Published : Jun 10, 2025, 07:22 AM ISTUpdated : Jun 11, 2025, 12:02 AM IST

Hong Kong vs India - ఆఖరి నిమిషంలో పెనాల్టీ గోల్‌.. భారత్ పై హాంకాంగ్ గెలుపు

సారాంశం

తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్‌ లైవ్‌ న్యూస్‌ అప్డేట్స్‌ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..

12:02 AM (IST) Jun 11

Hong Kong vs India - ఆఖరి నిమిషంలో పెనాల్టీ గోల్‌.. భారత్ పై హాంకాంగ్ గెలుపు

AFC Asian Cup 2027 Qualifier: ఏఎఫ్సీ ఏషియన్ కప్ 2027 క్వాలిఫయర్స్‌లో భారతకు మరో పరాజయం ఎదురైంది. ఆఖరి నిమిషంలో పెనాల్టీ గోల్‌తో భారత్ పై హాంకాంగ్ విజయం సాధించింది.

Read Full Story

11:56 PM (IST) Jun 10

Aadhar Card - ఫ్రీగా ఆధార్ అప్‌డేట్‌ .. ఎలా చేసుకోవాలో తెలుసా?

ఆధార్ వివరాలు ఉచితంగా అప్‌డేట్ చేసుకోవడానికి గడువు జూన్ 14న ముగుస్తుంది. ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకోని వాళ్ళు ఆధార్ కేంద్రంలో డబ్బులు కట్టి అప్‌డేట్ చేసుకోవాలి.
Read Full Story

11:42 PM (IST) Jun 10

Insurance Scheme - ఇంతకు మించిన బెస్ట్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటుందా? రూ.20కే రూ.2 లక్షల ప్రమాద బీమా

Insurance Scheme: ఏ బీమా కంపెనీ అయినా రూ.20 లకు రూ.2 లక్షల ప్రమాద బీమా అందిస్తుందా? కాని కేంద్ర ప్రభుత్వం ఆ పని చేస్తోంది. ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజనలో చేరిన వారికి రూ.2 లక్షల వరకు ప్రమాద బీమా కల్పిస్తోంది. ఈ పాలసీ గురించి వివరంగా తెలుసుకుందామా?

Read Full Story

11:14 PM (IST) Jun 10

Operation Sindoor - 33 దేశాల్లో భారత గళం వినిపించిన ఎంపీలతో ప్రధాని మోడీ భేటీ

Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ కింద 33 దేశాలు పర్యటించిన బహుళ పార్టీల ప్రతినిధులు ప్రధాని మోడీని కలిశారు. శశి థరూర్, ఒవైసీ, రవిశంకర్ ప్రసాద్, కనిమొళి, సులే వంటి నాయకులు పాకిస్తాన్ మద్దతు ఉగ్రవాదంపై తమ వైఖరిని స్పష్టంగా వివరించారు.

Read Full Story

11:08 PM (IST) Jun 10

Yamaha Fascino - యమహా ఫాసినో 125 అప్‌డేటెడ్ డిజైన్‌తో వచ్చేసింది - పోటీ కంపెనీ స్కూటర్ల పని అయిపోయినట్టే..

ఇంజిన్ కెపాసిటీ బాగుండేది, స్టైల్ గా ఉండేది, పనితీరులో బెస్ట్ గా నిలిచే స్కూటర్ కోసం చూస్తున్నారా? అయితే అప్‌డేటెడ్ డిజైన్, అధిక మైలేజ్‌కలిగిన యమహా ఫాసినో 125పై ఓ లుక్కేయండి. పాత వెర్షన్ కి మించి మెరుగైన ఫీచర్లు ఈ స్కూటర్ లో ఏమున్నాయో చూద్దామా? 

Read Full Story

10:44 PM (IST) Jun 10

APPSC Group 1 mains results - ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ ఫలితాలు విడుదల.. ఇంటర్వ్యూలు ఎప్పుడంటే?

