WTC: విధ్వంసం రేపారు.. డబ్ల్యూటీసీలో టాప్ 5 బౌలర్లు వీరే
Top 5 Wicket Takers in World Test Championship: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ మూడో ఎడిషన్ ఫైనల్ మ్యాచ్ జూన్ 11 నుండి దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతుంది. అయితే, డబ్ల్యూటీసీలో అత్యధిక వికెట్లు తీసిన 5 మంది బౌలర్లు ఎవరో ఇప్పుు తెలుసుకుందాం.
| Published : Jun 10 2025, 03:36 PM
1 Min read
Share this Photo Gallery
- FB
- TW
- Linkdin
Follow Us
17
)
Image Credit : stockPhoto
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2025
జూన్ 11 నుండి 15 వరకు లార్డ్స్ మైదానంలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2025 (WTC 2023-25 ఫైనల్) జరుగుతుంది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు పోటీ పడుతున్నాయి.
27
Image Credit : ANI
WTC లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) మూడో ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు తీసిన 5 బౌలర్లను గమనస్తే..
37
Image Credit : ANI
1. జస్ప్రీత్ బుమ్రా
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) లో జస్ప్రీత్ బుమ్రా 15 మ్యాచ్‌లలో 77 వికెట్లు తీశాడు.
47
Image Credit : ANI
2. ప్యాాాాట్ కమిన్స్
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) లో ఆస్ట్రేేేలియాాా జట్టుు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 17 మ్యాచ్‌లలో 73 వికెట్లు తీశాడు, 5 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టాడు.
57
Image Credit : ANI
3. మిచెల్ స్టార్క్
మిచెల్ స్టార్క్ 18 మ్యాచ్‌లలో 72 వికెట్లు తీశాడు, 2 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు.
67
Image Credit : ANI
4. నాథన్ లియాన్
నాథన్ లియాన్ 16 మ్యాచ్‌లలో 66 వికెట్లు, ఒకసారి ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు.
77
Image Credit : ANI
5. రవిచంద్రన్ అశ్విన్
రవిచంద్రన్ అశ్విన్ 14 మ్యాచ్‌లలో 63 వికెట్లు, 5 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు.