్: మారుతీరావుకు కూతురంటే వల్లమాలిన ప్రేమ

ప్రణయ్ తండ్రికి వేధింపులు: అమృత చెప్పిన ఆ కేసేమిటీ...

ప్రణయ్ హత్య: ఆ రిసెప్ష‌నే కొంపముంచిందా?

ప్రణయ్ హత్య: ఎవరీ బారి...మారుతీరావుతో లింకు ఇలా...

ముగిసిన ప్రణయ్ అంత్యక్రియలు...కన్నీటి వీడ్కోలు చెప్పిన అమృత

సొంత తమ్ముడే నన్ను లైంగికంగా వేధించాడు.. అమృత

పెళ్లి వీడియో కంటే ప్రణయ్ హత్య వీడియోకే ఎక్కువ హిట్స్ వస్తాయి: మారుతీరావు హెచ్చరిక

ఆ మూడంటే ప్రణయ్‌కు ప్రాణం, చివరిక్షణాల్లో కూడ

మాతోనే అన్ని విషయాలు షేర్ చేసుకొనేవాడు: ప్రణయ్ స్నేహితులు

ప్రణయ్ అంతిమయాత్ర ప్రారంభం: కన్నీరుమున్నీరైన అమృత

మారుతీరావు ఓ సైకో, అతడిని వాళ్లే చంపుతారు: ప్రణయ్ సోదరుడు అజయ్

కిడ్నాప్ చేసినవాడితోనే ప్రణయ్ హత్యకు ప్లాన్?

నల్గొండ జిల్లాలో పరువు హత్యలు: నాడు నరేష్, నేడు ప్రణయ్

'చచ్చేవరకైనా కలిసుందాం', బెదిరించేవారు: అమృతవర్షిణీ

ప్రణయ్ హత్య: అబార్షన్ చేసుకోవాలని నాన్న ఒత్తిడి: అమృతవర్షిణీ

అమ్మ కంటే ప్రణయ్ బాగా చూసుకొన్నారు: అమృతవర్షిణీ

ప్రణయ్ హత్య: నాడు కిరోసిన్ దందా.. నేడు బిల్డర్, ఎవరీ మారుతీరావు?

ప్రణయ్ హత్య: 3 రోజుల ముందే ఇంటి వద్దే రెక్కీ

ప్రణయ్ హత్య: పోలీసుల అదుపులో కాంగ్రెసు నేత

ప్రణయ్ హత్య: మాజీ ఉగ్రవాదితో అమృత తండ్రి ఒప్పందం

ప్రణయ్ మృతదేహాన్ని చూసి కుప్పకూలిన అమృత

ప్రణయ్ హత్య: డీల్ కోటి రూపాయలపైనే, గతంలో రెండు సార్లు...

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్: బోరున విలపిస్తున్న అమృత

ఫాలో అవుతున్నారని తెలుసు కానీ ఇలా అవుతుందని ఊహించలేదు: అమృత

ప్రణయ్ హత్య కేసులో మరో ట్విస్ట్.... ఈ హత్యపై ఎస్పీ ఏమన్నారంటే...

ప్రణయ్, అమృతవర్షిణి (వీడియో)

మా నాన్నను వదలొద్దు, శిక్షించాలి.. అమృత

అందుకే ప్రణయ్ ని హత్య చేయించా.. అమృత తండ్రి

మిర్యాలగూడ పరువు హత్య...పోలీసుల అదుపులో అమృత తండ్రి మారుతిరావు

ప్రణయ్ కి రూ.3కోట్ల ఆఫర్.. నమ్మించి చంపేశారు

ప్రణయ్ హత్య.. మిర్యాలగూడలో బంద్

క్లాస్‌మేట్ అమృతతో ప్రణయ్ లవ్ మ్యారేజీ: హత్యకు 10లక్షల సుపారీ?

ఐసీయూ‌లో అమృత: ప్రణయ్ హత్య విషయం తెలియని భార్య (వీడియో)

ప్రణయ్ ప్రాణం తీసిన ప్రేమ వివాహం (వీడియో)

క్లాస్‌మేట్ అమృతతో ప్రణయ్ లవ్ మ్యారేజీ: హత్యకు 10లక్షల సుపారీ?

ప్రణయ్ ప్రాణం తీసిన ప్రేమ వివాహం (వీడియో)

ఐసీయూ‌లో అమృత: ప్రణయ్ హత్య విషయం తెలియని భార్య (వీడియో)

 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
Hyderabad: ఇది పూర్త‌యితే హైద‌రాబాద్‌లో దేశంలో టాప్ సిటీ కావ‌డం ఖాయం.. ORR చుట్టూ మెగా ప్రాజెక్ట్‌