APPSC Group 1 mains results: ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ ఫలితాలు విడుదల చేసింది. 1:2 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక చేయగా, ఇంటర్వ్యూలు తేదీలను కూడా ఏపీపీఎస్సీ వెల్లడించింది.

Read Full Story

08:57 PM (IST) Jun 10

WTC Final - ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా డబ్ల్యూటీసీ ఫైనల్.. బిగ్ ఫైట్ ప్లేయింగ్ 11 వీరే

WTC 2025 Final: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2025 ఫైనల్లో ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా జట్లు తరలపడుతున్నాయి. జూన్ 11న లార్డ్స్‌లో జరిగే ఈ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్, టైమింగ్, ఇరు జట్ల ప్లేయింగ్ 11 వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Read Full Story

08:33 PM (IST) Jun 10

Sakshi office - సాక్షి ఆఫీసుకు నిప్పు

Sakshi office violence sparks outrage: ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లోని సాక్షి మీడియా కార్యాలయాలపై దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలోనే ఏలూరులోని సాక్షి కార్యాలయానికి ఎవరో దుండగులు నిప్పు పెట్టారు.

Read Full Story

08:22 PM (IST) Jun 10

Satya nadella - భ‌విష్య‌త్తులో ఐటీ ఉద్యోగాలు ఎలా ఉండ‌నున్నాయి.? మైక్రోసాఫ్ట్ సీఈఓ ఏం చెప్పారంటే

ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓ రేంజ్‌లో పెరుగుతోంది. దీంతో ఉద్యోగాల భ‌ద్ర‌త ప్ర‌శ్నార్థ‌కంగా మారుతోంది. ఇలాంటి త‌రుణంలో ఐటీ రంగంలోకి రావాల‌నుకునే వారికి మైక్రోసాఫ్ట్ సీఈఓ కీల‌క సూచ‌న‌లు చేశారు.

Read Full Story

07:30 PM (IST) Jun 10

Chinese Cargo Ship Fire - కేరళ తీరంలో చైనా నౌకలో అగ్నిప్రమాదం.. సిబ్బందిని కాపాడిన భారత్

Chinese Cargo Ship Fire Off Kerala Coast: కేరళలోని అజికల్ తీరానికి దగ్గరగా ఒక చైనా కంటైనర్ నౌకలో పేలుడు సంభవించింది. ఈ  అగ్నిప్రమాదం నుంచి భారత నావికాదళం, కోస్ట్ గార్డ్ 18 మంది సిబ్బందిని రక్షించారు. దీంతో చైనా దౌత్య కార్యాలయం కృతజ్ఞతలు తెలిపింది.

Read Full Story

06:40 PM (IST) Jun 10

ChatGPT - ప్రపంచవ్యాప్తంగా చాట్‌జిపిటి సేవలకు అంతరాయం.. ఇండియాలో కూడా

ఇండియా, అమెరికాతో సహా చాలా దేశాల్లో చాట్‌జిపిటి సేవలు నిలిచిపోయాయి. సాంకేతిక సమస్యలతో సేవలు నిలిచిపోవడంతో వినియోగదారులు ఆందోళనకు గురయ్యారు. 

Read Full Story

06:13 PM (IST) Jun 10

RCB - ఆర్సీబీని అమ్మేస్తున్నారా.. బెంగళూరు జట్టు ఓనర్ ఏం చెప్పారో తెలుసా?

Royal Challengers Bangalore: ఐపీఎల్ 2025 ఫైనల్ లో పంజాబ్ పై గెలిచి బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ఛాంపియన్ గా నిలిచింది. తమ తొలి టైటిల్ గెలిచిన తర్వాత ఆర్సీబీని అమ్మేస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ మారాయి. ఈ క్రమంలోనే RCB ఓనర్లు స్పందించారు.

