Asianet News TeluguAsianet News Telugu

ఎన్నికల ఎఫెక్ట్.. ఎన్టీఆర్ ఫంక్షన్ జరగదా..?

దివంగత ఎన్టీఆర్ జీవిత చరిత్రతో దర్శకుడు క్రిష్ 'ఎన్టీఆర్' బయోపిక్ ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ntr biopic audio release function date will be changed
Author
Hyderabad, First Published Dec 6, 2018, 12:02 PM IST

దివంగత ఎన్టీఆర్ జీవిత చరిత్రతో దర్శకుడు క్రిష్ 'ఎన్టీఆర్' బయోపిక్ ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ముందుగా జనవరిలో ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా విడుదల కానుంది.

దీంతో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ నెల 16న తిరుపతిలో భారీగా ఆడియో విడుదల కార్యక్రమం చేయాలని అనుకున్నారు. ఏర్పాట్లు కూడా మొదలుపెట్టారు. కానీ ఇప్పుడు ఈ ఫంక్షన్ ని హోల్డ్ లో పెట్టినట్లు తెలుస్తోంది. తెలంగాణాలో ఎన్నికల రిజల్ట్స్ ఈ నెల 11న రానున్నాయి.

మహాకూటమి అధికారంలోకి వస్తే ఆ హడావిడి, వ్యవహారాలతో అందరూ బిజీగా ఉంటారు. ఒకవేళ రాకపోయినా ఎమ్మెల్యేలు మరో పార్టీలోకి మారడం ఇలా చాలా హంగామా నడుస్తుంది. 11వ తారీఖు నుండి కనీసం నాలుగు రోజులైనా బిజీగా ఉంటారు. దీంతో 16న ఆడియో ఫంక్షన్ చేయాలా వద్దా అనే విషయంపై ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు.

11న ఈ విషయంపై డెసిషన్ తీసుకుందామని అన్నారట. ఆల్టర్నేట్ డేట్ గా డిసంబర్ 21న అనుకుంటున్నారు. అయితే ముందు అనుకున్నట్లుగా 16న సినిమా ట్రైలర్ ని మాత్రం విడుదల  చేస్తారని సమాచారం. 

సంబంధిత వార్తలు.. 

ఎన్టీఆర్ లో తెలుగమ్మాయి.. ట్విస్ట్ లో దర్శనమిస్తుందట?

ఎన్టీఆర్ బయోపిక్.. ఆ తారలకు నో డైలాగ్స్!

షాకిచ్చే రేటుకు 'ఎన్టీఆర్' బయోపిక్ ఆడియో రైట్స్

ఎన్టీఆర్ బయోపిక్ లో హన్సిక.. ఏ పాత్రంటే..?

ఎన్టీఆర్ బయోపిక్.. ఎన్నికల తరువాతే!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ప్రీరిలీజ్ ఫంక్షన్ కి భారీ ప్లాన్!

ఎన్టీఆర్ లవ్ స్టోరీ చూపించరా..?

ఎన్టీఆర్ బయోపిక్.. సెకండ్ పార్ట్ లో స్టార్ హీరోలు!

'ఎన్టీఆర్ బయోపిక్' లో కృష్ణకుమారిగా ఆమెనే ఫైనల్

ఎన్టీఆర్ బయోపిక్ లో బాహుబలి హీరోయిన్!

బాలయ్య 'అల్లూరి సీతారామరాజు' అవతారం!

'ఎన్టీఆర్' బయోపిక్: క్రిష్ రీషూట్ చేస్తాడా..?

ఎన్టీఆర్ బయోపిక్: దాసరి పాత్రలో మాస్ డైరెక్టర్!

మహేష్ కోసం 'ఎన్టీఆర్' ఎదురుచూపులు!

ఎన్టీఆర్ బయోపిక్: ఇంట్రెస్టింగ్ అప్డేట్..ఎన్టీఆర్ ప్రేమ కథ!

పెళ్లి పీటలెక్కిన బాలకృష్ణ!

బయోపిక్ లో ఎన్టీఆర్.. క్రిష్ ఏమన్నాడంటే..?

'ఎన్టీఆర్' బయోపిక్: రానా పాత్రపై షాకింగ్ న్యూస్

ఎన్టీఆర్ బయోపిక్: లక్ష్మీపార్వతిగా సీనియర్ హీరోయిన్..!

ఎన్టీఆర్ బయోపిక్ లో భూతాల రాజు!

'బయోపిక్' లో ఎన్టీఆర్ ఉంటాడు కానీ..!

ఎన్టీఆర్ బయోపిక్ లో తారక్.. అసలు నిజమేమిటంటే..?

వేటగాడి గెటప్ లో బాలయ్య!

ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్2: 'మహానాయకుడు'!

'ఎన్టీఆర్' బయోపిక్ టైటిల్.. @కథానాయకుడు!

రెండు భాగాలుగా 'ఎన్టీఆర్' బయోపిక్!

ఎన్టీఆర్ ని పరిగెత్తిస్తున్న క్రిష్!

 

Follow Us:
Download App:
  • android
  • ios