ఒంగోలు: ఏరకంగా తాను మోసపోయానో...  అదే మార్గంలో ఇతరును మోసం చేస్తూ  లక్షలను  దండుకొన్నాడు. అయితే  ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన  ప్రకాశం జిల్లాలో చోటు చేసుకొంది.

ప్రకాశం జిల్లా గోపాలునిపల్లె గ్రామానికి చెందిన వి. సుమన్‌రెడ్డి 2013లో ఎంటెక్ పూర్తి చేశాడు. బెంగుళూరులో  ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ సమయంలోనే  లోకాన్టో వెబ్‌పైట్‌లో అమ్మాయి కోసం  రూ. 60వేలు కట్టాడు. అయితే  అమ్మాయిని పంపించలేదు. తాను మోసపోయినట్టు సుమన్ రెడ్డి గ్రహించాడు

దీంతో సుమన్ రెడ్డి ఇదే మార్గాన్ని ఎంచుకొన్నాడు. ఓ యాప్‌ను తయారు చేశాడు.  అందమైన అమ్మాయిల ఫోటోలను పెట్టి తన ఫోన్ నెంబర్‌ను ఇచ్చాడు. అయితే ఈ యాప్ ద్వారా అమ్మాయిల కోసం డబ్బులు ట్రాన్ప్‌ఫర్ చేసిన బాధితులు చివరకు తాము మోసపోయామని గుర్తించారు. అమ్మాయిలను పంపకుండా మోసం చేస్తున్నాడు.  అయితే  ఇదే సమయంలో గుంటూరు జిల్లాకు చెందిన ఓ యువకుడు రూ.19,500 నగదు తీసుకొన్నాడు. కానీ, అమ్మాయిని పంపలేదు.

దీంతో బాధితుడు గుంటూరు జిల్లా నగరపాలెం పోలీసులను ఆశ్రయించాడు.  దీంతో పోలీసులు కూడ ఈ యాప్ ద్వారా  తమకు అమ్మాయిలు కావాలని  సుమన్ రెడ్డిని  సంప్రదించారు. చిట్ట చివరకు సుమన్ రెడ్డి పోలీసులకు చిక్కాడు.

నిందితుడి నుండి రూ. 8 లక్షల నగదుతో పాటు కారు, ల్యాప్‌టాప్, 3 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకొన్నారు.ఇప్పటికే 507 మందిని మోసం చేసి రూ.12.158లక్షలు సంపాదించాడని  పోలీసులు గుర్తించారు.నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు పోలీసులు ప్రకటించారు.

సంబంధిత వార్తలు

ట్రయాంగిల్ లవ్: ఒకరితో పెళ్లి, మరో ఇద్దరితో రాసలీలలు, షాకిచ్చిన వైఫ్

కూతురిపై అత్యాచారయత్నం, వ్యభిచారం కోసం భార్యపై ఒత్తిడి: షాకిచ్చిన వైఫ్

కారులోనే యువతిపై గ్యాంగ్‌రేప్

వివాహితతో రాసలీలలు: లవర్ భర్త హత్య, చివరికిలా...

పెళ్లైనా ఇద్దరితో ఎంజాయ్: వివాహితకు ట్విస్టిచ్చిన మొదటి లవర్

కొంపముంచిన రాంగ్‌కాల్:పెళ్లైనా ప్రియుడితో మ్యారేజ్‌కు రెడీ, షాకిచ్చిన లవర్

వివాహితతో ఇద్దరు ఎంజాయ్: షాకిచ్చిన వివాహిత బంధువు,చివరికిలా....

దారుణం: బాలికపై 28 రోజుల పాటు గ్యాంగ్‌రేప్

దారుణం: కూతురిపై సవతి తండ్రి అత్యాచారం

భార్యకు అనారోగ్యం: వేరే మహిళతో ఎంజాయ్, చివరికిలా...

ప్రియుడితో రాసలీలలు: కిరాయి హంతకులతో భర్తను చంపించిన భార్య

పెళ్లైన వారం రోజులకే ప్రియుడితో జంప్, చివరికిలా...

భర్త హత్యకు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్: పోలీసులకు దొరకకుండా ఇలా...

ఏడాదిగా మహిళా కానిస్టేబుల్‌పై హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు సోదరుడి అత్యాచారం

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: వద్దన్న మొగుడికి భార్య షాక్

భర్తలను హత్య చేసిన భార్యల రికార్డు ఇదే...

దారుణం: ఆచారం పేరుతో కోడలిపై మామతో పాటు మరో ముగ్గురు రేప్

ఆసుపత్రిలోనే కోర్కె తీర్చాలని భార్యపై ఒత్తిడి: దిమ్మ తిరిగే షాకిచ్చిన వైఫ్

ట్విస్ట్: పక్కింటి కుర్రాడితో ఎంజాయ్, పెళ్లైనా కొనసాగిన అఫైర్, చివరికిలా..

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య