Read Full Story

06:11 PM (IST) Jun 10

Microgreens - ఇంట్లో ఉండే మైక్రోగ్రీన్స్‌ పండించి నెలకు ఈజీగా రూ.50 వేలు సంపాదించొచ్చు

Microgreens: మీరు ఇంట్లో ఉండే బిజినెస్ చేయాలనుకుంటున్నారా? ఇప్పుడు అందరికీ ఆరోగ్యాన్ని అందిస్తున్న మైక్రోగ్రీన్స్ పండించడం ద్వారా నెలకు 50 వేల రూపాయల వరకు ఆదాయం పొందొచ్చు. ఈ బిజినెస్ గురించి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి. 

Read Full Story

06:06 PM (IST) Jun 10

Cyber Fraud - నకిలీ పోలీస్ స్టేషన్ ఓకే.. నకిలీ సుప్రీంకోర్టు ఏంట్రా బాబు..!

మోసగాళ్ళు మరీ బరితెగించారు. ఒకడు ఏకంగా ఓ పోలీస్ స్టేషన్ నే సృష్టిస్తే ఇంకొకడు సుప్రీంకోర్టు పేరిట విచారణ చేపట్టి మోసం చేసాడు. ఈ విచిత్రమైన మోసాలకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి

Read Full Story

04:43 PM (IST) Jun 10

IPL 2026 - రాజస్థాన్ రాయల్స్ నుంచి ఐదుగురు స్టార్ ప్లేయర్లు అవుట్

IPL 2026: ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ నిరాశజనక ప్రదర్శనతో జట్టులో పలు మార్పులు చేయడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2026 సీజన్ కోసం జట్టులోని ఐదుగురు కీలక ఆటగాళ్లను సాగనంపనుందని సమాచారం.

Read Full Story

04:30 PM (IST) Jun 10

Cheque Bounce - చెక్కు బౌన్స్ అయితే ఇక అంతే.. కొత్త రూల్స్ ఎంత కఠినంగా ఉన్నాయో చూశారా?

Cheque Bounce: చెక్కు బౌన్స్ కావడం గురించి కొత్త నియమాలు విడుదలయ్యాయి. కేసులను త్వరగా పరిష్కరించడానికి, ఇబ్బందులను తగ్గించడానికి సుప్రీంకోర్టు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త మార్గదర్శకాలను జారీ చేశాయి. అవేంటో తెలుసుకుందామా?

Read Full Story

03:59 PM (IST) Jun 10

Hyderabad - మాదాపూర్‌, గ‌చ్చిబౌలి కాదు.. ఈ ఏరియాలో పెట్టుబ‌డి పెడితే మీ రాత మారిపోతుంది.

రియ‌ల్ ఎస్టేట్‌లో పెట్టుబ‌డి పెడితే న‌ష్టం అనేది ఉండ‌ద‌ని చాలా మంది భావిస్తుంటారు. మ‌రీ ముఖ్యంగా హైద‌రాబాద్ లాంటి న‌గ‌రంలో పెట్టుబ‌డి పెట్టేందుకు చాలా మంది మొగ్గు చూపుతుంటారు. ప్ర‌స్తుతం త‌క్కువ ధ‌ర‌లో అందుబాటులో ఉన్న ఏరియా గురించి తెలుసుకుందాం. 

Read Full Story

03:36 PM (IST) Jun 10

WTC - విధ్వంసం రేపారు.. డబ్ల్యూటీసీలో టాప్ 5 బౌలర్లు వీరే

Top 5 Wicket Takers in World Test Championship: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ మూడో ఎడిషన్ ఫైనల్ మ్యాచ్ జూన్ 11 నుండి దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతుంది. అయితే, డబ్ల్యూటీసీలో అత్యధిక వికెట్లు తీసిన 5 మంది బౌలర్లు ఎవరో ఇప్పుు తెలుసుకుందాం.

