Asianet News TeluguAsianet News Telugu

పని మనిషిపై రేప్: పశ్చాతాపంతో పెళ్లి, 300 ఏళ్ల తర్వాత వెలుగులోకి

 అనుకోని పరిస్థితుల్లో పని మనిషిపై అత్యాచారానికి పాల్పడిన ఓ వ్యక్తి .. ఆమెను పెళ్లి చేసుకొన్నాడు

British curator uncovers rape confession -- 300 years on
Author
London, First Published Sep 30, 2018, 4:43 PM IST


లండన్:  అనుకోని పరిస్థితుల్లో పని మనిషిపై అత్యాచారానికి పాల్పడిన ఓ వ్యక్తి .. ఆమెను పెళ్లి చేసుకొన్నాడు.  ఈ ఘటన 17వ, శతాబ్దంలో చోటు చేసుకొంది. ఈ ఘటన తాజాగా వెలుగు చూసింది.

బ్రిటన్‌కు చెందిన ఎడ్వర్డ్ బార్లోఅనే సుముద్రయాన చరిత్రను అధ్యయనం చేయడంలో పేరొందాడు. 17వ, శతాబ్దానికి చెందిన బార్లో ఓడ సహాయకుడిగా జీవితాన్ని ప్రారంభించాడు.  అయితే ఆ రోజుల్లో  తన వద్ద పనిచేసే పనిమనిషి మేరీ సైమన్స్‌పై ఆయన లైంగిక దాడికి పాల్పడ్డాడు.

అయితే తాను చేసిన పని సరైంది కాదని ఆయన గుర్తించాడు. అంతేకాదు ఈ పనిని  సమాజం  హర్షించదని  ఆయన గుర్తించాడు.ఈ మేరకు ఈ విషయాలను తన డైరీలో రాసుకొన్నాడు. అయితే  సముద్రయానం నుండి ఇంటికి రాగానే  బార్లోకు  మేరీ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ కన్పించింది. దీంతో తన జీవితం వ్యర్థమైందని ఆమె బాధపడింది.

దీంతో పశ్చాతాపానికి గురైన బార్లో ఆమెను వివాహం చేసుకొన్నాడు. మేరిపై జరిగిన లైంగిక దాడిని ఆయన బయటి ప్రపంచానికి మాత్రం తెలియకుండా జాగ్రత్తలు తీసుకొన్నాడు.ఈ ఘటనను చరిత్రకారులు  వెలికి తీశారు.

సంబంధిత వార్తలు

అమ్మాయిలను పంపే యాప్: 507 మందికి ట్విస్ట్, చివరికిలా....

ట్రయాంగిల్ లవ్: ఒకరితో పెళ్లి, మరో ఇద్దరితో రాసలీలలు, షాకిచ్చిన వైఫ్

కూతురిపై అత్యాచారయత్నం, వ్యభిచారం కోసం భార్యపై ఒత్తిడి: షాకిచ్చిన వైఫ్

కారులోనే యువతిపై గ్యాంగ్‌రేప్

వివాహితతో రాసలీలలు: లవర్ భర్త హత్య, చివరికిలా...

పెళ్లైనా ఇద్దరితో ఎంజాయ్: వివాహితకు ట్విస్టిచ్చిన మొదటి లవర్

కొంపముంచిన రాంగ్‌కాల్:పెళ్లైనా ప్రియుడితో మ్యారేజ్‌కు రెడీ, షాకిచ్చిన లవర్

వివాహితతో ఇద్దరు ఎంజాయ్: షాకిచ్చిన వివాహిత బంధువు,చివరికిలా....

దారుణం: బాలికపై 28 రోజుల పాటు గ్యాంగ్‌రేప్

దారుణం: కూతురిపై సవతి తండ్రి అత్యాచారం

భార్యకు అనారోగ్యం: వేరే మహిళతో ఎంజాయ్, చివరికిలా...

ప్రియుడితో రాసలీలలు: కిరాయి హంతకులతో భర్తను చంపించిన భార్య

పెళ్లైన వారం రోజులకే ప్రియుడితో జంప్, చివరికిలా...

భర్త హత్యకు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్: పోలీసులకు దొరకకుండా ఇలా...

ఏడాదిగా మహిళా కానిస్టేబుల్‌పై హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు సోదరుడి అత్యాచారం

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: వద్దన్న మొగుడికి భార్య షాక్

భర్తలను హత్య చేసిన భార్యల రికార్డు ఇదే...

దారుణం: ఆచారం పేరుతో కోడలిపై మామతో పాటు మరో ముగ్గురు రేప్

ఆసుపత్రిలోనే కోర్కె తీర్చాలని భార్యపై ఒత్తిడి: దిమ్మ తిరిగే షాకిచ్చిన వైఫ్

ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా..

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య

Follow Us:
Download App:
  • android
  • ios