May 18, 2025, 9:52 PM IST
బరువు తగ్గడం అంటే కేవలం డైటింగ్ చేయడం కాదు. కంటిన్యూగా రోజువారీ కొన్ని అలవాట్లు పాటిస్తే మీ శరీరం కొవ్వును మరింత సమర్థవంతంగా కరిగించడంలో సహాయపడుతుంది. వైద్యులు సూచించిన రోజువారీ అలవాట్లు కొవ్వును త్వరగా కరిగించడానికి, బరువు పెరగకుండా ఉండటానికి సహాయపడతాయి.
May 18, 2025, 9:26 PM IST
ఎంత కొత్త బట్టలైనా ఉతికినప్పుడు రంగు తగ్గిపోవచ్చు లేదా మెరుపు తగ్గిపోవచ్చు. తెల్లటి బట్టలకైతే మరకలు, మురికి అంటుకుంటే ఉతికినా కూడా పూర్తిగా శుభ్రం అవ్వవు. ఇలాంటప్పుడు బట్టలు కొత్తవిలా మెరిసేలా చేయడానికి ఈ టిప్స్ పాటించండి.
May 18, 2025, 9:06 PM IST
మీకు తెలుసా? పిల్లలు తమ క్యారెక్టర్ ని తల్లిదండ్రులను చూసే క్రియేట్ చేసుకుంటారు. మరి తల్లిదండ్రుల ప్రవర్తన పిల్లల ముందు ఎంత మెచ్యూర్డ్ గా ఉండాలి? పిల్లలు చక్కటి ప్రవర్తన కలిగి ఉండాలంటే తల్లిదండ్రులు ఏ 7 పనులు పిల్లల ముందు అస్సలు చేయకూడదు.
May 18, 2025, 6:32 PM IST
చీరలు ఎప్పుడూ ప్రత్యేకమే. కొన్ని రంగుల చీరలు ఆడవారి అందాన్ని రెట్టింపు చేస్తాయి. ఆకుపచ్చ రంగులో కొన్ని సారీస్ మీకోసం. ఓసారి ట్రై చేయండి.
May 18, 2025, 6:08 PM IST
బల్లుల ఇంట్లో తిరుగుతుంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. అయితే వాటిని ఈజీగా ఇంట్లో నుంచి ఎలా తరిమికొట్టాలో ఇక్కడ చూద్దాం.
May 18, 2025, 5:52 PM IST
కాటన్ చీరలకు సూపర్ గా మ్యాచ్ అయ్యే స్టైలిష్ బ్లౌజ్ డిజైన్లు మీకోసం. ఓసారి చూసేయండి. ఇవి ఏ చీరకైనా బాగా సెట్ అవుతాయి.
May 18, 2025, 5:40 PM IST
చాలామంది తమ తోటల నుంచి విత్తనాలను సేకరించి తర్వాత సీజన్లో నాటడానికి భద్రపరుస్తుంటారు. అయితే వాటిని ఎలా భద్రపరచాలో ఇక్కడ తెలుసుకుందాం.
May 18, 2025, 5:33 PM IST
ఆచార్య చాణక్యుడు భార్యా భర్తల బంధం గురించి ఎన్నో విషయాలు బోధించాడు. చాణక్య నీతి ప్రకారం భర్తలో ఉండాల్సిన 7 లక్షణాల గురించి ఇక్కడ గురించి తెలుసుకుందాం.
May 18, 2025, 5:26 PM IST
వేసవిలో కంఫర్ట్ గా ఉండటంతో పాటు స్టైల్ గా కనిపించాలంటే ఈ కాటన్ సూట్లను తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ ప్రతి సందర్భానికి తగ్గట్టుగా డిజైన్లు ఉన్నాయి. ఓసారి చూసేయండి.
May 18, 2025, 5:10 PM IST
రోజూ పెట్టుకోవడానికి మంచి కమ్మల కోసం చూస్తున్నారా? అయితే ఈ డిజైన్లు మీకోసమే. తక్కువ వెయిట్ లో దొరికే ఈ కమ్మలను ఓసారి ట్రై చేయండి!
May 18, 2025, 4:41 PM IST
వయసుతో సంబంధం లేకుండా ప్రస్తుతం చాలామంది తెల్ల జుట్టు సమస్యను ఎదుర్కొంటున్నారు. దీన్ని తగ్గించుకునేందుకు కొందరు మార్కెట్లో దొరికే హెయిర్ కలర్స్ ఉపయోగిస్తుంటారు. వాటిలో చాలావరకు కెమికల్స్ ఉండటం వల్ల జుట్టు సమస్యలు మరింత పెరుగుతున్నాయి. అయితే కొన్ని ఇంటి చిట్కాలతో తెల్ల జుట్టు సమస్యను ఈజీగా దూరం చేసుకోవచ్చు. అవెంటో ఇక్కడ చూద్దాం.
May 18, 2025, 4:03 PM IST
పెరుగు ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది పెరుగు లేకుండా అసలు భోజనమే చేయరు. సాధారణంగా పెరుగు తయారు చేయడానికి ఒక పూట టైం పడుతుంది. కానీ కేవలం 2 గంటల్లో చిక్కటి పెరుగు తయారు చేసుకునే కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవెంటో ఇక్కడ చూద్దాం.
May 18, 2025, 3:07 PM IST
సంఖ్యా శాస్త్రం ప్రకారం కొన్ని ప్రత్యేకమైన తేదీల్లో పుట్టిన కొందరు అమ్మాయిలు ఎక్కువగా అబద్ధాలు చెబుతారట. వీలైనంత వరకు అలాంటి అమ్మాయిలకు దూరంగా ఉండటం మంచిదని సంఖ్యా శాస్త్రం చెబుతోంది. మరి ఏ తేదీల్లో పుట్టిన అమ్మాయిలకు దూరంగా ఉండాలో ఇక్కడ చూద్దాం.
May 18, 2025, 2:30 PM IST
హైదరాబాద్ చార్మినార్‌కు సమీపంలోని ఓ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదం ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో తెలిసిందే. ఈ ప్రమాదంలో ఏకంగా 16 మంది మరణించారు. ఈ అంశం దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ప్రధాని మోదీ మొదలు తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్య నాయకులంతా ఈ సంఘటనపై స్పందించారు.
May 18, 2025, 12:35 PM IST
Swimming Tips: వేసవిలో వేడిని తట్టుకోవడం కష్టమే. అందుకే చాలామంది రిలాక్సేషన్ కోసం దగ్గర్లో ఉన్న స్విమ్మింగ్ పూల్స్, చెరువులు, కాలువల్లో ఈతకు వెళ్తుంటారు. స్విమ్మింగ్ రాకపోయినా ఫ్రెండ్స్ అడిగారని నీటిలోకి దిగిపోతుంటారు. ఈతకు వెళ్లే వాళ్లు ఈ విషయాలు తెలుసుకోకపోతే ప్రమాదాల బారినపడే అవకాశం ఉంటుంది.