Search results - 1102 Results
 • rohith tiwari

  NATIONAL19, Apr 2019, 5:59 PM IST

  ఎన్టీ తివారీ కొడుకు రోహిత్ శేఖర్‌ది హత్యే: పోస్టుమార్టం నివేదిక

  మాజీ ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉమ్మడి ఏపీ రాష్ట్ర మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ తనయుడు రోహిత్ శేఖర్‌ ‌ది సహజ మరణం కాదని,అతడిని హత్య చేశారని పోస్టుమార్టం నివేదిక తేల్చినట్టుగా పోలీసులు చెప్పారు.

 • vv pat machine

  Andhra Pradesh assembly Elections 201919, Apr 2019, 11:55 AM IST

  చెత్తకుప్పలో వీవీప్యాట్ స్లిప్పులు: అధికారులపై క్రిమినల్ కేసు

  తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు అధికారులపై ఈసీ వేటేసింది. అంతేకాదు వీరిద్దరిపై కూడ క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.
   

 • naseeruddin shah

  Telangana17, Apr 2019, 3:58 PM IST

  యువతులు దుస్తులిప్పేయాల్సిందే: సమర్ధించుకొన్న డైరెక్టర్

  తన పిల్లలను కూడ నటన నేర్చుకొంటానని భావిస్తే బట్టలు లేకుండానే  ఈ ఎక్సర్‌సైజులు చేయాలని  చెబుతానని  సూత్రధార్ యాక్టింగ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ వినయ్ వర్మ  చెప్పారు.
   

 • Telangana17, Apr 2019, 3:07 PM IST

  డైరెక్టర్ నిర్వాకం: దుస్తులిప్పేయాలని యువతులకు షరతు

   నటన నేర్చుకొనేందుకు వెళ్లిన యువతులకు యాక్టింగ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.  బట్టలు విప్పితే నటన నేర్పుతానంటూ ఇనిస్టిట్యూట్ వేధింపులకు పాల్పడినట్టు యువతులు పోలీసులకు ఫిర్యాదులు చేశారు.

 • rave party

  Andhra Pradesh17, Apr 2019, 2:02 PM IST

  విశాఖలో రేవ్ పార్టీ కలకలం.. డ్రగ్స్ తీసుకొని చిందులేసిన యువత

  విశాఖ రిషికొండ బీచ్ లో రేవ్ పార్టీ కలకలం రేపింది. యువతీ యువకులు డ్రగ్స్ తీసుకొని బీచ్ లో చిందులు వేశారు.

 • fake doctors

  Telangana17, Apr 2019, 9:23 AM IST

  డాక్టర్ నని చెప్పి యువతులకు వల

  తానొక ఫేమస్ డాక్టర్ నని అమ్మాయిలను పరిచయం చేసుకొని.. అమ్మాయిలకు వల వేసి.. వారి దగ్గర నుంచి డబ్బులు గుంజుతున్న కేటుగాడిని పోలీసులు అరెస్టు చేశారు. 

 • rgv

  Telangana17, Apr 2019, 8:06 AM IST

  రామ్ గోపాల్ వర్మపై మరో కేసు

  సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఆయన పై కేసుల మీద కేసులు పెడుతున్నారు. 

 • Konda Vishweshwar Reddy

  Telangana16, Apr 2019, 8:48 PM IST

  చేవెళ్ల లోక్ సభ అభ్యర్థిపై కేసు నమోదు...బంజారాహిల్స్ ఎస్సై ఫిర్యాదుతో

  చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. ఎన్నికల సమయంలో పట్టుబడిన డబ్బులకు సంబంధించిన కేసులో నోటీసులు అందించడానికి వెళ్లిన తమపై విశ్వేశ్వర్ రెడ్డి దౌర్జన్యానికి పాల్పడినట్లు బంజారాహిల్స్ ఎస్సై కృష్ణ ఫిర్యాదు చేశారు. గదిలో బంధించి బూతులు తిడుతూ తమ విధులకు ఆటంకం కలిగించారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు విశ్వేశ్వర్ రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

