Malayalam
Newsable
Kannada
KannadaPrabha
Telugu
Tamil
Bangla
Hindi
Marathi
mynation
Facebook
Twitter
whatsapp
YT video
insta
తాజా వార్తలు
ఎంటర్టైన్మెంట్
క్రికెట్
జీవనశైలి
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
బిజినెస్
జ్యోతిష్యం
KEA 2025
Home
భారత దేశం
భారత దేశం
భారత దేశంలో విభిన్న ప్రదేశాలు, చరిత్ర , సంస్కృతి, రాజకీయాలు, ప్రధాన సంఘటనలు, రోజు వారీ వార్తల గురించి ఇక్కడ చూడొచ్చు. Explore the vibrant culture and rich history of India!
All
2654 NEWS
1370 PHOTOS
7 VIDEOS
70 WEBSTORIESS
4212 Stories
School Holidays : బుధవారం తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లకు సెలవేనా? ఇంత సడన్ గా ఎందుకు?
Jul 08 2025, 12:30 PM IST
జులై 9 బుధవారం భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి కార్మిక సంఘాలు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లకు సెలవు ఉంటుందా? ఆర్టిసి, స్కూల్ బస్సులు నడుస్తాయా? బ్యాంకుల సంగతి ఏంటి? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
School Holidays - బుధవారం తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లకు సెలవేనా? ఇంత సడన్ గా ఎందుకు?
Jul 08 2025, 07:11 AM IST
తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
స్పోర్ట్స్ బైక్ ధరకే మిడిల్ క్లాస్ డ్రీమ్ కారు.. ఇప్పుడే కొంటే మరో రూ.60,000 డిస్కౌంట్
Jul 07 2025, 11:30 PM IST
మారుతి సుజుకి ఆల్టో K10 కారుపై అదిరిపోయే తగ్గింపు! పెట్రోల్, సిఎన్జీ, ఆటోమేటిక్ వెర్షన్లలో కూడా ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. 6 ఎయిర్‌బ్యాగులు, అద్భుతమైన మైలేజ్, తక్కువ ధరతో ఇది మధ్యతరగతి కుటుంబాలకు అనువైన ఎంపిక.
సుఖోయ్ యుద్దవిమానాలు కూడా చైనాసరుకు వంటివేనా..? ఇండియా పరిస్థితేంటి... అందుకే వెనక్కితగ్గిందా?
Jul 07 2025, 08:09 PM IST
సుఖోయ్ యుద్దవిమానాలను రష్యా నుండి భారత్ కొనుగోలుచేసింది. అయితే ఇప్పుడు వాటి సామర్థ్యంపై అనుమానాలు మొదలయ్యాయి. మరి నిజంగానే ఇవి అత్యాధునిక యుద్దాలకు పనికిరావా?
Nanda devi mystery: హిమాలయాల్లో అత్యంత ప్రమాదకరమైన అణు పరికరం.? 60 ఏళ్లు గడిచినా వీడని రహస్యం
Jul 07 2025, 11:55 AM IST
చరిత్ర తనలో ఎన్నో రహస్యాలను దాచుకుంటుంది. అయితే ఇప్పటికీ సమాధానం లభించని రహస్యలు కూడా కొన్ని ఉన్నాయి. అలాంటి ఓ రహస్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Telangana Rains : ఈ తెలుగు జిల్లాల్లో ఇక కుండపోతే... వారంరోజులు వానలే వానలు, ఎల్లో అలర్ట్ జారీ
Jul 07 2025, 08:06 AM IST
తెలంగాణలో ఇవాళ్టి నుండి అంటే జులై 7 నుండి 10వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది… ఆ జిల్లాలేవంటే…
తెలంగాణలో అంతర్జాతీయ ఫిల్మ్ సిటీ - సీఎం రేవంత్ కు బాలీవుడ్ స్టార్ ప్రతిపాదన
Jul 07 2025, 07:16 AM IST
తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
PM Modi at BRICS: గ్లోబల్ సౌత్ డబుల్ స్టాండర్డ్స్‌కు బలికావటం అన్యాయం.. బ్రిక్స్ సమావేశంలో ప్రధాని మోడీ
Jul 07 2025, 12:32 AM IST
PM Modi at BRICS: బ్రెజిల్ లో జరిగిన 17వ బ్రిక్స్ సమ్మిట్‌లో గ్లోబల్ సౌత్ కు న్యాయం జరగలేదని ప్రధాని మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ సంస్థల్లో సంస్కరణలకూ పిలుపునిచ్చారు.
India vs England: ధోనీ, కోహ్లీ ఓడినచోట గిల్ చరిత్ర సృష్టించాడు
Jul 06 2025, 11:50 PM IST
Shubman Gill: శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో భారత జట్టు ఎడ్జ్‌బాస్టన్‌లో 336 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించి టెస్ట్ చరిత్రలో తొలి విజయం సాధించింది. గిల్ బ్యాటింగ్, కెప్టెన్సీలో అదరగొట్టాడు.
Akash Deep: పఠాన్ అంచనా నిజమైంది.. 10 వికెట్లు తీశాడు.. టీమిండియాలో మరో షమీ !
Jul 06 2025, 11:20 PM IST
Akash Deep: టీమిండియా మాజీ స్టార్ ఇర్ఫాన్ పఠాన్ ముందే ఊహించినట్టు, బుమ్రా స్థానంలో ఆడిన ఆకాష్ దీప్ 10 వికెట్లు తీసి ఇంగ్లాండ్‌పై భారత్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు.
< previous
1
2
3
4
5
6
7
8
9
10
...
419
420
421
next >
Top Stories