Read Full Story

03:20 PM (IST) Jun 10

WhatsApp - వాట్సాప్ స్టోరేజ్ నిండిపోయిందా? డౌన్‌లోడ్ క్వాలిటీ ఫీచర్‌‌తో ఆ సమస్యే ఉండదు

వాట్సాప్ స్టోరేజ్ నిండిపోయిందా? ఏ ఫోటోలు, వీడియోలు డిలీట్ చేయాలో తెలియడం లేదా? ఇకపై ఈ సమస్య ఉండదు. కొత్త అప్ డేట్ లో 'డౌన్‌లోడ్ క్వాలిటీ' అనే ఫీచర్‌ రాబోతోంది. దీని వల్ల ఫోన్ స్టోరేజ్ సేవ్ అవడమే కాకుండా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. 

Read Full Story

03:12 PM (IST) Jun 10

RCB - అమ్మ‌కానికి ఆర్సీబీ జ‌ట్టు.. ధ‌ర ఎంత‌.? ఎందుకు అమ్మ‌నున్నారంటే

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు యాజమాన్యం త్వరలో మారే అవకాశం ఉందని తెలుస్తోంది. ఐపీఎల్‌లో తొలిసారి ట్రోఫీ గెలుచుకున్న త‌ర్వాత ఆర్సీబీకి సంబంధించి ఈ వార్త‌లు రావ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

Read Full Story

02:15 PM (IST) Jun 10

Trump vs musk - టెస్లా కారును ట్రంప్ ఏం చేయ‌నున్నారు.? మ‌స్క్‌తో వివాదంపై స్పందించిన అమెరికా అధ్య‌క్షుడు

అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్‌, ప్ర‌ముఖ వ్యాపారవేత్త ఎలాన్ మ‌స్క్‌ల మ‌ధ్య నెల‌కొన్న వివాదం ప్ర‌పంచ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తాజాగా ట్రంప్ చేసిన వ్యాఖ్య‌లు ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకున్నాయి.

Read Full Story

02:05 PM (IST) Jun 10

Home Loan - మీరు ఇల్లు కొనాలనుకుంటే ఇదే మంచి టైమ్ - రెపో రేటు తగ్గడంతో అన్ని బ్యాంకులు వడ్డీరేట్లు తగ్గించాయి

Home Loan: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటు తగ్గించడంతో అనేక బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించాయి. ఇది కొత్తగా లోన్ తీసుకొనే వారికి, ఇప్పటికే లోన్ తీసుకున్న వారికి కూడా శుభవార్తే. ఏ బ్యాంకు ఎంత వడ్డీ రేటును తగ్గించిందో ఇప్పుడు తెలుసుకుందాం. 

Read Full Story

01:20 PM (IST) Jun 10

Balakrishna - బాల‌కృష్ణ మాన్ష‌న్ హౌజ్ కొత్త యాడ్ చూశారా.? ర‌చ్చ మాములుగా లేదుగా

న‌ట సింహం బాల‌కృష్ణకు ఉన్న ఫాలోయింగ్ ఎలాంటిదో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. బాల‌య్య పుట్టిన రోజు నేడు. ఈ నేప‌థ్యంలో తాజాగా ఆయ‌న‌కు సంబంధించి విడుద‌లైన ఓ యాడ్ వీడియో వైర‌ల్ అవుతోంది.

Read Full Story

01:15 PM (IST) Jun 10

Jeep Offers - జీప్ కారు కొనుక్కోవాలంటే ఇదే మంచి టైమ్ - రూ.4 లక్షల వరకు డిస్కౌంట్

Jeep Offers: జీప్ ఇండియా జూన్ 2025లో మూడు మోడళ్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఏకంగా రూ.4 లక్షల వరకు తగ్గింపు ఇవ్వడంతో పాటు అదనపు సౌకర్యాలు కూడా అందిస్తోంది. వాటి గురించి  వివరంగా తెలుసుకుందామా?

