బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ మొదటి భాగం 'కథానాయకుడు' నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తున్నా.. ఓ వర్గం వారు మాత్రం సినిమాను బాగా విమర్శిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షోలు చూసేశారు.

ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సినిమాను చూడడానికి రెడీ అవుతున్నాడు. ఆయన ఎంత బిజీగా ఉన్నా.. మామగారి బయోపిక్ కోసం కాస్త తీరిక చేసుకొని సినిమా చూడాలని నిర్ణయించుకున్నాడు. దీనికోసం విజయవాడ ట్రెడెంట్ మాల్ లో ఏర్పాటు చేస్తున్నారు.

ఈ సినిమా ప్రారంభించక ముందే దర్శకుడు క్రిష్, బాలకృష్ణ, చంద్రబాబు పాత్రధారి రానా.. నారా చంద్రబాబునాయుడిని కలిశారు. క్రిష్ ముందే స్క్రిప్ట్ మొత్తం చంద్రబాబు చెప్పారు. కానీ తెరపై సినిమా ఎలా ఉంటుందనే ఆసక్తి ఉంటుంది కదా.. అందుకే ఈరోజు సినిమా చూడబోతున్నారు. చంద్రబాబుతో కలిసి బాలయ్య కూడా ఈ సినిమాను చూడబోతున్నాడని సమాచారం.

ఇది ఇలా ఉండగా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పటివరకు ఈ సినిమాను చూడలేదు. తన ఇంట్లోనే క్యూబ్ థియేటర్ లో సినిమాలు చూసే ఎన్టీఆర్ తన తల్లికి కాస్త అనారోగ్యంగా ఉండడంతో సినిమా చూడలేదని తెలుస్తోంది. రెండు, మూడు రోజుల్లో తన తల్లి, భార్యలతో కలిసి సినిమా చూస్తారని అంటున్నారు.  

సంబంధిత వార్తలు.. 

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ఫస్ట్ డే కలెక్షన్స్!

ఎన్టీఆర్ బయోపిక్: వైఎస్సార్ రోల్ పోషించిందెవరంటే..?

ఎన్టీఆర్ 'కథానాయకుడు'పై మహేష్ కామెంట్!

ప్రీమియర్ షోకి ఎన్టీఆర్ దూరం.. కారణమేంటంటే..?

'ఎన్టీఆర్' కథానాయకుడుపై రాఘవేంద్రరావు పోస్ట్!

ఎన్టీఆర్ కు హీరోలతో గొడవలే లేవా?

‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాలో హైలెట్ సీన్స్ ఇవే

బాలయ్యని చూస్తే అన్నయ్యే గుర్తొచ్చాడు: మోహన్ బాబు

ఎన్టీఆర్ 'కథానాయకుడు'పై నారా లోకేష్ ట్వీట్!

ఎన్టీఆర్ టు ఎన్టీవోడు(‘ఎన్టీఆర్ కథానాయకుడు’రివ్యూ)

ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. భార్య సెంటిమెంట్!

ఎన్టీఆర్ 'కథానాయకుడు': చివరి 20 నిమిషాలే..!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' థియేటర్ల వద్ద హంగామా!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ట్విటర్ రివ్యూ!

ప్రీమియర్ షో టాక్: ఎన్టీఆర్ కథానాయకుడు

'ఎన్టీఆర్' బయోపిక్.. తెలంగాణ రచయితని తొక్కేశారా..?

'ఎన్టీఆర్' బయోపిక్: విద్యాబాలన్ పాత్ర ఎంతవరకంటే..?

ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. అసలు మేటర్ ఉంటుందా..?

ఎన్టీఆర్, ఏఎన్నార్ ల నుండి నేర్చుకున్నవి అవే: బాలకృష్ణ

100 థియేటర్లలో 100 'ఎన్టీఆర్' విగ్రహాలు!

ఎన్టీఆర్ 'బయోపిక్' తొలి షోకి బాలయ్య ముహూర్తం!

‘ఎన్టీఆర్’కు ఆ ఇబ్బంది? బయ్యర్లు డౌట్, ఆన్సర్ ఇదే!

'ఎన్టీఆర్' బయోపిక్: ఆ రెండూ ఎంతో స్పెషల్

నాగార్జున కంటే సుమంత్ బెటర్: బాలకృష్ణ

అనుకోకుండా ఆ మాట చెప్పా: బాలకృష్ణ

బయోపిక్ కు 'తేజ' బై ఎందుకు చెప్పాలంటే.. :బాలకృష్ణ

వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై బాలయ్య కామెంట్!

ఎన్టీఆర్ సెన్సార్ టాక్: నో కట్స్.. ఇట్స్ పర్ఫెక్ట్!

మీకేమో అవి.. నాకైతే చంద్రబాబు పాత్రా..? రానా కామెంట్స్!

ఎన్టీఆర్ బయోపిక్ లో అసలు మ్యాటర్ లేనట్లే?

'ఎన్టీఆర్'.. బాలయ్యకి రూ.200 కోట్లు ఇవ్వగలడా..?

'ఎన్టీఆర్' కు అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్!

'ఎన్టీఆర్' బయోపిక్: హీరో రేంజ్ లో చంద్రబాబు క్యారెక్టర్!

ఫ్లాష్: 'ఎన్టీఆర్' బయోపిక్ లో బాలకృష్ణ ఎవరంటే..?