Asianet News TeluguAsianet News Telugu

సరదాగా పలకరిస్తే.. వైరల్ చేస్తరా?

‘అన్న నువ్వే గెలుస్తున్నావ్’ అన్న మాటను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆగ్రహం. నిన్ను ఓ వివాహ వేడుకలో ఎదురుపడ్డ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్ ని.. అన్నా నువ్వే గెలుస్తున్నావ్.. అంటూ పలకరించిన మల్లారెడ్డి.

Video Top Stories