Read Full Story

01:00 PM (IST) Jun 10

SSC CGL 2025 - CBI, ED, NIA లో ఉద్యోగాల భర్తీ.. నెలకు లక్షకు పైగా సాలరీతో 14,582 జాబ్స్

దర్యాప్తు సంస్థలు సిబిఐ, ఈడి, ఎన్ఐఏ లతో వివిధ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువడింది. ఏకంగా 14 వేలకుపైగా ఉద్యోగాలకు భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి  వివరాలను ఇక్కడ చూడండి. 

Read Full Story

12:31 PM (IST) Jun 10

Honeymoon Murder Case - నా భర్తను చంపేయ్‌..నేను విధవను అవుతా..అప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటాను!

మేఘాలయలో భర్త హత్య కేసులో సోనమ్‌ కీలక నిందితురాలిగా బయటపడింది. ప్రియుడితో కలిసి ప్లాన్ చేసి రాజాను చంపిందని పోలీసులు చెబుతున్నారు.

Read Full Story

12:25 PM (IST) Jun 10

వాస్తు శాస్త్రం ప్రకారం పురుషులు ఇంట్లో చీపురు పట్టడం సరైనదా కాదా?

ఇంట్లో  భర్త చీపురు పడితే మంచిదా? సరైన దిశ, సమయం, చీపురు వాస్తు చిట్కాలు పాటిస్తే ఇంట్లో సుఖసంతోషాలు, సానుకూల శక్తి పెరుగుతాయి.

Read Full Story

11:33 AM (IST) Jun 10

Nicholas Pooran - ఆ యాక్సిడెంటే పూరన్‌ కెరీర్‌ కి పుల్‌స్టాప్‌ పెట్టిందా!

పది సంవత్సరాల క్రితం జరిగిన ప్రమాదమే..పూరన్ ని క్రికెట్ ప్రపంచానికి దూరం చేశాయా అంటే..అవుననే సమాధానమే వస్తుంది.

Read Full Story

11:28 AM (IST) Jun 10

ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు? ఎక్కువ ఉంటే ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు ఏం చేస్తారో తెలుసా?

మీకు తెలుసా? మన దేశంలో ఎవరు ఎంత బంగారం దాచుకోవచ్చన్న విషయంపై చట్టపరంగా పరిమితులు కూడా ఉన్నాయి. వాటి ప్రకారం లిమిట్ కి మించి గోల్డ్ మీ దగ్గర ఉంటే ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. 

Read Full Story

11:18 AM (IST) Jun 10

chenab bridge - న‌న్ను ఫేమ‌స్ చేయ‌కండి.. చినాబ్ వంతెన ఇంజ‌నీర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఇటీవ‌ల చినాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రారంభం జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఇది సివిల్ ఇంజనీరింగ్ రంగంలో ఒక అద్భుతమైన ఘట్టం.

Read Full Story

11:15 AM (IST) Jun 10

అమెరికాలో భారతీయ విద్యార్థిపై అధికారులు దురుసు ప్రవర్తన..కాళ్లు చేతులు వెనక్కి విరిచి..

అమెరికాలోని న్యూయార్క్ ఎయిర్‌పోర్ట్‌లో ఓ భారతీయ విద్యార్థి తో  అధికారులు అమానుషంగా ప్రవర్తించారు. విద్యార్థిని నేలపై పడుకోబెట్టి, చేతులకు సంకెళ్లు వేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారతీయ రాయబార కార్యాలయం ఈ ఘటనపై విచారణ జరుపుతోంది.