 • karnataka

  NATIONAL16, Apr 2019, 1:44 PM IST

  ఆలస్యానికి కారణం అడిగినందుకు: సీఐకి కానిస్టేబుల్ దిమ్మతిరిగే జవాబు

  విధులుకు ఎందుకు హాజరయ్యావో కారణం చెప్పాలని అడిగిన సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌కు ఓ కానిస్టేబుల్ దిమ్మ తిరిగే జవాబిచ్చాడు

 • Ashok

  Andhra Pradesh16, Apr 2019, 10:46 AM IST

  ఐటీ గ్రిడ్ కేసు: ఆశోక్‌ కోసం ఆంధ్రాకు తెలంగాణ పోలీసులు

   ఐటీ గ్రిడ్ సంస్థ సీఈఓ ఆశోక్‌ కోసం తెలంగాణ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఆశోక్ కోసం తెలంగాణ పోలీసులు ఏపీ రాష్ట్రానికి వెళ్లనున్నారు. ప్రాథమిక విచారణ, కాల్ డేటా విశ్లేషణ తర్వాత ఆశోక్‌ ఏపీలో ఉన్నట్టుగా తెలంగాణ పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

 • NATIONAL15, Apr 2019, 11:44 AM IST

  యువతికి బలవంతంగా ముద్దు.. యువకుడు అరెస్ట్

  ఓ యువతికి బలవంతంగా ముద్దు పెట్టినందుకు యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాకుండా అలా ముద్దు పెడుతుండగా తీసిన ఫోటోని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  

 • dog

  INTERNATIONAL14, Apr 2019, 11:16 AM IST

  పోలీస్ ఆఫీసర్ వికృత చేష్టలు: పోలీస్ కుక్కపై అత్యాచారం, వీడియో

  తనతో పాటు పనిచేసే కుక్కపై ఓ పోలీస్ అధికారి అత్యాచారం చేయడంతో పాటు దానిని వీడియో తీశాడు. వివరాల్లోకి వెళితే.. లండన్‌కు చెందిన టెర్రీ ఎట్‌మాన్ ఎన్నో కేసులను ఛేదించి డిపార్ట్‌మెంటులో మంచి పేరు సాధించాడు

 • Andhra Pradesh13, Apr 2019, 1:06 PM IST

  వైసీపీ ఎమ్మెళ్లే ఆళ్ల రామకృష్ణ ధర్నా

  వైసీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపిస్తూ.. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ధర్నాకు దిగారు. శనివారం ఆళ్ల.. తాడేపల్లి  పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా చేపట్టారు. 

 • kaleru

  Telangana12, Apr 2019, 1:36 PM IST

  టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై రంజిత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు...కేసు నమోదు

  తెలంగాణ లోక్ సభ ఎన్నికలు గురువారం ముగిశాయి. పోలింగ్ సందర్భంగా అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా అంతటా ప్రజలు ప్రశాంతంగా ఓటేశారు.అయితే సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో అక్కడక్కడ చిన్న చిన్న వివాదాలు చెలరేగాయి. అంబర్ పేట టీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌కు స్థానిక బిజెపి నాయకులకు మధ్య ఓ పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఈ క్రమంలో బిజెపి నాయకులు రంజిత్ రెడ్డి ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

 • bhuma family

  Andhra Pradesh12, Apr 2019, 12:35 PM IST

  ఆళ్లగడ్డ ఘర్షణలు: భూమా అఖిలప్రియ భర్తపై కేసు

  కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డలో  పోలింగ్ సందర్భంగా పలు చోట్ల ఉద్రిక్తత నెలకొంది. భూమా, గంగుల వర్గీయుల మధ్య గొడవలు చోటు చేసుకొన్నాయి. రెండు వర్గాలు రాళ్లు రువ్వుకొన్నారు.