Read Full Story

10:55 AM (IST) Jun 10

మీ బ్యాంక్ అకౌంట్ హ్యాక్ అయ్యిందేమో చెక్ చేసుకున్నారా? డిజిటల్ మోసాల నుంచి ఇలా రక్షణ పొందండి

ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నాం కదా.. బ్యాంక్ అకౌంట్స్ హ్యాక్ చేయడానికి హ్యాకర్లకు ఇదే సులభమైన మార్గంగా మారుతోంది. డిజిటల్ మోసాల నుంచి రక్షణ పొందాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Read Full Story

10:43 AM (IST) Jun 10

School Holidays - స్కూళ్లకు సెలవులు.. ఎప్పుడంటే

తెలుగు రాష్ట్రాల్లో రేపటితో వేసవి సెలవులు ముగియనున్నాయి.. ఎల్లుండి నుండి స్కూళ్లు పున:ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో ఈ అకడమిక్ ఇయర్ ఎలా సాగనుంది? వచ్చే సెలవులెన్ని?  తదితర వివరాాలను ఇక్కడ తెలుసుకుందాం. 

Read Full Story

10:25 AM (IST) Jun 10

Oyo - క‌పుల్స్‌కి పండ‌గే.. కీల‌క నిర్ణ‌యం తీసుకున్న ఓయో

ప్ర‌ముఖ హోట‌ల్ బుకింగ్ సంస్థ ఓయోకు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎంత డిమాండ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. భార‌త్‌లో చిన్న స్టార్ట‌ప్‌గా మొద‌లైన ఈ సంస్థ ప్ర‌పంచ‌వ్యాప్తంగా త‌న సేవ‌ల‌ను విస్త‌రించింది. 

Read Full Story

09:33 AM (IST) Jun 10

Nicholas Pooran Retirement - వెస్టిండీస్‌ క్రికెటర్‌ షాకింగ్‌ నిర్ణయం..!

వెస్టిండీస్ బ్యాటర్ పూరన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టీ20 వరల్డ్‌కప్‌కు ముందు ఈ నిర్ణయం అభిమానుల్లో ఆశ్చర్యం కలిగించింది.

Read Full Story

08:53 AM (IST) Jun 10

Ap Weather - వామ్మో మండుతున్న ఎండలు..నేడు ఈ జిల్లాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్‌!

ఏపీలో ఈ రోజు 15 జిల్లాల్లో 42°C దాటే ఎండలతో పాటు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచన.

Read Full Story

08:31 AM (IST) Jun 10

Telugu States Rains Alert - ఇక వానలే వానలు .. ఈ తేదీల్లో తెలుగు ప్రజలు జాగ్రత్త, కుండపోత వర్షాలుంటాయిన వార్నింగ్

తెలుగు రాాష్ట్రాల్లో ఇక వానలే వానలు కురుస్తాయట. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు మొదలవగా పలు ప్రాంతాల్లో ఇవి కుండపోతగా మారే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏయే తేదీల్లో, ఎక్కడ భారీ వర్షాలు కురుస్తాయో వాతావరణ శాఖ ప్రకటించింది. 

Read Full Story

08:16 AM (IST) Jun 10

Tatkal Ticket - మీకు కన్ఫర్మ్‌గా తత్కాల్ టికెట్ కావాలా? అయితే వెంటనే ఆధార్ లింక్ చేయండి - రైల్వే కొత్త రూల్స్ ఇవే

మీరు తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా? అయితే ఇకపై ఆధార్ నంబర్ తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. అది కూడా మొబైల్ నంబర్ తో లింకైన ఆధార్ ను మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది. ఇండియన్ రైల్వేస్ తీసుకొచ్చిన కొత్త రూల్స్ గురించి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి. 

Read Full Story

08:13 AM (IST) Jun 10

Andhra Pradesh - తల్లికి వందనం పథకం.. ఈ మూడు పనులు చేయకపోతే రూ.15వేలు హాంఫట్‌!

తల్లికి వందనం పథకంలో రూ.15వేలు పొందాలంటే హౌస్ డేటా నమోదు, కేవైసీ, NPCI లింకింగ్ తప్పనిసరి, అర్హతలతోపాటు అవసరమైన పత్రాలు సమర్పించాలి.

Read Full Story

More Trending News